హ్యూస్‌కు అంతిమ సంస్కారాలకు కోహ్లీ, రోహిత్ శర్మ హాజరు... ప్రధాని మోడీ నివాళి
న్యూఢిల్లీ: దేశవాళీ క్రికెట్ టోర్నీలో బౌన్సర్‌కు గాయపడి మృతి చెందిన ఆస్టేలియా ఆటగాడు ఫిలిప్ హ్యూస్ అంత్యక్రియలు బుధవారం జరగనున్నాయి. ఆస్టేలియాలోని సిడ్నీకి సమీపంలో హ్యూస్ స్వస్ధలం మాక్స్‌విల్లీలో అంతిమ సంస్కారాలను నిర్వహించారు.
తన స్నేహితుడి అంత్యక్రియల్లో భాగంగా, శవపేటికను ఆసీస్ కెప్టెన్ క్లార్క్ మోశాడు. అతనితో పాటు మరో ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఆరోన్ ఫించ్ కూడా శవపేటికను మోశాడు. హ్యూస్ అంతిమ సంస్కారాలకు ఆస్టేలియా ప్రధాని టోనీ అబాట్, ప్రస్తుత ఆసీస్ క్రికెటర్లతో పాటు మాజీ ఆటగాళ్లు మార్క్ టేలర్, రిచర్డ్ హ్యాడ్లీ, బ్రియాన్ లారా, షేన్ వార్న్, రికీ పాంటింగ్, గిల్ క్రిస్ట్, మెక్ గ్రాత్, బ్రెట్ లీ, మైక్ హస్సీ తదితరులు హాజరయ్యారు.
<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/ndLG-DF1J5o?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>
ఈ అంత్యక్రియలకు భారత్ తరపున రవిశాస్త్రి, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి హాజరయ్యారు. ఈ అంత్యక్రియలకు దాదాపు ఐదు వేల మంది హాజరయ్యారు. నవంబర్ 27న మ్యాచ్ ఆడుతుండగా తలకు బంతి బలంగా తాకడంతో హ్యూస్ మృతి చెందిన విషయం తెలిసిందే.
హ్యూస్‌కు ఆసీస్ ఆటగాళ్లు 'గార్డ్ ఆఫ్ ఆనర్'
అంత్య క్రియల్లో భాగంగా హ్యూస్‌కు ఆసీస్ క్రికెటర్లు 'గార్డ్ ఆఫ్ ఆనర్' సమర్పించారు. తర్వాత హ్యూస్ పార్ధీవ దేహాన్ని మాక్స్‌విలేలో ఊరేగించారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ హాల్‌కు హాజరైన ప్రతి ఒక్కరూ గ్రామంలోని వీధుల వెంబడి వరుసగా నిలబడి హ్యూస్‌కు ప్రత్యేక వీడ్కోలు పలికారు.

హ్యూస్‌కు అంతిమ సంస్కారాలకు కోహ్లీ, రవిసాస్త్రి, రోహిత్ శర్మ హాజరు
దేశవాళీ క్రికెట్ టోర్నీలో బౌన్సర్‌కు గాయపడి మృతి చెందిన ఆస్టేలియా ఆటగాడు ఫిలిప్ హ్యూస్ అంత్యక్రియలు బుధవారం జరిగాయి. ఈ అంత్యక్రియలకు భారత్ తరపున రవిశాస్త్రి, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి హాజరయ్యారు.

హ్యూస్‌కు అంతిమ సంస్కారాలకు కోహ్లీ, రవిసాస్త్రి, రోహిత్ శర్మ హాజరు
దేశవాళీ క్రికెట్ టోర్నీలో బౌన్సర్‌కు గాయపడి మృతి చెందిన ఆస్టేలియా ఆటగాడు ఫిలిప్ హ్యూస్ అంత్యక్రియలు బుధవారం జరిగాయి. ఈ అంత్యక్రియల్లో ఆసీస్ కెప్టెన్ మైఖెల్ క్లార్క్ తన తోటి సహచరుడుని ఓదారుస్తున్న దృశ్యం.

హ్యూస్‌కు అంతిమ సంస్కారాలకు కోహ్లీ, రవిసాస్త్రి, రోహిత్ శర్మ హాజరు
తన స్నేహితుడి అంత్యక్రియల్లో భాగంగా, శవపేటికను ఆసీస్ కెప్టెన్ క్లార్క్ మోశాడు. ఆస్ట్రేలియన్ క్రికెటర్లు ఆరోన్ ఫించ్, కోరీ ఐర్లాండ్, టామ్ కూపర్‌లు కూడా శవపేటికను మోసేందుకు ఓ చేయి వేశారు.

హ్యూస్‌కు అంతిమ సంస్కారాలకు కోహ్లీ, రవిసాస్త్రి, రోహిత్ శర్మ హాజరు
దేశవాళీ క్రికెట్ టోర్నీలో బౌన్సర్‌కు గాయపడి మృతి చెందిన ఆస్టేలియా ఆటగాడు ఫిలిప్ హ్యూస్ అంత్యక్రియలు బుధవారం జరిగాయి. హ్యూస్ అంత్యక్రియల్లో పార్ధీవ శరీరం వద్ద రోదిస్తున్న తల్లి వర్జీనియా హ్యూస్.

హ్యూస్‌కు అంతిమ సంస్కారాలకు కోహ్లీ, రవిసాస్త్రి, రోహిత్ శర్మ హాజరు
అంత్య క్రియల్లో భాగంగా హ్యూస్‌కు ఆసీస్ క్రికెటర్లు 'గార్డ్ ఆఫ్ ఆనర్' సమర్పించారు. తర్వాత హ్యూస్ పార్ధీవ దేహాన్ని మాక్స్‌విలేలో ఊరేగించారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ హాల్‌కు హాజరైన ప్రతి ఒక్కరూ గ్రామంలోని వీధుల వెంబడి వరుసగా నిలబడి హ్యూస్‌కు ప్రత్యేక వీడ్కోలు పలికారు.

హ్యూస్‌కు అంతిమ సంస్కారాలకు కోహ్లీ, రవిసాస్త్రి, రోహిత్ శర్మ హాజరు
మాక్స్‌విలేలో ప్రసిద్ధిగాంచిన 'టైలర్స్ ఆర్మ్ హోటల్'కు కొద్ది దూరంలో హ్యూస్ ఎంతో ఇష్టపడి కొనుకున్న వ్యవసాయ క్షేత్రం 408లో హ్యూస్ పార్ధీవ దేహాన్ని ఖననం చేశారు.
మాక్స్‌విలేలో ప్రసిద్ధిగాంచిన 'టైలర్స్ ఆర్మ్ హోటల్'కు కొద్ది దూరంలో హ్యూస్ ఎంతో ఇష్టపడి కొనుకున్న వ్యవసాయ క్షేత్రం 408లో హ్యూస్ పార్ధీవ దేహాన్ని ఖననం చేశారు.
హ్యూస్‌కు భారత ప్రధాని మోడీ నివాళి
ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ కు భారత ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. హ్యూస్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ ప్రధాని మోడీ ట్విట్టర్‌లో తన సంతాప సందేశాన్ని పోస్ట్ చేశారు. "అందరి హృదయాలను కలచివేస్తూ ఆస్ట్రేలియాలో హ్యూస్ అంత్యక్రియలు జరుగుతున్నాయి. హ్యూస్...నిన్ను మిస్సవుతున్నాం. నీ ఆటతీరుతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నావు. నీ ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా" అంటూ మోడీ తన సందేశంలో పేర్కొన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+

Click it and Unblock the Notifications