Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఓటమి వెనుక మ్యాచ్ ఫిక్సింగ్: బాక్సర్ (పిక్చర్స్)

న్యూఢిల్లీ: దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌లో జరుగుతున్న 17వ ఆసియా గేమ్స్‌లో భారత మహిలా బాక్సర్ సరితా దేవి కాంస్యపతకాన్ని గెలిచింది. 60 కేజీల విభాగంలో మంగళవారం జరిగిన సెమీ ఫైనల్స్‌లో దక్షిణ కొరియా బాక్సర్ జినా పార్క్ జేతిలో సరితా దేవి ఓడిపోవడంతో కాంస్యం దక్కింది.

32ఏళ్ల సరితా దేవి, దక్షిణ కొరియా బాక్సర్ జినా పార్క్ చేతిలో ఓటమి అనంతరం బాక్సింగ్ రింగ్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. కారణం బాక్సింగ్ రింగ్‌లో అత్యుత్తమ ప్రదర్సనను కనబర్చినా.. జినా పార్క్‌ను విజేతగా న్యాయమూర్తులు ఎంపిక చేసిన తీరు సరిగ్గా లేదని వాపోయింది.

ఐతే బాక్సర్ సరితా దేవి ఓటమి వెనుక మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని ఆమె భర్త ఆరోపించారు. సెమీస్‌లో జరిగిన బౌట్‌లో సరితా పూర్తి ఆధిపత్యం కనబర్చినా.. చివరకు న్యాయమూర్తులు జీనా పార్క్ గెలిచినట్లు ప్రకటించడంతో సరితా దేవి ఆగ్రహానికి గురైంది. ఇది తప్పుడు నిర్ణయంగా సరితా దేవి భర్త తోయిబా సింగ్ అన్నారు.

తొలి రౌండ్‌లో బాక్సర్లు ఇద్దరు దూకుడుగా వ్యవహరించాల్సి ఉన్నా... సరితా దేవి ఆ అవకాశాన్ని వినియోగించుకోలక పోయింది. ఐతే రెండో రౌండ్‌లో తన పంచ్‌‌లతో జినా పార్క్ గడ్డాన్ని తాకిన ప్రయోజనం లేకపోయింది.

సరితా దేవి ఓటమి వెనుక మ్యాచ్ ఫిక్సింగ్

సరితా దేవి ఓటమి వెనుక మ్యాచ్ ఫిక్సింగ్

దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌లో జరుగుతున్న 17వ ఆసియా గేమ్స్‌లో భారత మహిలా బాక్సర్ సరితా దేవి కాంస్యపతకాన్ని గెలిచింది. 60 కేజీల విభాగంలో మంగళవారం జరిగిన సెమీ ఫైనల్స్‌లో దక్షిణ కొరియా బాక్సర్ జినా పార్క్ జేతిలో సరితా దేవి ఓడిపోవడంతో కాంస్యం దక్కింది.

 సరితా దేవి ఓటమి వెనుక మ్యాచ్ ఫిక్సింగ్

సరితా దేవి ఓటమి వెనుక మ్యాచ్ ఫిక్సింగ్

32ఏళ్ల సరితా దేవి, దక్షిణ కొరియా బాక్సర్ జినా పార్క్ చేతిలో ఓటమి అనంతరం బాక్సింగ్ రింగ్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. కారణం బాక్సింగ్ రింగ్‌లో అత్యుత్తమ ప్రదర్సనను కనబర్చినా.. జినా పార్క్‌ను విజేతగా న్యాయమూర్తులు ఎంపిక చేసిన తీరు సరిగ్గా లేదని వాపోయింది.

 సరితా దేవి ఓటమి వెనుక మ్యాచ్ ఫిక్సింగ్

సరితా దేవి ఓటమి వెనుక మ్యాచ్ ఫిక్సింగ్

ఐతే బాక్సర్ సరితా దేవి ఓటమి వెనుక మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని ఆమె భర్త ఆరోపించారు. సెమీస్‌లో జరిగిన బౌట్‌లో సరితా పూర్తి ఆధిపత్యం కనబర్చినా.. చివరకు న్యాయమూర్తులు జీనా పార్క్ గెలిచినట్లు ప్రకటించడంతో సరితా దేవి ఆగ్రహానికి గురైంది. ఇది తప్పుడు నిర్ణయంగా సరితా దేవి భర్త తోయిబా సింగ్ అన్నారు.

సరితా దేవి ఓటమి వెనుక మ్యాచ్ ఫిక్సింగ్

సరితా దేవి ఓటమి వెనుక మ్యాచ్ ఫిక్సింగ్

తొలి రౌండ్‌లో బాక్సర్లు ఇద్దరు దూకుడుగా వ్యవహరించాల్సి ఉన్నా... సరితా దేవి ఆ అవకాశాన్ని వినియోగించుకోలక పోయింది. ఐతే రెండో రౌండ్‌లో తన పంచ్‌‌లతో జినా పార్క్ గడ్డాన్ని తాకిన ప్రయోజనం లేకపోయింది.

సరితా దేవి ఓటమి వెనుక మ్యాచ్ ఫిక్సింగ్

సరితా దేవి ఓటమి వెనుక మ్యాచ్ ఫిక్సింగ్

సరితా దేవి ఓటమి వెనుక మ్యాచ్ ఫిక్సింగ్

సరితా దేవి పంచ్‌ల దెబ్బకు రెండో రౌండ్‌ ఓటమి చూసిన జినా పార్క్.. ఆ తర్వాత మూడు, నాలుగు రౌండ్లలో పుంజుకోని సరితా దేవిపై నెమ్మదిగా ఆధిపత్యాన్ని సాధించింది. జినా పార్క్ పంచ్‌లకే న్యాయమూర్తులు అత్యధిక మార్కులు వేయడంతో సరితా దేవి మ్యాచ్ అనంతరం రింగ్ బయటకు వచ్చి తన నిరసనను తెలియిజేసింది.

సరిదా దేవి బౌట్‌ను సమీక్షించాలంటూ ఆమె భర్తతో పాటు టీమ్ కోచ్ సాగర్ దైయ్యా కూడా ఫిర్యాదు చేశారు. దీని కోసం 500 డాలర్ల ప్రోటెస్ట్ ఫీజు కూడా కట్టారు. బాక్సింగ్‌లో భారత్‌కు ఎన్నో పతకాలను అందిస్తున్నామని, నిరసన తెలుపుతున్న నాకు బాక్సింగ్ యాజమాన్యం అండగా లేదని సరితా దేవి వాపోయింది.

సరితా దేవికి జరిగిన అన్యాయం విషయంలో మరో బాక్సర్ మేరీ కోమ్ కూడా నిరసన వ్యక్తం చేసింది. ప్రత్యర్ది దక్షిణ కొరియాకు చెందిన బాక్సర్ కావడం వల్లనే సరితా దేవి ఓడిపోయినట్లు ప్రకటించారని, ఇది దారుణమని మేరీ కోమ్ అన్నారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+