చిచ్చరపిడుగు ప్రణీత్‌కు ముద్దుపెట్టిన కెసిఆర్(పిక్చర్స్)
హైదరాబాద్: చదరంగం క్రీడలో అద్భుత ప్రతిభ కనబరుస్తున్న ప్రణీత్ ఉప్పలను తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గురువారం అభినందించారు. ఇటీవల కోల్‌కతాలో నిర్వహించిన జాతీయ స్థాయి చదరంగం పోటీల్లో నల్గొండ జిల్లాకు చెందిన ప్రదీప్ అండర్ సెవెన్ క్యాటగిరీలో ఆరో స్థానం కైవసం చేసుకున్నాడు.
ఢిల్లీలో జరిగిన చదరంగం పోటీలో ప్రణీత్ ప్రథమ స్థానంలో నిలిచాడు. అంతర్జాతీయ స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున సహాయం చేస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్.. ఆ బాలుడికి హామీ ఇచ్చారు. రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆకాక్షించినట్లు టిఎన్జీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్ తెలిపారు.

కెసిఆర్
చదరంగం క్రీడలో అద్భుత ప్రతిభ కనబరుస్తున్న ప్రణీత్ ఉప్పలను తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గురువారం అభినందించారు.

కెసిఆర్
ఇటీవల కోల్‌కతాలో నిర్వహించిన జాతీయ స్థాయి చదరంగం పోటీల్లో నల్గొండ జిల్లాకు చెందిన ప్రదీప్ అండర్ సెవెన్ క్యాటగిరీలో ఆరో స్థానం కైవసం చేసుకున్నాడు. ఢిల్లీలో జరిగిన చదరంగం పోటీలో ప్రణీత్ ప్రథమ స్థానంలో నిలిచాడు.

కెసిఆర్
అంతర్జాతీయ స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున సహాయం చేస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్.. ఆ బాలుడికి హామీ ఇచ్చారు.

కెసిఆర్
రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆకాక్షించినట్లు టిఎన్జీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్ తెలిపారు.

కెసిఆర్
తాను సాధించిన విజయాలకు సంబంధించిన ఫొటోలను కెసిఆర్‌కు చూపిస్తున్న బాలుడు ప్రణీత్.

కెసిఆర్
బాలుడు ప్రణీత్‌ను ముద్దాడుతున్న ముఖ్యమంత్రి కెసిఆర్. చిత్రంలో టిఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications