For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Paris Olympics 2024: భారత్ షెడ్యూల్ ఇదే! ఏ రోజు ఏ పోటీలు అంటే?

పారిస్ ఒలింపిక్స్-2024కు రంగం సిద్ధమైంది. మరో ఎనిమిది రోజుల్లో విశ్వక్రీడలు ప్రారంభం కానున్నాయి. జులై 26 నుంచి మొదలయ్యే ఈ మహా సమరం ఆగస్టు 11 వరకు కొనసాగనుంది. టోక్యో ఒలింపిక్స్‌లో సాధించిన ఏడు పతకాల కంటే మించి మెడల్స్ సాధించాలనే పట్టుదలతో భారత క్రీడాకారులు పారిస్‌కు సిద్ధమయ్యారు. పతకాల వేట కోసం భారత్ నుంచి 117 మంది బరిలోకి దిగుతున్నారు.

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ షెడ్యూల్ (భారత కాలమాన ప్రకారం)
జులై 25: ఆర్చరీ- మహిళల, పురుషుల వ్యక్తిగత ర్యాంకింగ్ రౌండ్ (మధ్యాహ్నం 1 గంటకు)
జూలై 26: ప్రారంభోత్సవ వేడుకలు- సెయిన్ నదిపై

జూలై 27:
బ్యాడ్మింటన్- మెన్స్, ఉమెన్స్ సింగిల్స్ & డబుల్స్ గ్రూప్ స్టేజ్ (మధ్యాహ్నం 12 గంటలకు)
బాక్సింగ్- మహిళల 54/60 ప్రిలిమ్స్ రౌండ్ ఆఫ్ 32 (రాత్రి 7 గంటలకు)
హాకీ- భారత్ vs న్యూజిలాండ్ (రాత్రి 9 గంటలకు)
రోయింగ్- పురుషుల సింగిల్ స్కల్స్ హీట్స్ (మధ్యాహ్నం 12.30 గంటలకు)
షూటింగ్- 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ క్వాలిఫికేషన్ (మధ్యాహ్నం 12.30 గంటలకు)
షూటింగ్- 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ కాంస్య పతకం (మధ్యాహ్నం 2 గంటలకు)
షూటింగ్- 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ గోల్డ్ మెడల్ (మధ్యాహ్నం 2.30 గంటలకు)
షూటింగ్- 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మెన్స్ క్వాలిఫికేషన్ (మధ్యాహ్నం 2 గంటలకు )
షూటింగ్- 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఉమెన్స్ క్వాలిఫికేషన్ (సాయంత్ర 4 గంటలకు)
టేబుల్ టెన్నిస్- మెన్స్ & ఉమెన్స్ సింగిల్స్ ప్రిలిమ్స్, రౌండ్ ఆఫ్ 64 (సాయంత్రం 6.30 గంటలకు)
టెన్నిస్- 1వ రౌండ్ మ్యాచ్‌లు: మెన్స్ సింగిల్స్ & డబుల్స్ (సాయంత్రం 3.30 గంటలకు)

Comprehensive Schedule for India at the 2024 Paris Olympics Dates and Times Detailed

జూలై 28:
ఆర్చరీ- ఉమెన్స్ టీమ్ రౌండ్ ఆఫ్ 16 పతక రౌండ్లు (మధ్యాహ్నం 1 గంటలకు)
బ్యాడ్మింటన్- మెన్స్, ఉమెన్స్ సింగిల్స్ & డబుల్స్ గ్రూప్ స్టేజ్ (మధ్యాహ్నం 12 గంటలకు)
బాక్సింగ్- మెన్స్ 71 కిలోలు, ఉమెన్స్ 50 కిలోలు (మధ్యాహ్నం 2.30 గంటలకు)
రోయింగ్- మెన్స్ సింగిల్ స్కల్స్ రిపీచేజ్ రౌండ్ (మధ్యాహ్నం 12.30 గంటలకు)
షూటింగ్- 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల అర్హత (మధ్యాహ్నం 12.45 గంటలకు)
షూటింగ్- 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పురుషుల ఫైనల్ (మధ్యాహ్నం 1 గంటలకు)
షూటింగ్- 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పురుషుల అర్హత (మధ్యాహ్నం 2.45 గంటలకు)
షూటింగ్- 10 మీటర్లు ఎయిర్ పిస్టల్ మహిళల ఫైనల్ (మధ్యాహ్నం 3.30 గంటలకు)
స్విమ్మింగ్- పురుషుల 100మీ బ్యాక్‌స్ట్రోక్ హీట్స్, పురుషుల 100మీ బ్యాక్‌స్ట్రోక్ సెమీఫైనల్స్, మహిళల 200మీ ఫ్రీస్టైల్ హీట్స్, మహిళల 200మీ ఫ్రీస్టైల్ సెమీఫైనల్స్ (మధ్యాహ్నం 2.30 గంటలకు)
టేబుల్ టెన్నిస్- మెన్స్ & ఉమెన్స్ సింగిల్స్, రౌండ్ ఆఫ్ 64 (మధ్యాహ్నం 1.30 గంటలకు)
టెన్నిస్- పురుషుల సింగిల్స్, డబుల్స్ మొదటి రౌండ్ (మధ్యాహ్నం 3.30 గంటలకు)

జూలై 29:
ఆర్చరీ- మెన్స్ టీమ్ రౌండ్ ఆఫ్ 16 నుండి పతక రౌండ్లు (మధ్యాహ్నం 1 గంటలకు)
బ్యాడ్మింటన్- మెన్స్, ఉమెన్స్ సింగిల్స్ & డబుల్స్ గ్రూప్ స్టేజ్ (మధ్యాహ్నం 12 గంటలకు)
బాక్సింగ్- మహిళల 60 కేజీల రౌండ్ ఆఫ్ 16 (మధ్యాహ్నం 2.30 గంటలకు)
హాకీ- భారత్ vs అర్జెంటీనా (సాయంత్రం 4.15 గంటలకు)
రోయింగ్- పురుషుల సింగిల్ స్కల్స్ సెమీఫైనల్స్ (మధ్యాహ్నం 1 గంటలకు)
షూటింగ్- పురుషుల ట్రాప్ అర్హత (మధ్యాహ్నం 12.30 గంటలకు)
షూటింగ్- 10 మీ ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ అర్హత (మధ్యాహ్నం 12.45 గంటలకు)
షూటింగ్- 10 మీ ఎయిర్ రైఫిల్ మహిళల ఫైనల్ (మధ్యాహ్నం 1 గంటలకు)
షూటింగ్- 10మీ ఎయిర్ రైఫిల్ పురుషుల ఫైనల్ (మధ్యాహ్నం 3.30 గంటలకు)
స్విమ్మింగ్- పురుషుల 100మీ బ్యాక్‌స్ట్రోక్ ఫైనల్, మహిళల 200మీ ఫ్రీస్టైల్ ఫైనల్ (ఉదయం 12.13 గంటలకు)
టేబుల్ టెన్నిస్- పురుషుల మరియు మహిళల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 64 & 32 (మధ్యాహ్నం 1.30 గంటలకు)
టెన్నిస్- పురుషుల సింగిల్స్, డబుల్స్ రెండవ రౌండ్ మ్యాచ్‌లు (మధ్యాహ్నం 3.30 గంటలకు)

జూలై 30:
ఆర్చరీ- పురుషుల, మహిళల వ్యక్తిగత రౌండ్ 64 మరియు 32 (మధ్యాహ్నం 3.30 గంటలకు)
బ్యాడ్మింటన్- పురుషుల, మహిళల సింగిల్స్ మరియు డబుల్స్ గ్రూప్ స్టేజ్ (మధ్యాహ్నం 12 గంటలకు)
బాక్సింగ్- పురుషుల 51 కేజీలు, మహిళల 54 కేజీలు, 57 కేజీల రౌండ్ ఆఫ్ 16 (మధ్యాహ్నం 2.30 గంటలకు)
ఈక్వెస్ట్రియన్- డ్రస్సేజ్ ఇండివిజువల్ డే 1 (సాయంత్రం 5 గంటలకు)
హాకీ- భారతదేశం vs ఐర్లాండ్ (సాయంత్రం 4.45 గంటలకు)
రోయింగ్- పురుషుల సింగిల్ స్కల్స్ క్వార్టర్ ఫైనల్స్ (మధ్యాహ్నం 1.40 గంటలకు)
షూటింగ్- ట్రాప్ పురుషుల క్వాలిఫికేషన్ డే 2
షూటింగ్- ట్రాప్ మహిళల క్వాలిఫికేషన్ డే 1
షూటింగ్- 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ మెడల్ మ్యాచ్‌లు (మధ్యాహ్నం 1 గంటలకు)
షూటింగ్- ట్రాప్ మెన్స్ ఫైనల్ (మధ్యాహ్నం 7 గంటలకు)
టేబుల్ టెన్నిస్- పురుషుల, మహిళల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 32 (మధ్యాహ్నం 2.30 గంటలకు)
టెన్నిస్- పురుషుల సింగిల్స్, డబుల్స్ రౌండ్ 3 మ్యాచ్‌లు (మధ్యాహ్నం 3.30 గంటలకు)

జూలై 31:
ఆర్చరీ: పురుషులు, మహిళల వ్యక్తిగత తొలగింపు రౌండ్లు (సాయంత్రం 3.30 గంటలకు)
బ్యాడ్మింటన్: పురుషుల, మహిళల సింగిల్స్ మరియు డబుల్స్ గ్రూప్ స్టేజ్ (మధ్యాహ్నం 12 గంటలకు)
బాక్సింగ్: పురుషుల 71 కేజీలు, మహిళల 60 కేజీలు, 75 కేజీల రౌండ్ ఆఫ్ 16 (మధ్యాహ్నం 2.30 గంటలకు)
ఈక్వెస్ట్రియన్: డ్రస్సేజ్ వ్యక్తిగత రోజు 2 (మధ్యాహ్నం 1.30 గంటలకు)
రోయింగ్: పురుషుల సింగిల్ స్కల్స్ సెమీఫైనల్ (మధ్యాహ్నం 1.24 గంటలకు)
షూటింగ్: 50 మీ రైఫిల్ 3-పొజిషన్ పురుషుల అర్హత (మధ్యాహ్నం 12.30 గంటలకు)
ట్రాప్ మహిళల అర్హత, రోజు 2
ట్రాప్ ఉమెన్స్ ఫైనల్ (సాయంత్రం 7 గంటలకు)
టేబుల్ టెన్నిస్: పురుషులు, మహిళల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 32 & రౌండ్ ఆఫ్ 16 (మధ్యాహ్నం 1.30 గంటలకు)
టెన్నిస్: పురుషుల సింగిల్స్ రౌండ్ 3, పురుషుల డబుల్స్ సెమీఫైనల్స్ (సాయంత్రం 3.30 గంటలకు)

Comprehensive Schedule for India at the 2024 Paris Olympics Dates and Times Detailed

ఆగస్టు 1:
ఆర్చరీ- పురుషులు & మహిళల ఎలిమినేషన్ రౌండ్లు (మధ్యాహ్నం 1 గంటలకు)
అథ్లెటిక్స్- పురుషుల 20 కి.మీ రేస్ వాక్ (ఉదయం 11 గంటలకు)
మహిళల 20 కి.మీ రేస్ వాక్ (మధ్యాహ్నం 12.50 గంటలకు)
బ్యాడ్మింటన్: పురుషుల & మహిళల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 16, పురుషుల & మహిళల డబుల్స్ QF (మధ్యాహ్నం 12 గంటలకు)
బాక్సింగ్: మహిళల 50 కేజీల రౌండ్ ఆఫ్ 16, 54 కేజీల క్వార్టర్ ఫైనల్స్ (మధ్యాహ్నం 2.30 గంటలకు)
గోల్ఫ్: పురుషుల రౌండ్ 1 (మధ్యాహ్నం 12.30 గంటలకు)
హాకీ: భారతదేశం vs బెల్జియం (మధ్యాహ్నం 1.30 గంటలకు)
జుడో: మహిళల 78+ కిలోల రౌండ్ 32 నుండి ఫైనల్స్ వరకు (మధ్యాహ్నం 1.30 గంటలకు)
రోయింగ్: పురుషుల సింగిల్ స్కల్స్ సెమీఫైనల్స్ A/B (మధ్యాహ్నం 1.20 గంటలకు)
సెయిలింగ్: పురుషుల & మహిళల డింగీ రేస్
షూటింగ్: 50 మీ రైఫిల్ 3 పొజిషన్ పురుషుల ఫైనల్ (మధ్యాహ్నం 1 గంటలకు)
షూటింగ్: 50m రైఫిల్ 3 పొజిషన్ మహిళల అర్హత (సాయంత్రం 3.30 గంటలకు)
టేబుల్ టెన్నిస్: పురుషుల & మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ (మధ్యాహ్నం 1.30 గంటలకు)
టెన్నిస్: పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ (మధ్యాహ్నం 3.30 గంటలకు)

ఆగస్టు 2:
ఆర్చరీ: మిక్స్‌డ్ టీమ్ రౌండ్ 16 నుండి ఫైనల్స్ వరకు (మధ్యాహ్నం 1 గంటలకు)
అథ్లెటిక్స్: పురుషుల షాట్ పుట్ అర్హత (ఉదయం 11.40 గంటలకు)
బ్యాడ్మింటన్: మహిళలు, పురుషుల డబుల్స్ సెమీఫైనల్; పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ ((మధ్యాహ్నం 12 గంటలకు)
బాక్సింగ్: మహిళల 57 కిలోల రౌండ్ ఆఫ్ 16, పురుషుల 51 కిలోల క్వార్టర్ ఫైనల్స్ (రాత్రి 7 గంటలకు)
గోల్ఫ్: పురుషుల రౌండ్ 2 (మధ్యాహ్నం 12.30 గంటలకు)
హాకీ: భారత్ vs ఆస్ట్రేలియా (సాయంత్రం 4.45 గంటలకు)
రోయింగ్: పురుషుల సింగిల్ స్కల్స్ ఫైనల్స్ (మధ్యాహ్నం 1 గంటలకు)
షూటింగ్: స్కీట్ పురుషుల అర్హత, డే 1
షూటింగ్: 25 మీ పిస్టల్ మహిళల క్వాలిఫైయర్స్ (మధ్యాహ్నం 12.30 గంటలకు)
షూటింగ్: 50 మీ రైఫిల్ 3 స్థానాలు మహిళల ఫైనల్ (మధ్యాహ్నం 1 గంటలకు)
టేబుల్ టెన్నిస్: పురుషుల & మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్ (మధ్యాహ్నం 1.30 గంటలకు)
టెన్నిస్: పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్, పురుషుల డబుల్స్ మెడల్ మ్యాచ్‌లు (సాయంత్రం 3.30 pm & రాత్రి 10.30)

ఆగస్టు 3:
ఆర్చరీఫ మహిళల వ్యక్తిగత రౌండ్ ఆఫ్ 16 నుండి పతకం మ్యాచ్‌లు (మధ్యాహ్నం 1 గంటకు)
అథ్లెటిక్స్: పురుషుల షాట్ పుట్ ఫైనల్ (రాత్రి 11.05 గంటలకు)
బ్యాడ్మింటన్: మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ (మధ్యాహ్నం 1 గంటకు)
బ్యాడ్మింటన్: మహిళల డబుల్స్ మెడల్ మ్యాచ్‌లు (సాయంత్రం 6.30 గంటలకు)
బాక్సింగ్: పురుషుల 71 కిలోల క్వార్టర్ ఫైనల్స్, మహిళల 50, 60 కిలోల సెమీఫైనల్స్ (రాత్రి 7.32 గంటలకు)
గోల్ఫ్: పురుషుల రౌండ్ 3 (మధ్యాహ్నం 12.30 గంటలకు)
షూటింగ్
స్కీట్ పురుషుల అర్హత - డే 2
స్కీట్ మహిళల అర్హత - డే 1
25 మీ పిస్టల్ మహిళల ఫైనల్ (మధ్యాహ్నం 1 గంటలకు)
స్కీట్ పురుషుల ఫైనల్ (రాత్రి 7 గంటలకు)
టేబుల్ టెన్నిస్: మహిళల సింగిల్స్ మెడల్ మ్యాచ్‌లు (సాయంత్రం 5 గంటలకు)
టెన్నిస్: పురుషుల సింగిల్స్ మెడల్ మ్యాచ్‌లు

ఆగస్టు 4:
ఆర్చరీ: పురుషుల వ్యక్తిగత రౌండ్ ఆఫ్ 16 నుండి పతకం మ్యాచ్‌లు (మధ్యాహ్నం 1 గంటలకు)
అథ్లెటిక్స్: మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ రౌండ్ 1 (మధ్యాహ్నం 1.35 గంటలకు)
అథ్లెటిక్స్: పురుషుల లాంగ్ జంప్ అర్హత (మధ్యాహ్నం 2.30 గంటలకు)
బ్యాడ్మింటన్: మహిళలు, పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్ (మధ్యాహ్నం 12 గంటలకు)
బ్యాడ్మింటన్: పురుషుల డబుల్స్ మెడల్ మ్యాచ్‌లు (సాయంత్రం 6.30)
బాక్సింగ్: మహిళల 57 కేజీలు & 75 కేజీల క్వార్టర్ ఫైనల్స్; మహిళల 54 కేజీలు & పురుషుల 51 కేజీల సెమీఫైనల్స్ (మధ్యాహ్నం 2.30 గంటలకు)
ఈక్వెస్ట్రియన్: డ్రస్సేజ్ ఇండివిజువల్ గ్రాండ్ ప్రిక్స్ ఫ్రీస్టైల్ (మధ్యాహ్నం 1.30)
గోల్ఫ్: పురుషుల రౌండ్ 4 (మధ్యాహ్నం 12.30)
హాకీ: పురుషుల క్వార్టర్ ఫైనల్స్
షూటింగ్: 25మీ ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ పురుషుల క్వాల్-స్టేజ్ 1 (మధ్యాహ్నం 12.30 గంటలకు)
స్కీట్ మహిళల అర్హత - డే 2 (మధ్యాహ్నం 1)
స్కీట్ మహిళల ఫైనల్ (రాత్రి 7 గంటలకు)
టేబుల్ టెన్నిస్: పురుషుల సింగిల్స్ మెడల్ మ్యాచ్‌లు (సాయంత్రం 5 గంటలకు)
టెన్నిస్: పురుషుల సింగిల్స్ గోల్డ్ మెడల్ మ్యాచ్

ఆగస్టు 5:
అథ్లెటిక్స్: పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ రౌండ్ 1 (రాత్రి 10.34 )
అథ్లెటిక్స్: మహిళల 5000మీ ఫైనల్ (ఉదయం 12.40)
బ్యాడ్మింటన్: మహిళల సింగిల్స్ మెడల్ మ్యాచ్‌లు (మధ్యాహ్నం 1.15)
బ్యాడ్మింటన్: పురుషుల సింగిల్స్ మెడల్ మ్యాచ్‌లు (సాయంత్రం 6)
షూటింగ్: స్కీట్ మిక్స్‌డ్ టీమ్ అర్హత (మధ్యాహ్నం 12.30 గంటలకు)
25 మీ ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ పురుషుల ఫైనల్ (మధ్యాహ్నం 1 గంటలకు)
స్కీట్ మిక్స్‌డ్ టీమ్ మెడల్ మ్యాచ్ (సాయంత్రం 6.30)
టేబుల్ టెన్నిస్: పురుషుల & మహిళల టీమ్ రౌండ్ ఆఫ్ 16 (మధ్యాహ్నం 1.30)
రెజ్లింగ్: మహిళల 68 కిలోల ప్రిలిమ్స్ సెమీఫైనల్ వరకు (సాయంత్రం 6.30)

ఆగస్టు 6:
అథ్లెటిక్స్: పురుషుల జావెలిన్ త్రో అర్హత (మధ్యాహ్నం 1.50)
అథ్లెటిక్స్: పురుషుల లాంగ్ జంప్ ఫైనల్ (రాత్రి 11.40)
అథ్లెటిక్స్: మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ ఫైనల్ (మధ్యాహ్నం 12.40)
బాక్సింగ్: పురుషుల 71 కేజీలు, మహిళల 50 కేజీల సెమీఫైనల్స్; మహిళల 60 కిలోల ఫైనల్స్
(రాత్రి 1 గంటకు)
హాకీ: పురుషుల సెమీఫైనల్స్
సెయిలింగ్: పురుషుల & మహిళల డింగీ పతక రేసు
టేబుల్ టెన్నిస్: పురుషుల & మహిళల టీమ్ రౌండ్ ఆఫ్ 16 మరియు క్వార్టర్ ఫైనల్స్ (మధ్యాహ్నం 1.30)
రెజ్లింగ్: మహిళల 68 కేజీల రిపీచేజ్, 50 కేజీల ప్రిలిమ్స్ నుంచి సెమీఫైనల్ వరకు (మధ్యాహ్నం 2.30)
రెజ్లింగ్: మహిళల 68 కిలోల పతక పోటీలు (రాత్రి 12.20)

ఆగస్టు 7:
అథ్లెటిక్స్: మారథాన్ రేస్ వాక్ మిక్స్‌డ్ రిలే (ఉదయం 11)
అథ్లెటిక్స్: పురుషుల హై జంప్ అర్హత (మధ్యాహ్నం 1.35)
అథ్లెటిక్స్: మహిళల 100 మీటర్ల హర్డిల్స్ రౌండ్ 1 (మధ్యాహ్నం 1.45)
అథ్లెటిక్స్: మహిళల జావెలిన్ త్రో అర్హత (మధ్యాహ్నం 1.55)
అథ్లెటిక్స్: పురుషుల ట్రిపుల్ జంప్ అర్హత (రాత్రి 10.45)
అథ్లెటిక్స్: పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ ఫైనల్ (రాత్రి 1.10)
బాక్సింగ్: మహిళల 57 కిలోల సెమీఫైనల్ (రాత్రి 1)
గోల్ఫ్: మహిళల రౌండ్ 1 (మధ్యాహ్నం 12.30)
టేబుల్ టెన్నిస్: పురుషుల & మహిళల టీమ్ క్వార్టర్ ఫైనల్స్; పురుషుల జట్టు సెమీఫైనల్
(మధ్యాహ్నం 1.30)
వెయిట్‌లిఫ్టింగ్: మహిళల 49 కేజీలు (రాత్రి 11)
రెజ్లింగ్: మహిళల 50 కిలోల రిపీచేజ్, మహిళల 53 కిలోల ప్రిలిమ్స్ సెమీఫైనల్‌కు
(మధ్యాహ్నం 2.30)
మహిళల 50 కిలోల పతక రౌండ్లు (ఉదయం 12.20)

ఆగస్టు 8
అథ్లెటిక్స్: మహిళల షాట్‌పుట్ అర్హత (మధ్యాహ్నం 1.55)
అథ్లెటిక్స్: మహిళల 100 మీటర్ల హర్డిల్స్ రిపీచేజ్ (మధ్యాహ్నం 2.05)
అథ్లెటిక్స్: పురుషుల జావెలిన్ త్రో ఫైనల్ (రాత్రి 11.55)
బాక్సింగ్: మహిళల 75 కిలోల సెమీఫైనల్, పురుషుల 51 కిలోలు, మహిళల 54 కిలోల ఫైనల్స్ (రాత్రి 1.32 )
గోల్ఫ్: మహిళల రౌండ్ 2 (మధ్యాహ్నం 12.30 గంటలకు)
హాకీ: పురుషుల మెడల్ మ్యాచ్‌లు
టేబుల్ టెన్నిస్: పురుషుల & మహిళల సెమీఫైనల్స్ (మధ్యాహ్నం 1.30 గంటలకు)
రెజ్లింగ్: మహిళల 53 కిలోల రిపీచేజ్, 57 కిలోలు & పురుషుల 57 కిలోల ప్రిలిమ్స్ సెమీస్‌కు (మధ్యాహ్నం 2.30 గంటలకు)
రెజ్లింగ్: మహిళల 53 కిలోల పతక రౌండ్లు (రాత్రి 12.20)

ఆగస్టు 9:
అథ్లెటిక్స్: మహిళల, పురుషుల 4x400 మీ రిలే రౌండ్ 1 (మధ్యాహ్నం 2.10 గంటలకు)
అథ్లెటిక్స్: మహిళల 100 మీటర్ల హర్డిల్స్ సెమీఫైనల్స్ (మధ్యాహ్నం 3.35)
అథ్లెటిక్స్: మహిళల షాట్ పుట్ ఫైనల్ (రాత్రి 11.10)
అథ్లెటిక్స్: పురుషుల ట్రిపుల్ జంప్ ఫైనల్ (రాత్రి 11.40)
బాక్సింగ్: పురుషుల 71 కేజీలు, మహిళల 50 కేజీల ఫైనల్స్ (రాత్రి 1 గంటలకు)
గోల్ఫ్: మహిళల రౌండ్ 3 (మధ్యాహ్నం 12.30)
టేబుల్ టెన్నిస్: పురుషుల & మహిళల జట్టు పతక మ్యాచ్‌లు (మధ్యాహ్నం 1.30 గంటలకు)
రెజ్లింగ్- పురుషులు, మహిళల 57 కిలోల రిపీచేజ్ (మధ్యాహ్నం 2.30 గంటలకు)
రెజ్లింగ్- పురుషుల, మహిళల 57 కిలోల మెడల్ రౌండ్లు (రాత్రి 11.25 గంటలకు)

ఆగస్టు 10
అథ్లెటిక్స్- పురుషుల హైజంప్ ఫైనల్ (రాత్రి 10.40)
మహిళల జావెలిన్ త్రో ఫైనల్ (రాత్రి 11.10)
మహిళల 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ (రాత్రి 11.15)
పురుషులు మరియు మహిళల 4x400m రిలే ఫైనల్ (రాత్రి 12.42)
బాక్సింగ్: మహిళల 57 కేజీలు, 75 కేజీల ఫైనల్స్ (రాత్రి 1 గంటకు)
గోల్ఫ్: మహిళల రౌండ్ 4 (మధ్యాహ్నం 12.30 గంటలకు)
టేబుల్ టెన్నిస్: మహిళల జట్టు పతక పోటీలు (మధ్యాహ్నం 1.30 గంటలకు)
రెజ్లింగ్ - మహిళల 76 కేజీల ప్రిలిమ్స్ నుండి సెమీఫైనల్ వరకు (మధ్యాహ్నం 3)

ఆగస్టు 11
రెజ్లింగ్: మహిళల 76 కిలోల రిపీచేజ్ (మధ్యాహ్నం 2.30 గంటలకు)
రెజ్లింగ్: మహిళల 76 కిలోల మెడల్ మ్యాచ్‌లు (సాయంత్రం 4.50 గంటలకు)
పారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుక

Story first published: Friday, July 19, 2024, 9:23 [IST]
Other articles published on Jul 19, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+