Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నాలుగు సార్లు ఒలింపిక్ విజేతపై లైంగిక వేదింపులు

American Simon Bails have won a fourth gold at the Olympics in Rio

హైదరాబాద్: నాలుగు సార్లు ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలుచుకున్న క్రీడాకారిణి ఆవేదన ఇది. అంతటి ఆవేదనతోనూ ఆమె పదిసార్లు ప్రపంచ జిమ్నాస్టిక్స్‌లో ఛాంపియన్‌గా నిలిచింది. ఆమే జిమ్నాస్టిక్ స్టార్ బైల్స్.

తాజాగా ఆమె తన ఆవేదనను సోషల్ మీడియాలో బయటపెట్టింది. ప్రస్తుతం ఆ విషయం వైరల్‌గా మారి అందరినీ కలవరపరుస్తోంది. పదిసార్లు ప్రపంచ జిమ్నాస్టిక్స్ చాంపియన్, రియో ఒలింపిక్స్(2016)లో నాలుగు స్వర్ణాలతో అమెరికా జిమ్నాస్టిక్స్ స్టార్ సిమోన్ బైల్స్ అసమాన ప్రతిభను ప్ర,దర్శించి గెలుచుకుంది.

ట్విట్టర్ నిర్వహించిన సర్వేలో లైంగిక వేదింపులకు గురైన వారు 'మి టూ' అని కామెంట్ చేయమని సూచించింది. దానికి బదులుగా చాలా మంది సెలబ్రెటీల నుంచి బదులొచ్చింది. దానిలో ఆమె తాజాగా లైంగిక వేధింపులకు గురయ్యానంటూ బాధను పంచుకోవడం సంచలనం రేపింది. గతంలో అమెరికా జిమ్నాస్టిక్స్ జట్టుకు డాక్టర్‌గా వ్యవహరించి ప్రస్తుతం 60 ఏండ్ల జైలు శిక్ష ఎదుర్కొంటున్న ల్యారీ నస్సార్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని బాధను వ్యక్తపరిచింది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, January 17, 2018, 11:29 [IST]
Other articles published on Jan 17, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+