For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సిడబ్ల్యుజి: జితూ రాయ్‌కి స్వర్ణ పతకం, రికార్డు

By Pratap

గ్లాస్గో: భారత్‌కు చెందిన జితూ రాయ్ 2014 కామన్‌వెల్త్ క్రీడల 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో కొత్త రికార్డు సృష్టించాడు. అతను స్వర్ణపతక సాధించాడు. సోమవారం అతను ఈ రికార్డు సృష్టించాడు. గురుపాల్ సింగ్ వెండి పతకం సాధించాడు.

సైనికుడైన రాయ్ 194.1 పాయింట్లతో కొత్త రికార్డును సృష్టించాడు. గురుపాల్187.2 పాయింట్లు సాధించాడు. దాంతో అతను రెండో స్థానంలో నిలిచాడు.

CWG 2014 Shooting: Jitu Rai wins gold with new record, Gurpal takes silver

26 ఏళ్ల జితూ లక్నోలో జరిగిన క్వాలిఫయింగ్‌లో 562 పాయింట్లతో రికార్డు సాధించాడు. ఈ నెలారంభంలో జరిగిన పిస్టల్ ఈవెంట్‌లో ప్రపంచంలో నెంబర్ వన్‌గా నిలిచాడు. ఒక ప్రపంచ కప్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు.

50 మీటర్ల రైఫిల్ విభాగంలో గగన్ నారంగ్‌కు సిల్వర్ మెడల్ లభించింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+