డల్లాస్‌లో తెలుగువారి కబడ్డీ పోటీలు

టాంటెక్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ గీతా దమ్మన్న, ఐఎఎన్‌టి సంయుక్త కార్యదర్శి బల్కి చంకురా జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. టెన్నికాయిట్ పోటీల్లో ప్రసూన నీలపరెడ్డి, ప్రసూన తరుగు నాయకత్వంలోని జట్టు విజేతగా నిలిచింది. కెప్టెన్ జ్యోతి వనం, దీపికా సుర్సాని నాయకత్వంలోని జట్టు రెండో స్థానంలో నిలిచింది.
కబడ్డీ పోటీల పైనల్‌లో లగాన్, ఖిలాడీ జట్లు తలపడ్డాయి. లగాన్ జట్టు విజయం సాధించింది. ఈ జట్టుకు మురళీ కొండెపాటి కెప్టెన్‌గా వ్యవహరించారు. జట్టు సభ్యులు - బల్కి చంకురా, మెహన్ గోలి, నాగార్జున గొర్ల, శ్రీనివాస్ దాసరి, ఆనంద రెడ్డి, కృష్ణా రెడ్డి గూడూరు, స్వీంతర్ పటేల్, అరవింద్ దాచిపల్లి, చంద్రబా గాదె, ప్రసాద్ కొరూరు. రెండో స్థానంలో నిలిచిన ఖిలాడీస్ కబడ్డీ జట్టుకు శ్రీధర్ తుమ్మల నాయత్వం వహించారు. నరేన్ రామిరెడ్డి, వెంకట్ కొండల, హరి కొడకళ్ల, సతీష్ చిలుకుల, జానంకి మనదాడి, నరసింహా రెడ్డి ఏలేటి, భాస్కర్ కృష్ణం శెట్టి, శాశంక్ చెన్నుపల్లి, అనంత్ పజ్జూరు ఖిలాడీస్ జట్టు సభ్యులు.
కార్యక్రమంలో పాల్గొన్నవారికి కోరాడ శుభాకాంక్షలు తెలిపారు. దమ్మన్న, చంకుర టెన్నికాయిట్ విజేతలకు ట్రోఫీలు అందించారు. టెక్ స్టార్ కన్సల్టెంటింగ్‌కు చెందిన రఘు చింతమల్లతో పాటు టాంటెక్స్ కార్యవర్గ సభ్యులు సురేష్ మండువ, విజయ మోహన్ కాకర్ల, సుబ్బు జొన్నలగడ్డ, శేషారావు బొద్దు, కృష్ణా రెడ్డి ఉప్పలపాటి, నరసింహా రెడ్డి ఉరిమిడి కబడ్డీ టోర్నమెంట్ విజేతలకు ట్రోఫీలు ప్రదానం చేశారు. కార్యక్రమ సమన్వయకర్త శ్రీలత కంది ఆటగాళ్లకు, రెఫరీలకు, జడ్జీలకు కృతజ్జతలు తెలిపారు.
Story first published: Wednesday, November 15, 2017, 12:25 [IST]
Other articles published on Nov 15, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications