ఆ సూపర్ స్టార్ కొత్త గర్ల్ ఫ్రెండ్ ఆంటోనెల్లా (పిక్చర్స్)
రియో డి జెనీరో: అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ తన పుట్టిన రోజు వేడుకలను తన కొత్త గర్ల్ ఫ్రెండ్ ఆంటోనెల్లా రొకుజోతో కలిసి జరుపుకున్నాడు.
లియోనల్ మెస్సీ వయస్సు 27. అతని పుట్టిన రోజు జూన్ 24. అతను 1987లో అర్జెంటీనాలోని రొసారియోలో జన్మించాడు. మెస్సీ పుట్టిన రోజు సందర్భంగా గౌరవార్థం అదిదాస్ కొత్త షూస్ విడుదల చేసింది.
మెస్సీ గర్ల్ ఫ్రెండ్ ఆంటోనెల్లా రొకుజో, తనయుడు తియాగో మెస్సీలు ఫిఫా వరల్డ్ కప్ నేపథ్యంలో మెస్సీకి మద్దతిచ్చేందుకు బ్రెజిల్‌లోనే ఉన్నారు. దీంతో మెస్సీ తన గర్ల్ ఫ్రెండ్, తనయుడితో కలిసి పుట్టిన రోజు వేడుకులను గత వారం జరుపుకున్నాడు.

మెస్సీ
అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ తన పుట్టిన రోజు వేడుకలను తన కొత్త గర్ల్ ఫ్రెండ్ ఆంటోనెల్లా రొకుజోతో కలిసి జరుపుకున్నాడు. ఈమె చాలా అందగత్తె కూడా.

మెస్సీ
లియోనల్ మెస్సీ వయస్సు 27. అతని పుట్టిన రోజు జూన్ 24. అతను 1987లో అర్జెంటీనాలోని రొసారియోలో జన్మించాడు. మెస్సీ పుట్టిన రోజు సందర్భంగా గౌరవార్థం అదిదాస్ కొత్త షూస్ విడుదల చేసింది.

మెస్సీ
మెస్సీ గర్ల్ ఫ్రెండ్ ఆంటోనెల్లా రొకుజో, తనయుడు తియాగో మెస్సీలు ఫిఫా వరల్డ్ కప్ నేపథ్యంలో మెస్సీకి మద్దతిచ్చేందుకు బ్రెజిల్‌లోనే ఉన్నారు. దీంతో మెస్సీ తన గర్ల్ ఫ్రెండ్, తనయుడితో కలిసి పుట్టిన రోజు వేడుకులను గత వారం జరుపుకున్నాడు.

మెస్సీ
కాగా, మంగళవారం స్విట్జర్లాండుతో జరిగిన పోరులో అర్జెంటీనా గెలిచి క్వార్టర్స్‌కు చేరుకుంది. 41వ నిమిషంలో మెస్సీకి గోల్ కొట్టేందుకు అవకాశం వచ్చినా.. అతను బంతిని గోల్ కీపర్ చేతుల్లోకి తన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+

Click it and Unblock the Notifications