అజరుద్దీన్ టికెట్ దక్కదా?

అజరుద్దీన్ వచ్చే ఎన్నికల్లో పోటీకి దించే విషయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సీరియస్ గా ఉన్నట్లు చెబుతున్నారు. అజరుద్దీన్ ను దేశంలోని ఏ నియోజకవర్గం నుంచైనా పోటీకి దించవచ్చననేది పార్టీ నాయకత్వం ఆలోచన అని అంటున్నారు. స్థానిక గుర్తింపు అనే అజర్ లాంటి వ్యక్తికి ప్రధానం కాదని వాదిస్తున్నారు. అజర్ ను రాజస్థాన్ నుంచి పోటీకి దించడానికి రెండు నియోజకవర్గాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ నియోజకవర్గాల్లో ముస్లిం జనాభా అధికంగా ఉందని చెబుతున్నారు. రాజస్థాన్ అభ్యర్థుల ఎంపికపై పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఈ నెలాఖరున కసరత్తు చేస్తుంది.
Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications