ఒలిపింక్స్ లో భారత్ బోణి

ఈ విభాగంలో మొత్తం వంద దేశాలకు చెందిన 122 మంది షూటర్లు పాల్గొనగా, వారిలో అభినవ్ బ్రిందా ఈ ఫీట్ సాధించిన త్రివర్ణ పతాకం ఘనతను సాటాడు. క్వాలిఫైయింగ్ రౌండ్‌లో 596 పాయింట్లు సాధించిన అభినవ్, ఫైనల్ రౌండ్‌లో 700.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. గతంలో హాకీ విభాగంలో మాత్రమే భారత్‌కు బంగారు పతకం లభించింది. ఆ తర్వాత ఏ ఒక్క విభాగంలోనూ ఒలింపిక్ స్వర్ణాన్ని భారత్ సాధించలేక పోయింది. అయితే.. ప్రస్తుతం చైనా రాజధాని బీజింగ్‌లో జరుగుతున్న ఒలింపిక్ పోటీల్లో ఈ అరుదైన రికార్డును అభినవ్ బ్రిందా సాధించాడు.
Story first published: Monday, August 11, 2008, 14:58 [IST]
Other articles published on Aug 11, 2008
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications