నిషేధం ఎత్తివేత: షారుక్‌కు వాంఖడే అనుమతి
ముంబై: నగరంలోని వాంఖడే స్టేడియంలోకి రాకుండా బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూఖ్‌పై ఉన్న నిషేధం ఎత్తేశారు. 2012 మే నెలలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ సందర్భంగా షారూఖ్ ఖాన్ వాంఖడే స్టేడియంలోని సెక్యూరిటీ సిబ్బందితో గొడవపడ్డారు.
అంతేగాక, బూతులు కూడా తిట్టారు. ఆ సమయంలో తాగి ఉన్నాడని వచ్చిన ఆరోపణల్ని షారూఖ్ ఆ తర్వాత ఖండించారు. షారూఖ్ తీరుపై కన్నెర్ర చేసిన మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఆయనపై తొలుత ఐదేళ్ల నిషేధం విధించింది.

కాగా, మూడేళ్ల విరామం తర్వాత షారుక్‌పై నిషేధం ఎత్తివేశారు. అయితే ఓ బాలీవుడ్ సూపర్ స్టార్‌పై నిషేధం విధించడం సంచలనమే అయినా ఎంసీఏ ఏ మాత్రం వెరవకుండా తమ సిబ్బందినే సమర్థించింది. షారూఖ్‌పై నిషేధం విధించింది. ఎట్టకేలకు ఇప్పుడు ఆ నిషేధాన్ని తొలగించింది.
Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications