Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Commonwealth games 2022 : 5వ రోజు ఇండియా షెడ్యూల్ ఇదే..!

Commonwealth games 2022 : Complete India Schedule On Day 5

నాలుగో రోజు వుమెన్స్ ఫోర్స్ లాన్ బౌల్స్ ఈవెంట్‌లో భారత్ ఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. తద్వారా కనీసం రజత పతకమైన దక్కనుంది. ప్రస్తుతం జరుగుతున్న కామన్‌వెల్త్ గేమ్స్‌లో 4వ రోజు భారత్‌కు మంచి రోజుగా ముగిసింది. జూడో వుమెన్స్ 48కేజీల ఈవెంట్‌లో పగిలిస్ట్ అమిత్ పంఘల్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోగా.. సుశీలా దేవి రజతం పతకం సాధించింది. హర్జిందర్ కౌర్ వెయిట్ లిఫ్టర్ల పట్టికలో కాంస్యాన్ని సాధించింది. నాలుగో రోజు ముగిసేసరికి భారత్ 9పతకాలతో 6వ స్థానంలో కొనసాగుతుంది. అయిదో రోజైన మంగళవారం.. అయిదో రోజు భారత్‌కు కొన్ని పతకాలు ఖాయమయ్యాయి. లాన్ బౌల్స్ ఈవెంట్‌, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్‌లో భారత జట్లు గోల్డ్ మెడల్ రేసులో ఉన్నాయి. ఇకపోతే కామన్ వెల్త్ గేమ్స్ 5వ రోజు ఫుల్ షెడ్యూల్ ఇదే.. భారత కాలమానం ప్రకారం..

 లాన్ బౌల్స్

లాన్ బౌల్స్

వుమెన్స్ జోడీ రౌండ్ 1 (భారత్ vs న్యూజిలాండ్ 1 PM),

వుమెన్స్ ట్రిపుల్స్ రౌండ్ 1 (భారత్ vs న్యూజిలాండ్, 1 PM),

మెన్స్ సింగిల్స్ రౌండ్ 1 (మృదుల్ బోర్గోహైన్ vs షానన్ మెకిల్‌రాయ్ (న్యూజిలాండ్) 4:15 PM),

వుమెన్స్ ఫోర్స్ గోల్డ్ మెడల్ మ్యాచ్ (భారత్ vs దక్షిణాఫ్రికా, 4:15 PM),

మెన్స్ ఫోర్స్ రౌండ్ 1 (భారత్ vs ఫిజీ, 8:45 PM), వుమెన్స్ ట్రిపుల్ రౌండ్ 2 (భారత్ vs ఇంగ్లాండ్, 8:45 PM)

వెయిట్ లిఫ్టింగ్ :

వెయిట్ లిఫ్టింగ్ :

వుమెన్స్ 76 కేజీలు (పూనం యాదవ్ మధ్యాహ్నం 2 గంటలకు),

మెన్స్ 96 కేజీలు (వికాస్ ఠాకూర్, సాయంత్రం 6:30),

వుమెన్స్ 87 కేజీలు (ఉషా బన్నూర్ ఎన్‌కే, 11 గంటలకు)

 అథ్లెటిక్స్

అథ్లెటిక్స్

మెన్స్ లాంగ్ జంప్ క్వాలిఫైయింగ్ రౌండ్ (మురళీ శ్రీశంకర్, మహమ్మద్ అనీస్ యాహియా 2:30 PM),

మెన్స్ హైజంప్ క్వాలిఫయింగ్ రౌండ్ (తేజస్విన్ శంకర్, 12:03 AM),

వుమెన్స్ డిస్కస్ త్రో ఫైనల్ (సీమా పునియా, నవజీత్ కౌర్ ధిల్లాన్, 12:52 AM)

ఆక్వాటిక్స్

ఆక్వాటిక్స్

మెన్స్ 200m బ్యాక్‌స్ట్రోక్ హీట్ 2 (శ్రీహరి నటరాజ్ 3.04pm),

మెన్స్ 1500m ఫ్రీస్టైల్ హీట్ 1 (అద్వైత్ పేజీ, 4:10 PM),

మెన్స్ 1500m ఫ్రీస్టైల్ హీట్ 2 (కుశాగ్రా రావత్, 4:28 PM)

ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్

ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్

మెన్స్ వాల్ట్ ఫైనల్ (సత్యజిత్ మోండల్ 5.30pm),

మెన్స్ సమాంతర బార్స్ ఫైనల్ (సైఫ్ సాదిక్ తంబోలి, 6:35 PM)

టేబుల్ టెన్నిస్

టేబుల్ టెన్నిస్

మిక్స్‌డ్ టీమ్ గోల్డ్ మెడల్ మ్యాచ్ (భారత్ vs TBD 6 PM)

 హాకీ

హాకీ

వుమెన్స్ పూల్ A ఇండియా vs ఇంగ్లాండ్

స్క్వాష్

స్క్వాష్

వుమెన్స్ ప్లేట్ సెమీ-ఫైనల్ (సునయన సారా కురువిల్లా vs ఫాజియా జాఫర్ 8:30 PM),

మెన్స్ సింగిల్స్ సెమీ-ఫైనల్ (సౌరవ్ ఘోషల్, 9:15 PM)

బ్యాడ్మింటన్

బ్యాడ్మింటన్

మిక్స్‌డ్ టీమ్ ఫైనల్స్ (10 PM)

బాక్సింగ్

బాక్సింగ్

63.5 - 67కిలోల రౌండ్ ఆఫ్ 16, (రోహిత్ టోకాస్ vs ఘనాకు చెందిన ఆల్ఫ్రెడ్ కోటే 11.45)

Story first published: Tuesday, August 2, 2022, 12:51 [IST]
Other articles published on Aug 2, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+