Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హాస్టల్ విద్యార్థినులపై అటెండర్ లైంగిక వేధింపులు

విశాఖపట్టణం-విశాఖపట్టణంలో ఉన్న స్పోర్ట్స్ స్కూల్లో చదువుకుంటున్న బాలికలపై అటెండర్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ కృష్ణ-గోదావరి అనే స్పోర్ట్స్ స్కూళ్ల హాస్టల్లున్నాయి. ఈ హాస్టళ్లకు అటెండర్ గా ఉన్న వ్యక్తి అమ్మాయిలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. హాస్టళ్లో ఉండే పెద్ద అమ్మాయిలను తన రూమ్ లోకి పిలిపించుకుని, తన ఒళ్లో కూర్చోపెట్టుకుని, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు ఒక ప్రైవేట్ టీవీ చానెల్ వెలుగులోకి తెచ్చింది. అటెండర్ చాలా కాలంగా ఈ చర్యలకు పాల్పడుతున్నప్పటికీ బాధిత అమ్మాయిలు తమ తల్లితండ్రులకు ఎలా చెప్పుకోవాలో తెలియక బాధపడుతున్న సమయంలో చానెల్ చేతికి చిక్కారు.

Story first published: Saturday, December 15, 2007, 23:53 [IST]
Other articles published on Dec 15, 2007
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+