Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్ ఖాతాలో మరో పతకం, కాంస్యాన్ని దక్కించుకున్న అభిషేక్

Abhishek Verma clinches bronze for India in 10m Air Pistol

జకార్తా: ఆసియా క్రీడా సంరంభంలోని మూడో రోజు భారత్ స్వర్ణంతో ఖాతా తెరిచిన జాబితాలో మరో పతకం వచ్చి చేరింది. స్వర్ణాన్ని గెలిచిన సౌరబ్ చౌదరీతో పాటుగా ఫైనల్‌కు అర్హత సాధించిన అభిషేక్ వర్మ కాంస్యాన్ని సొంతం చేసుకున్నాడు. దీంతో ఇప్పటి వరకూ భారత్ 3 స్వర్ణాలు, 2 రజితాలు, 2 కాంస్యాలను దక్కించుకుంది. భారత్‌కు ఇది ఏడో పతకం. అయితే ఇప్పటివరకూ భారత్ సాధించిన పతకాల్లో 5 షూటింగ్‌లోనే కావడం గమనార్హం.

ఆసియా 'సంరంభం' - పదహారు రోజుల సంగ్రామం

తొలి రోజు నుంచే ఆధిక్యంలో కొనసాగుతున్న మహిళా కబడ్డీ జట్టు కూడా ప్రత్యర్థి ఆతిథ్య ఇండోనేషియాను చిత్తు చేసి ఆధిక్యంలో దూసుకెళ్తోంది.

Story first published: Tuesday, August 21, 2018, 11:19 [IST]
Other articles published on Aug 21, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+