For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెజ్లింగ్‌ ర్యాంకింగ్స్‌.. బజరంగ్‌ పూనియా 1

Bajrang Punia regains top spot in world wrestling rankings

రెజ్లింగ్‌ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ రెజ్లర్ బజ్‌రంగ్ పూనియా తిరిగి తన నంబర్‌వన్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. బుధవారం 'యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్' ర్యాంకింగ్స్‌ను విడుదల చేయగా.. బజరంగ్‌ టాప్ ర్యాంక్‌లో నిలిచాడు. పురుషుల ఫ్రీస్టయిల్‌ 61 కేజీల విభాగంలో బజరంగ్‌ 58 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. గత సంవత్సరం నవంబర్ నెలలో బజ్‌రంగ్ మొదటిసారిగా నంబర్‌వన్ ర్యాంక్‌ అందుకున్నాడు.

గతేడాది జరిగిన ఆసియా, కామన్వెల్త్ గేమ్స్‌లో బజరంగ్‌ స్వర్ణం పతకాలు సాధించాడు. ఇక ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతంతో సత్తా చాటాడు. ఈ అత్యుత్తమ ప్రదర్శనతో బజరంగ్‌ నంబర్‌వన్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. చైనా వేదికగా ఏప్రిల్ 23న ప్రారంభమయ్యే ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్ పోటీలకు సన్నద్ధమవుతున్నాడు.

Story first published: Thursday, April 18, 2019, 10:04 [IST]
Other articles published on Apr 18, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+