పూర్తి ఏకపక్షం: యుపీపై గెలిచిన బెంగాల్ వారియర్స్
హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా నాగ్ పూర్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 40-20తో యూపీపై ఘన విజయం సాధించింది. పూర్తి ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో బెంగాల్ ఆటగాళ్లు వినోద్ కుమార్ (8), జాంగ్ కున్ లీ (7), మణిందర్‌సింగ్ (6) బెంగాల్ గెలుపులో కీలకపాత్ర పోషించారు.
యూపీ ఆటగాళ్లు బెంగాల్‌కు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. యోధా తరుపున సురేందర్‌సింగ్ (5 పాయింట్లు) ఫర్వాలేదనిపించాడు. బెంగాల్ 22 రైడ్, 9 ట్యాకిల్, 6 ఆలౌట్, 3 అదనపు పాయింట్లు చేసింది. యూపీ యోధా 13 రైడ్, 4 ట్యాకిల్, 3 అదనపు పాయింట్లు మాత్రమే సాధించింది.
Story first published: Tuesday, November 14, 2017, 10:18 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications