కామన్వెల్త్ గేమ్స్‌లో శనివారం షెడ్యూల్: బాక్సర్ మనోజ్‌కుమార్‌ మెరిసేనా?

Posted By:
Commonwealth Games 2018: Indias Schedule, Timing, TV Channel Information for Day 3 (April 7)

హైదరాబాద్: గోల్డ్‌కోస్ట్ వేదికగా జరుగుతోన్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత అథ్లెట్లు సత్తా చాటుతోన్న సంగతి తెలిసిందే. తొలిరోజు వెయిట్ లిప్టింగ్ విభాగంలో భారత్‌కు రెండు పతకాలు లభించాయి. పోటీలు ప్రారంభమైన తొలిరోజు గురువారం భారత వెయిట్ లిప్టర్లు మిరాబాయి చాను, గురురాజా పతకాలతో మెరిశారు.

కామన్వెల్త్ గేమ్స్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక, రెండో రోజైన శుక్రవారం భారత్‌కు మరో స్వర్ణం దక్కింది. మహిళల 53 కేజీల విభాగంలో భారత్‌కు చెందిన సంజిత చాను స్వర్ణం కైవసం చేసుకుంది. వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీల్లో భారత్ మరో స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. శనివారం జరిగిన 77 కేజీల విభాగంలో సతీశ్‌ కుమార్‌ శివలింగం స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు.

తమిళనాడుకు చెందిన సతీశ్ కుమార్‌ శివలింగం ఈ విభాగంలో మొత్తం 317 కిలోల బ‌రువు ఎత్తి కాంస్యాన్ని కైవ‌సం చేసుకున్నాడు. స్నాచ్‌లో గరిష్టంగా 144 కిలోలు ఎత్తిన సతీశ్‌.. క్లీన్ అండ్ జెర్క్‌లో 173 కిలోలు ఎత్తాడు. తాజా పతకంతో.. కామన్వెల్త్ 2018లో భారత్ పతకాల సంఖ్య ఐదుకు చేరింది.

ప్రస్తుతం భారత్ ఖాతాలో మూడు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్య పతకం ఉన్నాయి.

కామన్వెల్త్‌లో శనివారం భారత్ షెడ్యూల్:

Channels: The entire event will be LIVE Telecast by Sony Ten Network and live streamed at SonyLiv App.

DDSports will also telecast the Live Event.

Here's the schedule of Indian athletes, who will be in action on April 6:



Lawn Bowls:

Men's Triples Section A - Round 5

Time: 4:31 AM

Teams: India Vs South Africa

Women's Singles Section D - Round 5

Time: 4:31 AM

India Vs Nieu

Pinki Vs Pauline Blumsky


Artistic Gymnastics:

Men's Individual All-Around Final (Gold Medal Event)

Time: 4:39 AM

Yogeshwar Singh


Table Tennis:

Women's Team Quarterfinal 4

Time: 5:00 AM

India Vs Malaysia


Swimming:

Men's 200m Butterfly Heat 2

Time: 6:04 AM

Sajan Prakash

Men's 50m Backstroke Heat 1

Time: 6:45 AM

Srihari Natraj


Badminton: Mixed Team Quarterfinal

Time: 6:31 AM

India vs Mauritius


Lawn Ball:

Men's Pairs Section D - Round 5

Time: 7:30 AM

India Vs Norfolk Island

Women's Fours Section B - Round 5

Time: 7:30 AM

India Vs Fiji


Table Tennis:

Men's Team Quarterfinal 1

Time: 7:30 AM

India Vs Malaysia


Squash:

Women's Singles Classic Plate Quarter Final

Time: 9:00 AM

Dipika Pallikal Karthik Vs Samantha Cornett


Cycling:

Men's Sprint Qualifying

Time: 9:02 AM

Sanuraj Sanandaraj
Sahil Kumar
Ranjit Singh


Hockey:

Men Pool B

Time: 10:00 AM

India Vs Pakistan


Cycling:

Men's 15km Scratch Race Qualifying Round - Heat 2

Time: 11:40 AM

Manjeet Singh


Artistic Gymnastics (Gold Medal Event):

Women's Individual All-Around Final

Time: 12:11 PM

Pranati Das


Basketball:

Men Preliminary Round Pool B

Time: 1:00 PM

India Vs England.

Women Preliminary Round Pool B

Time: 2:00 PM

India Vs Malaysia


Boxing:

Women's 60kg Round of 16

Time: 2:02 PM

Sarita Devi Vs Kimberly Gittens


Cycling: Gold Medal Event

Women's 25km Points Race Finals

Time: 2:46 PM

Monorama Devi Tongbram

Sonali Mayanglambam


Squash:

Women's Singles Quarter Final

Time: 3:00 PM

Joshna Chinappa Vs Joelle King


Boxing:

Men's 56kg Round of 16

Time: 3:17 PM

Hussamuddin Mohammed Vs Boe Warawara


Cycling: Gold Medal Event

Women's 500m Time Trial Final

Time: 3:29 PM

Deborah Deborah

Aleena Reji


Boxing:

Men's 69kg Round of 16

Time: 3:47 PM

Manoj Kumar Vs Kassim Mbundwike

Story first published: Saturday, April 7, 2018, 8:56 [IST]
Other articles published on Apr 7, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి