Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Commonwealth games 2022 : 6వ రోజు ఇండియా షెడ్యూల్ ఇదే..!

Commonwealth games 2022 : Complete India Schedule On Day 6

కామన్వెల్త్ గేమ్స్‌లో టీమిండియాకు ఐదో రోజు రెండు స్వర్ణాలు, రెండు రజత పతకాలొచ్చాయి. లాన్ బౌల్స్ క్రీడలో గోల్డ్ మెడల్‌తో ఐదో రోజు ప్రారంభమైంది. తర్వాత బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో రజతం కైవసమైంది. వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్‌కు పతకాలు కొనసాగతుండడంతో ప్రస్తుతం పతకాల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. 5స్వర్ణాలు, 5రజతాలు, 3 కాంస్యాలను భారత అథ్లెట్లు ఇప్పటివరకు సాధించారు. ఈ రోజు భారత బాక్సింగ్ సూపర్ స్టార్ నిఖత్ జరీన్ బరిలోకి దిగనుంది. అలాగే బార్బడోస్‌తో భారత వుమెన్స్ క్రికెట్ మ్యాచ్ కూడా ఉంది. ఆరోరోజు భారత షెడ్యూల్ ఒకసారి గమనిస్తే..
లాన్ బౌల్స్ :
మెన్స్ సింగిల్స్ (మృదుల్ బోర్గోహైన్ vs క్రిస్ లోకే 1 PM), వుమెన్స్ డబుల్స్ (భారత్ vs నియు, 1 PM), మెన్స్ సింగిల్స్ (మృదుల్ బోర్గోహైన్ vs ఇయాన్ మెక్‌లీన్, 4 PM), వుమెన్స్ డబుల్స్ (భారత్ vs దక్షిణాఫ్రికా, 4 PM), మెన్స్ ఫోర్స్ (భారత్ vs ది కుక్ ఐలాండ్స్, 7:30 PM), వుమెన్స్ ట్రిపుల్ (భారత్ vs నియు, 7:30 PM), మెన్స్ ఫోర్స్ (భారత్ vs ఇంగ్లాండ్, 10:30PM)
రెజ్లింగ్
మెన్స్ 109 కేజీలు (లవ్‌ప్రీత్ సింగ్ 2 PM), వుమెన్స్ 87+ కేజీలు (పూర్ణిమ పాండే, 6:30 PM), మెన్స్ 109+ కేజీలు (గురుదీప్ సింగ్, 11 PM)
జూడో
వుమెన్స్ 78kg క్వార్టర్ ఫైనల్స్ (తులికా మాన్ vs TBD 2:30 PM),
మెన్స్ +100kg ఎలిమినేషన్ రౌండ్ ఆఫ్ 16 (దీపక్ దస్వాల్ vs ఎరిక్ జీన్ సెబాస్టియన్), నాకౌట్ మ్యాచ్‌లు
పారా టేబుల్-టెన్నిస్
వుమెన్స్ సింగిల్స్ క్లాసెస్ 3-5 గ్రూప్ 1 (భావినా పటేల్ 3:10 PM), వుమెన్స్ సింగిల్స్ తరగతులు 3-5 గ్రూప్ 2 (సోనాల్‌బెన్ మనుభాయ్ పటేల్, 3:10 PM), వుమెన్స్ సింగిల్స్ తరగతులు 6-10 గ్రూప్ 1 (బేబీ సహానా రవి, 3:10 PM), మెన్స్ సింగిల్స్ క్లాస్ 3-5 గ్రూప్ 1 (రాజ్ అరవిందన్ అలగర్, 4:55 PM), వుమెన్స్ సింగిల్స్ తరగతులు 6-10 గ్రూప్ 1 (బేబీ సహానా రవి 9:40 PM), వుమెన్స్ సింగిల్స్ తరగతులు 3-5 గ్రూప్ 1 (భావినా పటేల్, 10:15 PM), వుమెన్స్ సింగిల్స్ క్లాస్ 3-5 గ్రూప్ 2 (సోనాల్వెన్ మనుభాయ్ పటేల్, 10:15 PM), మెన్స్ సింగిల్స్ క్లాస్ 3-5 గ్రూప్ 1 (రాజ్ అరవిందన్ అళగర్, 12 AM)
హాకీ
వుమెన్స్ పూల్ A (భారత్ vs కెనడా 3:30 PM),
మెన్స్ పూల్ B (భారత్ vs కెనడా, 6:30 PM)
స్క్వాష్
మిక్స్‌డ్ డబుల్స్ రౌండ్ ఆఫ్ 32 (జోషానా/హరీందర్ vs శ్రీలంక 3:30 PM),
మెన్స్ సింగిల్స్ మెడల్ మ్యాచ్ (సౌరవ్ ఘోషల్ అర్హత సాధిస్తే)
బాక్సింగ్
45-48 కేజీలకు పైగా క్వార్టర్ ఫైనల్స్ (నీతు గంగాస్ వర్సెస్ నికోల్ క్లైడ్ సాయంత్రం 4:45)
54-57 కేజీలకు పైగా క్వార్టర్ ఫైనల్ (హుస్సామ్ ఉద్దీన్ ముహమ్మద్ వర్సెస్ ట్రైగైన్ మార్నింగ్ ఎన్‌డెవెలో, సాయంత్రం 5:45), 48-50 కేజీలకు పైగా జరీన్‌ఎన్‌ఎన్ vs హెలెన్ జోన్స్, 11:15 PM),
64-70kg కంటే ఎక్కువ క్వార్టర్ ఫైనల్ (లోవ్లినా బోర్గోహైన్ vs రోసీ ఎక్లెస్, 12:45 AM),
75-80kg కంటే ఎక్కువ క్వార్టర్ ఫైనల్ (ఆశిష్ కుమార్ vs ఆరోన్ బోవెన్, 2 AM)
వుమెన్స్ క్రికెట్
గ్రూప్ A ఇండియా vs బార్బడోస్ 10:30 PM
అథ్లెటిక్స్
హైజంప్ ఫైనల్స్ (తేజస్విన్ శంకర్ అర్హత సాధిస్తే 11:30 PM),
వుమెన్స్ షాట్‌పుట్ ఫైనల్స్ (మన్‌ప్రీత్ కౌర్, 12:35 AM)

Story first published: Wednesday, August 3, 2022, 12:24 [IST]
Other articles published on Aug 3, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+