Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అదరగొట్టారు: వుషులో నాలుగు పతకాలు సాధించిన భారత్

Asian Games 2018: Narender Grewal loses to Foroud Zafari in mens Sanda 65 kg

హైదరాబాద్: ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా గేమ్స్‌లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. బుధవారం జరిగిన పురుషుల వుషు సందా 65 కేజీల విభాగంలో భారత్‌కు చెందిన నరేందర్ గ్రెవాల్ కాంస్య పతకం సాధించాడు.

సెమీపైనల్ బౌట్‌లో ఫోరౌడ్ జఫారీ చేతిలో ఓడినప్పటికీ నరేంద్ర గ్రెవాల్ కాంస్య పతకాన్ని దక్కించుకోవడం విశేషం. తాజా పతకంలో ఆసియా గేమ్స్‌లో భారత్ పతకాల సంఖ్య 15కు చేరింది. ఇప్పటివరకు భారత్ ఖాతాలో 4 స్వర్ణాలు, 3 రజతాలు, 8కాంస్యాలు ఉన్నాయి.

వుషు విభాగంలో భారత్‌కు ఇది నాలుగో పతకం కావడం విశేషం. ఒక్క బుధవారమే వుషు విభాగంలో భారత క్రీడాకారులు నాలుగు కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు.

Story first published: Wednesday, August 22, 2018, 20:06 [IST]
Other articles published on Aug 22, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+