అక్మల్ బ్రదర్స్, రియాజ్‌లకు ఫిక్సింగ్‌తో సంబంధం: బుకీ

2010 ఆగస్టులో ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో సల్మాన్ భట్ ఆడినటువంటి మెయిడిన్ ఓవర్‌పై కూడా విచారణ జరుగుతుంది. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలను ప్రజలకు తెలయజేసేందుకు న్యూస్ ఆఫ్ ద వరల్డ్ అనే న్యూస్ పేపర్ జర్నలిస్ట్‌లు తీవ్రప్రయత్నాలు చేస్తున్నారు. ఈ జర్నలిస్ట్ చెప్పిన దాని ప్రకారం యుఎఈలో ఓ ఇండియన్ బిజినెస్ మ్యాన్ ఏజెంట్ మజర్ మాజిద్ కలసి ఈ టోర్నమెంట్‌పై చర్చించినట్లు తెలిపారు. వీరిద్దరి చివరి సంభాషణలో ఫిక్సింగ్ గురించి మాట్లాడుకున్నట్లు తెలిసింది.
అంతేకాకుండా కనీసం పాకిస్దాన్‌కి చెందిన ముగ్గురు ప్లేయర్లు ఈ ఫిక్సింగ్‌లో పాల్గోనాల్సిందిగా ఏజెంట్ మజర్ మాజిద్‌కి సూచన ఇచ్చినట్లు తెలిపాడు. దీనికి బదులుగా ఏజెంట్ మజర్ మాజిద్ బాస్ ఇప్పటికే నేను ఈ ఫిక్సింగ్‌లో ఆరుగురుని పాల్గోనాల్సిందిగా కొరడం జరిగిందని చెప్పాడు. ఓ ప్రముఖ వెబ్ సైట్లో అందించిన సమాచారం ప్రకారం ఏజెంట్ మజర్ మాజిద్ బ్యాట్స్ మెన్ ఇమ్రాన్ ఫర్హాత్ పేరుని కూడా సూచించడం జరిగింది. ఆ తర్వాత మరలా ఇమ్రాన్ ఫర్హాత్ పూర్తి ఫిక్సింగ్‌లో లేడని కూడా వెల్లడించడం జరిగింది.
ఇలాంటి ఫిక్సింగ్ ఆరోపణలకు గాను ఈ సంవత్సరం ఫిబ్రవరిలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సల్మాన్ భట్‌కి పది సంవత్సరాలు, మహమ్మద్ ఆసిఫ్‌కి ఏడు సంవత్సరాలు, మహమ్మద్ ఆమీర్‌కి ఐదు సంవత్సరాలు నిషేధం విధించడం జరిగింది. తాము నిర్దోషులమనీ, తమను అనవసరంగా ఈ కేసులో ఇరికించారని లాసనెనలోని క్రీడా వివాదాల కోర్టుకు పాక్ క్రికెటర్లు అప్పీల్ చేసుకొవడం జరిగింది.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications