Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Pro kabaddi 2022: యూపీ యోధాస్‍పై గుజరాత్ జెయింట్స్ విజయం..

Gujarat Giants beat UP Yodhas in Pro kabaddi league 2022

VIVO ప్రో కబడ్డీ లీగ్ 2022లో భాగంగా బుధవారం గుజరాత్ జెయింట్స్ vs యూపీ యోధాస్ తలపడ్డాయి. కంఠీర్వ ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్ విజయం సాధించింది.51-45 తేడాతో గుజరాత్ జెయింట్స్ యూపీ యోధాస్‌ను ఓడించింది. ఐదు మ్యాచ్‌ల్లో యూపీ మూడో ఓటమిని చవిచూడగా, గుజరాత్ రెండో విజయం సాధించింది. ఈ అత్యధిక స్కోరింగ్ మ్యాచ్ పూర్తిగా రైడర్ల తీసుకొచ్చారు.


పర్దీప్ నర్వాల్
చంద్రన్, రాకేష్‌లతో పాటు పర్దీప్ నర్వాల్ 17, సురేందర్ గిల్ 14 పాయింట్లు సాధించారు. ఇరు జట్ల డిఫెన్స్ పూర్తిగా విఫలమైంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ డిఫెన్స్ 7 పాయింట్లు చేజిక్కించుకోగా, యూపీ డిఫెన్స్ మూడు పాయింట్లు మాత్రమే తీసుకోగలిగింది. మొదటి ఐదు నిమిషాల తర్వాత గుజరాత్ 5-4తో ఆధిక్యంలో నిలిచింది. రెండో రైడ్‌లో పర్దీప్ రెండు పాయింట్లతో ఖాతా తెరిచాడు.


రంజిత్
యూపీ డిఫెన్స్ బాగా లేకపోయినప్పటికీ పర్దీప్ సూపర్ రైడ్‌తో దానిని భర్తీ చేశాడు. గుజరాత్ 7-10 స్కోరుతో ఆలౌట్ అయ్యే స్థితికి చేరుకోగా.. రంజిత్ మొదటి రైడ్‌లో ఒక పాయింట్ తీసుకున్నాడు.సూపర్ రైడ్‌తో జట్టుకు 12-11 ఆధిక్యాన్ని అందించాడు. విరామం తర్వాత గుజరాత్ ఆలౌట్ అయియూపీ 25-23తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత గుజరాత్‌ 37-29లోకి వెళ్లింది. ఆ తర్వాత మ్యాచ్ గెలిచింది.

Story first published: Thursday, October 20, 2022, 9:15 [IST]
Other articles published on Oct 20, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+