ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) - 2022
హోం  »  ఐపీఎల్ వేలం 2022

ఐపీఎల్ వేలం 2022 ప్లేయర్స్ జాబితా

ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో బెంగళూరు వేదికగా మెగా వేలం జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పాత జట్ల రిటెన్షన్‌, కొత్త టీమ్‌లు ఆటగాళ్ల ఎంపికతోపాటు వేలం కోసం రిజిష్ట్రేషన్‌ కూడా పూర్తి అయిపోయింది. మెగా వేలానికి మొత్తం 1258 మంది ప్లేయర్లు రిజిస్టర్ చేసుకోగా.. అందులో నుంచి బీసీసీఐ 590 మంది ప్లేయర్లను షార్ట్ లిస్ట్ చేసింది. ఇందులో 228 మంది క్యాప్‌డ్‌ (జాతీయ జట్లకు ఎంపికైన వారు), 355 మంది అన్‌క్యాప్‌డ్‌ (జాతీయ టీమ్‌కు ఎంపిక కానివారు), ఏడుగురు అసోసియేట్‌ దేశాలకు చెందిన ఆటగాళ్లు ఉన్నారు. ఈ షార్ట్ లిస్ట్‌లో 370 మంది భారత ఆటగాళ్లు ఉండగా.. 220 మంద ఓవర్‌సీస్ ఆటగాళ్లున్నారు. లీగ్‌లోకి కొత్తగా లక్నో, అహ్మదాబాద్ ఫ్రాంచైజీలు వచ్చి చేరడంతో 2011 తర్వాత మళ్లీ 10 జట్లు వేలంలో పాల్గొననున్నాయి. ప్రతి ఫ్రాంచైజీ తమ జట్టులో గరిష్ఠంగా 25 మంది ఆటగాళ్లను ఉంచుకోవచ్చు. మొత్తం పది జట్లు కలిపి 250 మందిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఫ్రాంచైజీలు కొంతమందిని రిటెయిన్, సెలెక్ట్ చేసుకోవడంతో మెగా వేలం నుంచి 217 మందిని కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. షార్ట్ లిస్ట్ చేసిన 590 మందిలో రూ.2 కోట్ల కనీసధరతో 48 మంది ఆటగాళ్లుండగా.. కోటిన్నర కనీస ధరతో 20 మంది ప్లేయర్లున్నారు. రూ. కోటి రూపాయల కనీస ధరతో 32 మంది ఆటగాళ్లున్నారు.

వేలం ప్రారంభమయ్యే సమయం: February 12, 13 - 12pm IST
టీవీ ఛానల్: Star Sports Network
లైవ్ స్ట్రీమింగ్: Hotstar (App and Website)
వేదిక: Bengaluru
వేలం లిస్టు
ఆటగాడి పేరు కనీస ధర రకం దేశం
1.    జేమ్స్ విన్స్ Rs. 2.00 Cr బ్యాట్స్‌మెన్ ఇంగ్లాండ్
2.    మారంట్ డి లాంగే Rs. 2.00 Cr బౌలర్ దక్షిణాఫ్రికా
3.    సాకిబ్ మహ్మద్ Rs. 2.00 Cr బౌలర్ ఇంగ్లాండ్
4.    అష్టన్ అగర్ Rs. 2.00 Cr ఆల్ రౌండర్ ఆస్ట్రేలియా
5.    క్రెయిగ్ ఓవర్టన్ Rs. 2.00 Cr ఆల్ రౌండర్ ఇంగ్లాండ్
6.    క్రిస్ లిన్ Rs. 1.50 Cr బ్యాట్స్‌మెన్ ఆస్ట్రేలియా
7.    ఉస్మాన్ ఖవాజా Rs. 1.50 Cr బ్యాట్స్‌మెన్ ఆస్ట్రేలియా
8.    లుయిస్ గ్రెగరీ Rs. 1.50 Cr ఆల్ రౌండర్ ఇంగ్లాండ్
9.    జాషువా ఫిలిప్ Rs. 1.00 Cr వికెట్ కీపర్ ఆస్ట్రేలియా
10.    రైలీ రోస్కో Rs. 1.00 Cr బ్యాట్స్‌మెన్ దక్షిణాఫ్రికా
11.    కేదార్ జాదవ్ Rs. 1.00 Cr ఆల్ రౌండర్ ఇండియా
12.    కోలిన్ డి గ్రాండ్‌హోమ్ Rs. 1.00 Cr ఆల్ రౌండర్ న్యూజిలాండ్
13.    జేమ్స్ ఫల్కనర్ Rs. 1.00 Cr ఆల్ రౌండర్ ఆస్ట్రేలియా
14.    డార్సీ షార్ట్ Rs. 1.00 Cr ఆల్ రౌండర్ ఆస్ట్రేలియా
15.    టాడ్ ఆస్టిల్ Rs. 75.00 Lac బౌలర్ న్యూజిలాండ్
16.    డారెన్ బ్రేవో Rs. 75.00 Lac బ్యాట్స్‌మెన్ వెస్టిండిస్
17.    కార్లోస్ బ్రాత్‌వైట్ Rs. 75.00 Lac ఆల్ రౌండర్ వెస్టిండిస్
18.    కీమో పాల్ Rs. 75.00 Lac ఆల్ రౌండర్ వెస్టిండిస్
19.    బిల్లీ స్టాన్‌లేక్ Rs. 75.00 Lac బౌలర్ ఆస్ట్రేలియా
20.    నజీబుల్లా జాద్రన్ Rs. 50.00 Lac బ్యాట్స్‌మెన్ ఆఫ్గనిస్తాన్
21.    లిట్టన్ దాస్ Rs. 50.00 Lac వికెట్ కీపర్ బంగ్లాదేశ్
22.    నిరోషాన్ డిక్వెల్లా Rs. 50.00 Lac వికెట్ కీపర్ శ్రీలంక
23.    ఆండ్రీ ఫ్లెచర్ Rs. 50.00 Lac వికెట్ కీపర్ వెస్టిండిస్
24.    షాయ్ హోప్ Rs. 50.00 Lac వికెట్ కీపర్ వెస్టిండిస్
25.    హెన్రిచ్ క్లాసెన్ Rs. 50.00 Lac వికెట్ కీపర్ దక్షిణాఫ్రికా
26.    కుసల్ మెండిస్ Rs. 50.00 Lac వికెట్ కీపర్ శ్రీలంక
27.    కుసుల్ పెరీరా Rs. 50.00 Lac వికెట్ కీపర్ శ్రీలంక
28.    అకిలా ధనంజయ Rs. 50.00 Lac బౌలర్ శ్రీలంక
29.    జహీర్ ఖాన్ Rs. 50.00 Lac బౌలర్ ఆఫ్గనిస్తాన్
30.    కేశవ్ మహారాజ్ Rs. 50.00 Lac బౌలర్ దక్షిణాఫ్రికా
31.    వకార్ సలాంఖీల్ Rs. 50.00 Lac బౌలర్ ఆఫ్గనిస్తాన్
32.    రాహుల్ శర్మ Rs. 50.00 Lac బౌలర్ ఇండియా
33.    మాథ్యూ హెడెన్ Rs. 50.00 Lac బౌలర్ వెస్టిండిస్
34.    బ్రండన్ కింగ్ Rs. 50.00 Lac బ్యాట్స్‌మెన్ వెస్టిండిస్
35.    జన్నెమాన్ మలన్ Rs. 50.00 Lac బ్యాట్స్‌మెన్ దక్షిణాఫ్రికా
36.    పాల్ స్టిర్లింగ్ Rs. 50.00 Lac బ్యాట్స్‌మెన్ ఐర్లాండ్
37.    హనుమ విహారి Rs. 50.00 Lac బ్యాట్స్‌మెన్ ఇండియా
38.    హజ్రతుల్లా జజాయ్ Rs. 50.00 Lac బ్యాట్స్‌మెన్ ఆఫ్గనిస్తాన్
39.    కరీం జనత్ Rs. 50.00 Lac ఆల్ రౌండర్ ఆఫ్గనిస్తాన్
40.    టస్కిన్ అహ్మద్ Rs. 50.00 Lac బౌలర్ బంగ్లాదేశ్
41.    నవీన్ ఉల్ హాక్ Rs. 50.00 Lac బౌలర్ ఆఫ్గనిస్తాన్
42.    షమ్రా బ్రూక్స్ Rs. 50.00 Lac బ్యాట్స్‌మెన్ వెస్టిండిస్
43.    అవిష్కా ఫెర్నాండో Rs. 50.00 Lac బ్యాట్స్‌మెన్ శ్రీలంక
44.    జుబేయిర్ హమ్జా Rs. 50.00 Lac బ్యాట్స్‌మెన్ దక్షిణాఫ్రికా
45.    పాథుమ్ నిస్సాంకా Rs. 50.00 Lac బ్యాట్స్‌మెన్ శ్రీలంక
46.    కుర్తిస్ పాటర్సన్ Rs. 50.00 Lac బ్యాట్స్‌మెన్ ఆస్ట్రేలియా
47.    హష్మతుల్లా షాహిదీ Rs. 50.00 Lac బ్యాట్స్‌మెన్ ఆఫ్గనిస్తాన్
48.    మనోజ్ తివారీ Rs. 50.00 Lac బ్యాట్స్‌మెన్ ఇండియా
49.    గుల్బాడిన్ నాబ్ Rs. 50.00 Lac ఆల్ రౌండర్ ఆఫ్గనిస్తాన్
50.    పర్వేజ్ రసూల్ Rs. 50.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
51.    దాసున్ షనకా Rs. 50.00 Lac ఆల్ రౌండర్ శ్రీలంక
52.    వెస్లే అగర్ Rs. 50.00 Lac బౌలర్ ఆస్ట్రేలియా
53.    షోరిఫుల్ ఇస్లాం Rs. 50.00 Lac బౌలర్ బంగ్లాదేశ్
54.    జోష్ లిటిల్ Rs. 50.00 Lac బౌలర్ ఐర్లాండ్
55.    జేడెన్ సీల్స్ Rs. 50.00 Lac బౌలర్ వెస్టిండిస్
56.    మోహిత్ శర్మ Rs. 50.00 Lac బౌలర్ ఇండియా
57.    బరిందర్ శ్రాన్ Rs. 50.00 Lac బౌలర్ ఇండియా
58.    నీల్ వాగ్నెర్ Rs. 50.00 Lac బౌలర్ న్యూజిలాండ్
59.    కర్టిస్ క్యాంఫర్ Rs. 50.00 Lac ఆల్ రౌండర్ ఐర్లాండ్
60.    వేన్ పార్నెల్ Rs. 50.00 Lac ఆల్ రౌండర్ దక్షిణాఫ్రికా
61.    సమిత్ పటేల్ Rs. 50.00 Lac ఆల్ రౌండర్ ఇంగ్లాండ్
62.    ఈసర పెరార Rs. 50.00 Lac ఆల్ రౌండర్ శ్రీలంక
63.    విజయ్ మురళి Rs. 50.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
64.    జాక్ విల్డర్మత్ Rs. 50.00 Lac ఆల్ రౌండర్ ఆస్ట్రేలియా
65.    హమీష్ బెన్నెట్ Rs. 50.00 Lac బౌలర్ న్యూజిలాండ్
66.    డారిన్ డూపావిలాన్ Rs. 50.00 Lac బౌలర్ దక్షిణాఫ్రికా
67.    ఫిడెల్ ఎడ్వార్డ్స్ Rs. 50.00 Lac బౌలర్ వెస్టిండిస్
68.    హమీద్ హస్సన్ Rs. 50.00 Lac బౌలర్ ఆఫ్గనిస్తాన్
69.    లాహిరు కుమారా Rs. 50.00 Lac బౌలర్ శ్రీలంక
70.    జోయెల్ పారిస్ Rs. 50.00 Lac బౌలర్ ఆస్ట్రేలియా
71.    ఎస్.శ్రీశాంత్ Rs. 50.00 Lac బౌలర్ ఇండియా
72.    ఓషనే థామస్ Rs. 50.00 Lac బౌలర్ వెస్టిండిస్
73.    బ్లెయిర్ టిక్నర్ Rs. 50.00 Lac బౌలర్ న్యూజిలాండ్
74.    ఇసురు ఉదాన Rs. 50.00 Lac బౌలర్ శ్రీలంక
75.    మార్క్ అద్నైర్ Rs. 50.00 Lac ఆల్ రౌండర్ ఐర్లాండ్
76.    హిల్టన్ కార్ట్‌రైట్ Rs. 50.00 Lac ఆల్ రౌండర్ ఆస్ట్రేలియా
77.    గరేత్ డిలానీ Rs. 50.00 Lac ఆల్ రౌండర్ ఐర్లాండ్
78.    దనుష్కా గుణతిలక Rs. 50.00 Lac ఆల్ రౌండర్ శ్రీలంక
79.    అనురు కిచెన్ Rs. 50.00 Lac ఆల్ రౌండర్ న్యూజిలాండ్
80.    ధనుంజయ లక్షణ్ Rs. 50.00 Lac ఆల్ రౌండర్ శ్రీలంక
81.    సిసాంద మాగల Rs. 50.00 Lac ఆల్ రౌండర్ దక్షిణాఫ్రికా
82.    ఆండిలే ఫెహ్లుక్వాయో Rs. 50.00 Lac ఆల్ రౌండర్ దక్షిణాఫ్రికా
83.    సీకెకుగే ప్రసన్న Rs. 50.00 Lac ఆల్ రౌండర్ శ్రీలంక
84.    రేమోన్ రీఫెర్ Rs. 50.00 Lac ఆల్ రౌండర్ వెస్టిండిస్
85.    బ్రాడ్ వీల్ Rs. 50.00 Lac బౌలర్ Scotland
86.    హర్ప్రీత్ భాటియా Rs. 40.00 Lac బ్యాట్స్‌మెన్ ఇండియా
87.    అరుణ్ కార్తీక్ Rs. 40.00 Lac వికెట్ కీపర్ ఇండియా
88.    అలీ ఖాన్ Rs. 40.00 Lac బౌలర్ యునైైటెడ్ స్టేట్స్
89.    క్రిస్ గ్రీన్ Rs. 40.00 Lac ఆల్ రౌండర్ ఆస్ట్రేలియా
90.    జలాజ్ సక్సేనా Rs. 30.00 Lac బౌలర్ ఇండియా
91.    మ్యాట్ కెల్లీ Rs. 30.00 Lac బౌలర్ ఆస్ట్రేలియా
92.    శివం చౌహాన్ Rs. 20.00 Lac బ్యాట్స్‌మెన్ ఇండియా
93.    నిఖిల్ గంగటా Rs. 20.00 Lac బ్యాట్స్‌మెన్ ఇండియా
94.    ప్రియాంక్ పంచల్ Rs. 20.00 Lac బ్యాట్స్‌మెన్ ఇండియా
95.    రిత్విక్ రాయ్ చౌదరీ Rs. 20.00 Lac బ్యాట్స్‌మెన్ ఇండియా
96.    తనయ్ త్యాగరాజన్ Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
97.    అంకుష్ బెయిన్స్ Rs. 20.00 Lac వికెట్ కీపర్ ఇండియా
98.    కేదార్ దేవ్‌దర్ Rs. 20.00 Lac వికెట్ కీపర్ ఇండియా
99.    శ్రీవాట్స్ గోస్వామి Rs. 20.00 Lac వికెట్ కీపర్ ఇండియా
100.    అక్షద్దీప్ నాథ్ Rs. 20.00 Lac వికెట్ కీపర్ ఇండియా
101.    ఆదిత్య తారే Rs. 20.00 Lac వికెట్ కీపర్ ఇండియా
102.    ఉపేంద్ర సింగ్ యాదవ్ Rs. 20.00 Lac వికెట్ కీపర్ ఇండియా
103.    లుక్మాన్ హుస్సేన్ మెరివాలా Rs. 20.00 Lac బౌలర్ ఇండియా
104.    వైశాఖ్ విజయ్ కుమార్ Rs. 20.00 Lac బౌలర్ ఇండియా
105.    జెషన్ అన్సారీ Rs. 20.00 Lac బౌలర్ ఇండియా
106.    ధర్మేంద్ర సిన్హా జడేజా Rs. 20.00 Lac బౌలర్ ఇండియా
107.    ఖ్రెవిట్సో కెన్స్ Rs. 20.00 Lac బౌలర్ ఇండియా
108.    ప్రిన్స్ బల్వంత్ రాయ్ Rs. 20.00 Lac బౌలర్ ఇండియా
109.    పర్‌దీప్ సాహు Rs. 20.00 Lac బౌలర్ ఇండియా
110.    సుదీప్ ఛటర్జీ Rs. 20.00 Lac బ్యాట్స్‌మెన్ ఇండియా
111.    హిట్టెన్ దలాల్ Rs. 20.00 Lac బ్యాట్స్‌మెన్ ఇండియా
112.    అభిమన్యు ఈస్వరన్ Rs. 20.00 Lac బ్యాట్స్‌మెన్ ఇండియా
113.    రాహుల్ గెహ్లోట్ Rs. 20.00 Lac బ్యాట్స్‌మెన్ ఇండియా
114.    అమండేప్ ఖరే Rs. 20.00 Lac బ్యాట్స్‌మెన్ ఇండియా
115.    మయాంక్ రావత్ Rs. 20.00 Lac బ్యాట్స్‌మెన్ ఇండియా
116.    ధ్రువ్ షోరీ Rs. 20.00 Lac బ్యాట్స్‌మెన్ ఇండియా
117.    కైఫ్ అహ్మద్ Rs. 20.00 Lac వికెట్ కీపర్ ఇండియా
118.    శుభం అరోరా Rs. 20.00 Lac వికెట్ కీపర్ ఇండియా
119.    ఏక్‌నాథ్ కెర్‌కార్ Rs. 20.00 Lac వికెట్ కీపర్ ఇండియా
120.    నిఖిల్ నాయక్ Rs. 20.00 Lac వికెట్ కీపర్ ఇండియా
121.    ఉర్విల్ పాటిల్ Rs. 20.00 Lac వికెట్ కీపర్ ఇండియా
122.    కేఎల్ శ్రీజిత్ Rs. 20.00 Lac వికెట్ కీపర్ ఇండియా
123.    మోహిత్ అవాస్తి Rs. 20.00 Lac బౌలర్ ఇండియా
124.    జి. పెరియస్వామి Rs. 20.00 Lac బౌలర్ ఇండియా
125.    ఎం.హరిశంకర్ రెడ్డి Rs. 20.00 Lac బౌలర్ ఇండియా
126.    ఆర్.సిలంబరసన్ Rs. 20.00 Lac బౌలర్ ఇండియా
127.    ఆదిత్య థాకరే Rs. 20.00 Lac బౌలర్ ఇండియా
128.    తన్వీర్ ఉల్ హక్ Rs. 20.00 Lac బౌలర్ ఇండియా
129.    పృథ్వీరాజ్ యర్రా Rs. 20.00 Lac బౌలర్ ఇండియా
130.    సత్యజీత్ బఛావ్ Rs. 20.00 Lac బౌలర్ ఇండియా
131.    చింతల్ గాంధీ Rs. 20.00 Lac బౌలర్ ఇండియా
132.    జేకబ్ లిన్‌టాట్ Rs. 20.00 Lac బౌలర్ ఇంగ్లాండ్
133.    ఇజార్హుల్ హక్ నవీద్ Rs. 20.00 Lac బౌలర్ ఆఫ్గనిస్తాన్
134.    తన్వీర్ సంఘా Rs. 20.00 Lac బౌలర్ ఆస్ట్రేలియా
135.    మానవ్ సుథార్ Rs. 20.00 Lac బౌలర్ ఇండియా
136.    మిలింద్ టాండన్ Rs. 20.00 Lac బౌలర్ ఇండియా
137.    సాగర్ ఉదాసి Rs. 20.00 Lac బౌలర్ ఇండియా
138.    కుషాల్ వద్వాణి Rs. 20.00 Lac బౌలర్ ఇండియా
139.    అక్షయ్ వఖరే Rs. 20.00 Lac బౌలర్ ఇండియా
140.    కమ్రాన్ ఇక్బాల్ Rs. 20.00 Lac బ్యాట్స్‌మెన్ ఇండియా
141.    ఇషాంక్ జగ్గి Rs. 20.00 Lac బ్యాట్స్‌మెన్ ఇండియా
142.    రోహన్ కున్నుమ్మాళ్ Rs. 20.00 Lac బ్యాట్స్‌మెన్ ఇండియా
143.    తన్మయ్ మిశ్రా Rs. 20.00 Lac బ్యాట్స్‌మెన్ ఇండియా
144.    యష్ నాహర్ Rs. 20.00 Lac బ్యాట్స్‌మెన్ ఇండియా
145.    శుభమ్ సింగ్ రోహిల్లా Rs. 20.00 Lac బ్యాట్స్‌మెన్ ఇండియా
146.    అలెక్స్ రాస్ Rs. 20.00 Lac బ్యాట్స్‌మెన్ ఆస్ట్రేలియా
147.    నౌషద్ షేక్ Rs. 20.00 Lac బ్యాట్స్‌మెన్ ఇండియా
148.    బాబా అపరాజిత్ Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
149.    ప్రయాస్ బర్మన్ Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
150.    యుధివీర్ చరాక్ Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
151.    శుభాంగ్ హెగ్డే Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
152.    రూష్ కలారియా Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
153.    తనుష్ కొటియన్ Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
154.    హర్విక్ దేశాయి Rs. 20.00 Lac వికెట్ కీపర్ ఇండియా
155.    కామ్ ఫ్లెచర్ Rs. 20.00 Lac వికెట్ కీపర్ న్యూజిలాండ్
156.    తరంగ్ గోహెల్ Rs. 20.00 Lac వికెట్ కీపర్ ఇండియా
157.    ఫజిల్ మకాయా Rs. 20.00 Lac వికెట్ కీపర్ ఇండియా
158.    రేయాన్ రెక్లటన్ Rs. 20.00 Lac వికెట్ కీపర్ దక్షిణాఫ్రికా
159.    సందీప్ కుమార్ టోమర్ Rs. 20.00 Lac వికెట్ కీపర్ ఇండియా
160.    సిద్ధేష్ వాత్ Rs. 20.00 Lac వికెట్ కీపర్ ఇండియా
161.    స్టీఫెన్ చీపురుపల్లి Rs. 20.00 Lac బౌలర్ ఇండియా
162.    అంకిత్ చౌదరి Rs. 20.00 Lac బౌలర్ ఇండియా
163.    కార్తీకేయ కక్ Rs. 20.00 Lac బౌలర్ ఇండియా
164.    రోనిట్ మోర్ Rs. 20.00 Lac బౌలర్ ఇండియా
165.    ఎం నిదీష్ Rs. 20.00 Lac బౌలర్ ఇండియా
166.    బాబాసఫీ పఠాన్ Rs. 20.00 Lac బౌలర్ ఇండియా
167.    విద్యాధర్ పాటిల్ Rs. 20.00 Lac బౌలర్ ఇండియా
168.    ఆర్. అలెగ్జాండర్ Rs. 20.00 Lac బౌలర్ ఇండియా
169.    ఆదిత్య అశోక్ Rs. 20.00 Lac బౌలర్ న్యూజిలాండ్
170.    జాస్మర్ ధన్‌ఖర్ Rs. 20.00 Lac బౌలర్ ఇండియా
171.    ప్రేరిత్ దత్త Rs. 20.00 Lac బౌలర్ ఇండియా
172.    జాన్ రస్ జగ్గేసర్ Rs. 20.00 Lac బౌలర్ వెస్టిండిస్
173.    ఎస్. కిషన్ కుమార్ Rs. 20.00 Lac బౌలర్ ఇండియా
174.    కెవిన్ కొత్తిగోడ Rs. 20.00 Lac బౌలర్ శ్రీలంక
175.    స్వరాజ్ వాబలే Rs. 20.00 Lac బౌలర్ ఇండియా
176.    డోనావాన్ ఫెరీరా Rs. 20.00 Lac బ్యాట్స్‌మెన్ దక్షిణాఫ్రికా
177.    భూపేన్ లాల్‌వానీ Rs. 20.00 Lac బ్యాట్స్‌మెన్ ఇండియా
178.    హెనన్ మాలిక్ Rs. 20.00 Lac బ్యాట్స్‌మెన్ ఇండియా
179.    పూక్‌రాజ్ మన్ Rs. 20.00 Lac బ్యాట్స్‌మెన్ ఇండియా
180.    షశ్వత్ రావత్ Rs. 20.00 Lac బ్యాట్స్‌మెన్ ఇండియా
181.    జేక్ వెదర్‌లాండ్ Rs. 20.00 Lac బ్యాట్స్‌మెన్ ఆస్ట్రేలియా
182.    అక్షయ్ కర్నేవర్ Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
183.    సుమిత్ కుమార్ Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
184.    అబిద్ ముస్తాక్ Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
185.    లోన్ ముజఫర్ Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
186.    షౌన్ రాజర్ Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
187.    జైదీప్ భాంభు Rs. 20.00 Lac బౌలర్ ఇండియా
188.    నండ్రీ బర్గర్ Rs. 20.00 Lac బౌలర్ దక్షిణాఫ్రికా
189.    వి కౌశిక్ Rs. 20.00 Lac బౌలర్ ఇండియా
190.    అమిత్ మిశ్రా Rs. 20.00 Lac బౌలర్ ఇండియా
191.    అను రాజ్ Rs. 20.00 Lac బౌలర్ ఇండియా
192.    అభిజిీత్ సాకేత్ Rs. 20.00 Lac బౌలర్ ఇండియా
193.    రాహుల్ శుక్లా Rs. 20.00 Lac బౌలర్ ఇండియా
194.    నువాన్ తుషారా Rs. 20.00 Lac బౌలర్ శ్రీలంక
195.    చైతన్య బిష్ణోయి Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
196.    మయంక్ దాగర్ Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
197.    మిగేల్ ప్రెటోరియస్ Rs. 20.00 Lac ఆల్ రౌండర్ దక్షిణాఫ్రికా
198.    శివం శర్మ Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
199.    సన్విన్ సింగ్ Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
200.    ద్రుశాంత్ సోనీ Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
201.    ఎం.వెంకటేష్ Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
202.    బండారు అయ్యప్ప Rs. 20.00 Lac బౌలర్ ఇండియా
203.    గుర్నూర్ సింగ్ బ్రార్ Rs. 20.00 Lac బౌలర్ ఇండియా
204.    ఆకాష్ చౌదరి Rs. 20.00 Lac బౌలర్ ఇండియా
205.    మోహిత్ జంగ్రా Rs. 20.00 Lac బౌలర్ ఇండియా
206.    ఆకిబ్ ఖాన్ Rs. 20.00 Lac బౌలర్ ఇండియా
207.    రూబేన్ ట్రంపెల్‌మన్ Rs. 20.00 Lac బౌలర్ Namibia
208.    ఆకిబ్ దార్ Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
209.    చిరాగ్ గాంధీ Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
210.    సిజోమన్ జోసెఫ్ Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
211.    అనిరుద్ధ జోషి Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
212.    శుభం సింగ్ Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
213.    అర్పిత్ గులేరియా Rs. 20.00 Lac బౌలర్ ఇండియా
214.    విపుల్ కృష్ణ Rs. 20.00 Lac బౌలర్ ఇండియా
215.    సఫ్వన్ పాటిల్ Rs. 20.00 Lac బౌలర్ ఇండియా
216.    మనీష్ రెడ్డి Rs. 20.00 Lac బౌలర్ ఇండియా
217.    రవి శర్మ Rs. 20.00 Lac బౌలర్ ఇండియా
218.    శుభం సింగ్ Rs. 20.00 Lac బౌలర్ ఇండియా
219.    కార్బిన్ బాష్ Rs. 20.00 Lac ఆల్ రౌండర్ దక్షిణాఫ్రికా
220.    నాథన్ మెక్ ఆండ్రూ Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఆస్ట్రేలియా
221.    దీవిష్ పతనియా Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
222.    శుభమ్ రంజనే Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
223.    టామ్ రాజర్స్ Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఆస్ట్రేలియా
224.    జోహాన్నెస్ స్మిత్ Rs. 20.00 Lac ఆల్ రౌండర్ Namibia
225.    సాగర్ త్రివేది Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
226.    హరీష్ త్యాగి Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
227.    వివేక్ Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
228.    ఆర్. సోను యాదవ్ Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
229.    వి.అతిసయరాజ్ Rs. 20.00 Lac బౌలర్ ఇండియా
230.    ఒట్నీల్ బార్ట్‌మన్ Rs. 20.00 Lac బౌలర్ దక్షిణాఫ్రికా
231.    బి. దర్శన్ Rs. 20.00 Lac బౌలర్ ఇండియా
232.    వి.గౌతమ్ Rs. 20.00 Lac బౌలర్ ఇండియా
233.    ఖ్వేజీ గుమెడి Rs. 20.00 Lac బౌలర్ దక్షిణాఫ్రికా
234.    లియాం గుత్రీ Rs. 20.00 Lac బౌలర్ ఆస్ట్రేలియా
235.    లియాం హాట్చర్ Rs. 20.00 Lac బౌలర్ ఆస్ట్రేలియా
236.    జే బిస్టా Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
237.    సౌరవ్ చౌహాన్ Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
238.    తాజిందర్ ధిల్లాన్ Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
239.    దిక్షాంశు నేగి Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
240.    అభిషేక్ రౌత్ Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
241.    కేవీ శశికాంత్ Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
242.    శివం శర్మ Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
243.    అమిత్ యాదవ్ Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
244.    మనోజ్ భండాగే Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
245.    అరుణ్ చాప్రాన Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
246.    అజయ్ దేవ్ గౌడ్ Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
247.    దివ్యాంగ్ హింగానేకర్ Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
248.    అజీమ్ ఖాజీ Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
249.    సుజిత్ నాయక్ Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
250.    పార్థ్ సహానీ Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
251.    వివ్రాంత్ శర్మ Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
252.    కుమార్ కార్తికేయ సింగ్ Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
253.    రవి చౌహాన్ Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
254.    షఫీఖుల్లా ఘఫారీ Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఆఫ్గనిస్తాన్
255.    ఎమ్. మొహమ్మద్ Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
256.    పుల్కిట్ నారంగ్ Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
257.    ప్రదోష్ పాల్ Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
258.    పుష్పేంద్ర సింగ్ రాథోడ్ Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
259.    జాసన్ సంఘా Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఆస్ట్రేలియా
260.    పూర్నక్ త్యాగి Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
261.    సమర్త్‌ వ్యాస్ Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
262.    దేవ్ లక్రా Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
263.    అజయ్్ మండాల్ Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
264.    లఖన్ రాజా Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
265.    గిరినాథ్ రెడ్డి Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
266.    సిద్ధాన్ శర్మ Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
267.    మాథ్యూ షార్ట్ Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఆస్ట్రేలియా
268.    సారిన్ టాకర్ Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
269.    నీమ్ యంగ్ Rs. 20.00 Lac ఆల్ రౌండర్ వెస్టిండిస్
270.    యువరాజ్ చౌదరి Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
271.    సాహిల్ దివాన్ Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
272.    అర్జిత్ గుప్తా Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
273.    మికిల్ జైస్వాల్ Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
274.    ర్యాన్ జాన్ Rs. 20.00 Lac ఆల్ రౌండర్ వెస్టిండిస్
275.    జే.కౌశిక్ Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
276.    జితేందర్ పాల్ Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
277.    జాంటీ సిద్దూ Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
278.    యశోవర్ధన్ సింగ్ Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
279.    బేయర్స్ స్వనేపోల్ Rs. 20.00 Lac ఆల్ రౌండర్ దక్షిణాఫ్రికా
280.    ప్రంశు విజయరన్ Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
281.    ఇషాన్ ఆఫ్రిది Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
282.    మొహ్మద్ ఆఫ్రిది Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
283.    ప్రేరిత్ అగర్వాల్ Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
284.    ఐదాన్ కాహిల్ Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఆస్ట్రేలియా
285.    మార్క్ దేయాల్ Rs. 20.00 Lac ఆల్ రౌండర్ వెస్టిండిస్
286.    నిదీష్ రాజగోపాల్ Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
287.    బావనాక సందీప్ Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
288.    సఫ్యాన్ షరీఫ్ Rs. 20.00 Lac ఆల్ రౌండర్ Scotland
289.    హెన్రీ షిప్లే Rs. 20.00 Lac ఆల్ రౌండర్ న్యూజిలాండ్
290.    మాక్స్‌వెల్ స్వామినాథన్ Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
291.    జోహాన్ వాన్ డిక్ Rs. 20.00 Lac ఆల్ రౌండర్ దక్షిణాఫ్రికా
292.    దునీత్ వెల్లలాగే Rs. 20.00 Lac ఆల్ రౌండర్ శ్రీలంక
293.    అగ్నివేష్ ఆయాచి Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
294.    ఆరోన్ హార్డీ Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఆస్ట్రేలియా
295.    లాన్స్ మోరిస్ Rs. 20.00 Lac బౌలర్ ఆస్ట్రేలియా
296.    నివేథన్ రాధాకృష్ణన్ Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఆస్ట్రేలియా
297.    కె.నితీష్ రెడ్డి Rs. 20.00 Lac బ్యాట్స్‌మెన్ ఇండియా
298.    హార్ధిక్ తామోర్ Rs. 20.00 Lac వికెట్ కీపర్ ఇండియా
299.    మిహిర్ హీర్వాని Rs. 20.00 Lac బౌలర్ ఇండియా
300.    సాయిరాజ్ పాటిల్ Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
301.    మోను సింగ్ Rs. 20.00 Lac బౌలర్ ఇండియా
అమ్ముడుపోయిన ఆటగాళ్ళు
ఆటగాడి పేరు కనీస ధర అమ్ముడుపోయిన ధర రకం జట్టు దేశం
1.    అమన్ ఖాన్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac ఆల్ రౌండర్ కోల్‌కతా ఇండియా
2.    డేవిడ్ విల్లీ Rs. 2.00 Cr Rs. 2.00 Cr ఆల్ రౌండర్ బెంగళూరు ఇంగ్లాండ్
3.    ఫబీన్ అలీన్ Rs. 75.00 Lac Rs. 75.00 Lac ఆల్ రౌండర్ ముంబై వెస్టిండిస్
4.    లావ్నీత్ సిసోడియా Rs. 20.00 Lac Rs. 20.00 Lac వికెట్ కీపర్ బెంగళూరు ఇండియా
5.    ఆర్యన్ జుయాల్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac వికెట్ కీపర్ ముంబై ఇండియా
6.    బి.సాయి సుదర్శన్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac ఆల్ రౌండర్ అహ్మదాబాద్ ఇండియా
7.    సిద్ధార్థ కౌల్ Rs. 75.00 Lac Rs. 75.00 Lac బౌలర్ బెంగళూరు ఇండియా
8.    డారిల్ మిచెల్ Rs. 75.00 Lac Rs. 75.00 Lac ఆల్ రౌండర్ రాజస్థాన్ న్యూజిలాండ్
9.    రాస్సీ వాన్ డెర్ డ్యూసన్ Rs. 1.00 Cr Rs. 1.00 Cr బ్యాట్స్‌మెన్ రాజస్థాన్ దక్షిణాఫ్రికా
10.    విక్కీ ఓస్త్వాల్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఢిల్లీ ఇండియా
11.    నాథన్ కౌల్టర్-నైల్ Rs. 2.00 Cr Rs. 2.00 Cr బౌలర్ రాజస్థాన్ ఆస్ట్రేలియా
12.    జేమ్స్ నీషమ్ Rs. 1.50 Cr Rs. 1.50 Cr ఆల్ రౌండర్ రాజస్థాన్ న్యూజిలాండ్
13.    ఉమేష్ యాదవ్ Rs. 2.00 Cr Rs. 2.00 Cr బౌలర్ కోల్‌కతా ఇండియా
14.    మొహ్మద్ నబి Rs. 1.00 Cr Rs. 1.00 Cr ఆల్ రౌండర్ కోల్‌కతా ఆఫ్గనిస్తాన్
15.    శుభం గర్హవాల్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac ఆల్ రౌండర్ రాజస్థాన్ ఇండియా
16.    అర్జున్ టెండూల్కర్ Rs. 20.00 Lac Rs. 30.00 Lac ఆల్ రౌండర్ ముంబై ఇండియా
17.    కె.భగత్ వర్మ Rs. 20.00 Lac Rs. 20.00 Lac ఆల్ రౌండర్ చెన్నై ఇండియా
18.    హృతిక్ షోకీన్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ముంబై ఇండియా
19.    రమేష్ కుమార్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac బ్యాట్స్‌మెన్ కోల్‌కతా ఇండియా
20.    వరుణ్ ఆరోన్ Rs. 50.00 Lac Rs. 50.00 Lac బౌలర్ అహ్మదాబాద్ ఇండియా
21.    కుల్దిప్ యాదవ్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac బౌలర్ రాజస్థాన్ ఇండియా
22.    బెన్నీ హోవెల్ Rs. 40.00 Lac Rs. 40.00 Lac ఆల్ రౌండర్ పంజాబ్ ఇంగ్లాండ్
23.    రాహుల్ బుద్ధి Rs. 20.00 Lac Rs. 20.00 Lac బ్యాట్స్‌మెన్ ముంబై ఇండియా
24.    టిమ్ సౌథీ Rs. 1.50 Cr Rs. 1.50 Cr బౌలర్ కోల్‌కతా న్యూజిలాండ్
25.    గుర్క్రీత్ సింగ్ Rs. 50.00 Lac Rs. 50.00 Lac ఆల్ రౌండర్ అహ్మదాబాద్ ఇండియా
26.    భానుకా రాజపక్స Rs. 50.00 Lac Rs. 50.00 Lac బ్యాట్స్‌మెన్ పంజాబ్ శ్రీలంక
27.    తేజాస్ బరోకా Rs. 20.00 Lac Rs. 20.00 Lac బౌలర్ రాజస్థాన్ ఇండియా
28.    మయాంక్ యాదవ్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac బౌలర్ లక్నో ఇండియా
29.    ధృవ్ జురేల్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac వికెట్ కీపర్ రాజస్థాన్ ఇండియా
30.    అథర్వ తైడే Rs. 20.00 Lac Rs. 20.00 Lac ఆల్ రౌండర్ పంజాబ్ ఇండియా
31.    రమందిప్ సింగ్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ముంబై ఇండియా
32.    ఫజల్‌హక్ ఫరూఖీ Rs. 50.00 Lac Rs. 50.00 Lac బౌలర్ హైదరాబాద్ ఆఫ్గనిస్తాన్
33.    నాథన్ ఎల్లిస్ Rs. 75.00 Lac Rs. 75.00 Lac బౌలర్ పంజాబ్ ఆస్ట్రేలియా
34.    టిమ్ సీఫెర్ట్ Rs. 50.00 Lac Rs. 50.00 Lac వికెట్ కీపర్ ఢిల్లీ న్యూజిలాండ్
35.    గ్లెన్ ఫిలిప్స్ Rs. 1.50 Cr Rs. 1.50 Cr వికెట్ కీపర్ హైదరాబాద్ న్యూజిలాండ్
36.    కరుణ్ నాయర్ Rs. 50.00 Lac Rs. 1.40 Cr బ్యాట్స్‌మెన్ రాజస్థాన్ ఇండియా
37.    ఎవిన్ లూయిస్ Rs. 2.00 Cr Rs. 2.00 Cr బ్యాట్స్‌మెన్ లక్నో వెస్టిండిస్
38.    అలెక్స్ హేల్స్ Rs. 1.50 Cr Rs. 1.50 Cr బ్యాట్స్‌మెన్ కోల్‌కతా ఇంగ్లాండ్
39.    కుల్దీప్ సేన్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac బౌలర్ రాజస్థాన్ ఇండియా
40.    కర్ణ్ శర్మ Rs. 50.00 Lac Rs. 50.00 Lac బౌలర్ బెంగళూరు ఇండియా
41.    లుంగనిని నడి Rs. 50.00 Lac Rs. 50.00 Lac బౌలర్ ఢిల్లీ దక్షిణాఫ్రికా
42.    క్రిస్ జోర్డాన్ Rs. 2.00 Cr Rs. 3.60 Cr ఆల్ రౌండర్ చెన్నై ఇంగ్లాండ్
43.    విష్ణు వినోద్ Rs. 20.00 Lac Rs. 50.00 Lac వికెట్ కీపర్ హైదరాబాద్ ఇండియా
44.    ఎన్‌ జగదీశన్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac వికెట్ కీపర్ చెన్నై ఇండియా
45.    అన్మోల్ప్రీత్ సింగ్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac బ్యాట్స్‌మెన్ ముంబై ఇండియా
46.    సి.హరి నిషాంత్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac బ్యాట్స్‌మెన్ చెన్నై ఇండియా
47.    మాథ్యూ వేడ్ Rs. 2.00 Cr Rs. 2.40 Cr వికెట్ కీపర్ అహ్మదాబాద్ ఆస్ట్రేలియా
48.    వృద్ధిమాన్ సాహ Rs. 1.00 Cr Rs. 1.90 Cr వికెట్ కీపర్ అహ్మదాబాద్ ఇండియా
49.    సామ్ బిల్లింగ్స్ Rs. 2.00 Cr Rs. 2.00 Cr వికెట్ కీపర్ కోల్‌కతా ఇంగ్లాండ్
50.    డేవిడ్ మిల్లర్ Rs. 1.00 Cr Rs. 3.00 Cr బ్యాట్స్‌మెన్ అహ్మదాబాద్ దక్షిణాఫ్రికా
51.    అరుణయ్ సింగ్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac ఆల్ రౌండర్ రాజస్థాన్ ఇండియా
52.    అశోక్ శర్మ Rs. 20.00 Lac Rs. 55.00 Lac బౌలర్ కోల్‌కతా ఇండియా
53.    అన్ష్ పటేల్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac ఆల్ రౌండర్ పంజాబ్ ఇండియా
54.    మొహ్మద్ అర్షద్ ఖాన్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ముంబై ఇండియా
55.    సౌరభ్ దుబె Rs. 20.00 Lac Rs. 20.00 Lac బౌలర్ హైదరాబాద్ ఇండియా
56.    బాలెజ్ ధన్దా Rs. 20.00 Lac Rs. 20.00 Lac బౌలర్ పంజాబ్ ఇండియా
57.    కరణ్ శర్మ Rs. 20.00 Lac Rs. 20.00 Lac ఆల్ రౌండర్ లక్నో ఇండియా
58.    కైల్ మేయర్స్ Rs. 50.00 Lac Rs. 50.00 Lac ఆల్ రౌండర్ లక్నో వెస్టిండిస్
59.    శశాంక్ సింగ్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac ఆల్ రౌండర్ హైదరాబాద్ ఇండియా
60.    రాతిక్ చటర్జీ Rs. 20.00 Lac Rs. 20.00 Lac ఆల్ రౌండర్ పంజాబ్ ఇండియా
61.    ప్రాథమ్ సింగ్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac బ్యాట్స్‌మెన్ కోల్‌కతా ఇండియా
62.    ప్రదీప్ సంగ్వాన్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac ఆల్ రౌండర్ అహ్మదాబాద్ ఇండియా
63.    అభిజిత్ టోమర్ Rs. 20.00 Lac Rs. 40.00 Lac బ్యాట్స్‌మెన్ కోల్‌కతా ఇండియా
64.    ఆర్ సమర్ధ్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac బ్యాట్స్‌మెన్ హైదరాబాద్ ఇండియా
65.    చామికా కరుణరత్నే Rs. 50.00 Lac Rs. 50.00 Lac ఆల్ రౌండర్ కోల్‌కతా శ్రీలంక
66.    బాబా ఇంద్రజిత్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac వికెట్ కీపర్ కోల్‌కతా ఇండియా
67.    అనీశ్వర్ గౌతమ్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac ఆల్ రౌండర్ బెంగళూరు ఇండియా
68.    ఆయుష్ బధోని Rs. 20.00 Lac Rs. 20.00 Lac ఆల్ రౌండర్ లక్నో ఇండియా
69.    రిలే మెరెడిత్ Rs. 1.00 Cr Rs. 1.00 Cr బౌలర్ ముంబై ఆస్ట్రేలియా
70.    అల్జారి జోసెఫ్ Rs. 75.00 Lac Rs. 2.40 Cr బౌలర్ అహ్మదాబాద్ వెస్టిండిస్
71.    సీన్ అబ్బాట్ Rs. 75.00 Lac Rs. 2.40 Cr బౌలర్ హైదరాబాద్ ఆస్ట్రేలియా
72.    ప్రశాంత్ సోలంకి Rs. 20.00 Lac Rs. 1.20 Cr బౌలర్ చెన్నై ఇండియా
73.    చమ మిలింద్ Rs. 20.00 Lac Rs. 25.00 Lac బౌలర్ బెంగళూరు ఇండియా
74.    మొహ్సిన్ ఖాన్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac బౌలర్ లక్నో ఇండియా
75.    రషీఖే ధర్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac బౌలర్ కోల్‌కతా ఇండియా
76.    ముకేశ్ చౌధరి Rs. 20.00 Lac Rs. 20.00 Lac బౌలర్ చెన్నై ఇండియా
77.    వైభవ్ అరోరా Rs. 20.00 Lac Rs. 2.00 Cr బౌలర్ పంజాబ్ ఇండియా
78.    సుయాష్ ప్రభుదేశాయి Rs. 20.00 Lac Rs. 30.00 Lac ఆల్ రౌండర్ బెంగళూరు ఇండియా
79.    ప్రేరక్ మన్కండ్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac ఆల్ రౌండర్ పంజాబ్ ఇండియా
80.    ప్రవీన్ దూబే Rs. 20.00 Lac Rs. 50.00 Lac ఆల్ రౌండర్ ఢిల్లీ ఇండియా
81.    టిమ్ డేవిడ్ Rs. 40.00 Lac Rs. 8.25 Cr ఆల్ రౌండర్ ముంబై ఆస్ట్రేలియా
82.    సుబ్రన్షు సేనాపతి Rs. 20.00 Lac Rs. 20.00 Lac బ్యాట్స్‌మెన్ చెన్నై ఇండియా
83.    ఆడమ్ మిల్నే Rs. 1.50 Cr Rs. 1.90 Cr బౌలర్ చెన్నై న్యూజిలాండ్
84.    టైమల్ మిల్స్ Rs. 1.00 Cr Rs. 1.50 Cr బౌలర్ ముంబై ఇంగ్లాండ్
85.    ఒబెడ్ మకాయ్ Rs. 75.00 Lac Rs. 75.00 Lac బౌలర్ రాజస్థాన్ వెస్టిండిస్
86.    జాసన్ బెహ్రండోర్ఫ్ Rs. 75.00 Lac Rs. 75.00 Lac బౌలర్ బెంగళూరు ఆస్ట్రేలియా
87.    రొమారియో షెపర్డ్ Rs. 75.00 Lac Rs. 7.75 Cr ఆల్ రౌండర్ హైదరాబాద్ వెస్టిండిస్
88.    మిచెల్ సాన్నర్ Rs. 1.00 Cr Rs. 1.90 Cr ఆల్ రౌండర్ చెన్నై న్యూజిలాండ్
89.    డానియేల్ శామ్స్ Rs. 1.00 Cr Rs. 2.60 Cr ఆల్ రౌండర్ ముంబై ఆస్ట్రేలియా
90.    షెర్ఫీన్ రూథర్‌ఫోర్డ్ Rs. 1.00 Cr Rs. 1.00 Cr ఆల్ రౌండర్ బెంగళూరు వెస్టిండిస్
91.    డేవైన్ ప్రీటోరియస్ Rs. 50.00 Lac Rs. 50.00 Lac ఆల్ రౌండర్ చెన్నై దక్షిణాఫ్రికా
92.    రిషి ధావన్ Rs. 50.00 Lac Rs. 55.00 Lac ఆల్ రౌండర్ పంజాబ్ ఇండియా
93.    జోఫ్రా ఆర్చర్ Rs. 2.00 Cr Rs. 8.00 Cr ఆల్ రౌండర్ ముంబై ఇంగ్లాండ్
94.    రోవ్మన్ పావెల్ Rs. 75.00 Lac Rs. 2.80 Cr బ్యాట్స్‌మెన్ ఢిల్లీ వెస్టిండిస్
95.    డెవాన్ కాన్వే Rs. 1.00 Cr Rs. 1.00 Cr బ్యాట్స్‌మెన్ చెన్నై న్యూజిలాండ్
96.    ఫిన్ అలెన్ Rs. 50.00 Lac Rs. 80.00 Lac బ్యాట్స్‌మెన్ బెంగళూరు న్యూజిలాండ్
97.    సిమర్ జీత్ సింగ్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac బౌలర్ చెన్నై ఇండియా
98.    యష్ దయాల్ Rs. 20.00 Lac Rs. 3.20 Cr బౌలర్ అహ్మదాబాద్ ఇండియా
99.    రాజ్‌వర్ధన్ హంగర్గేకర్ Rs. 30.00 Lac Rs. 1.50 Cr ఆల్ రౌండర్ చెన్నై ఇండియా
100.    రాజ్ అంగద్ బావ Rs. 20.00 Lac Rs. 2.00 Cr ఆల్ రౌండర్ పంజాబ్ ఇండియా
101.    సంజయ్ యాదవ్ Rs. 20.00 Lac Rs. 50.00 Lac ఆల్ రౌండర్ ముంబై ఇండియా
102.    దర్శన్ నాల్కొండే Rs. 20.00 Lac Rs. 20.00 Lac ఆల్ రౌండర్ అహ్మదాబాద్ ఇండియా
103.    అనుకుల్ రాయ్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac ఆల్ రౌండర్ కోల్‌కతా ఇండియా
104.    మహీపాల్ లోమ్మెర్ Rs. 40.00 Lac Rs. 95.00 Lac ఆల్ రౌండర్ బెంగళూరు ఇండియా
105.    ఎన్. తిలక్ వర్మ Rs. 20.00 Lac Rs. 1.70 Cr ఆల్ రౌండర్ ముంబై ఇండియా
106.    యష్ ధుల్ Rs. 20.00 Lac Rs. 50.00 Lac ఆల్ రౌండర్ ఢిల్లీ ఇండియా
107.    రైపల్ పాటిల్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఢిల్లీ ఇండియా
108.    లలిత్ యాదవ్ Rs. 20.00 Lac Rs. 65.00 Lac ఆల్ రౌండర్ ఢిల్లీ ఇండియా
109.    మనన్ వోహ్రా Rs. 20.00 Lac Rs. 20.00 Lac బ్యాట్స్‌మెన్ లక్నో ఇండియా
110.    రింకు సింగ్ Rs. 20.00 Lac Rs. 55.00 Lac బ్యాట్స్‌మెన్ కోల్‌కతా ఇండియా
111.    మహేష్ తీక్షణ Rs. 50.00 Lac Rs. 70.00 Lac బౌలర్ చెన్నై శ్రీలంక
112.    షాబాజ్ నదీమ్ Rs. 50.00 Lac Rs. 50.00 Lac బౌలర్ లక్నో ఇండియా
113.    మయాంక్ మార్కండే Rs. 50.00 Lac Rs. 65.00 Lac బౌలర్ ముంబై ఇండియా
114.    జయదేవ్ ఉనాద్కాట్ Rs. 75.00 Lac Rs. 1.30 Cr బౌలర్ ముంబై ఇండియా
115.    నవదీప్ సైనీ Rs. 75.00 Lac Rs. 2.60 Cr బౌలర్ రాజస్థాన్ ఇండియా
116.    సందీప్ శర్మ Rs. 50.00 Lac Rs. 50.00 Lac బౌలర్ పంజాబ్ ఇండియా
117.    చేతన్ సాకరియా Rs. 50.00 Lac Rs. 4.20 Cr బౌలర్ ఢిల్లీ ఇండియా
118.    దుష్మంత చామేరా Rs. 50.00 Lac Rs. 2.00 Cr బౌలర్ లక్నో శ్రీలంక
119.    సయ్యద్ ఖలీల్ అహ్మద్ Rs. 50.00 Lac Rs. 5.25 Cr బౌలర్ ఢిల్లీ ఇండియా
120.    కె.గౌతమ్ Rs. 50.00 Lac Rs. 90.00 Lac ఆల్ రౌండర్ లక్నో ఇండియా
121.    శివమ్ దుబే Rs. 50.00 Lac Rs. 4.00 Cr ఆల్ రౌండర్ చెన్నై ఇండియా
122.    మార్కో జాన్సెన్ Rs. 50.00 Lac Rs. 4.20 Cr ఆల్ రౌండర్ హైదరాబాద్ దక్షిణాఫ్రికా
123.    ఓడియన్ స్మిత్ Rs. 1.00 Cr Rs. 6.00 Cr ఆల్ రౌండర్ పంజాబ్ వెస్టిండిస్
124.    విజయ్ శంకర్ Rs. 50.00 Lac Rs. 1.40 Cr ఆల్ రౌండర్ అహ్మదాబాద్ ఇండియా
125.    జయంత్ యాదవ్ Rs. 1.00 Cr Rs. 1.70 Cr ఆల్ రౌండర్ అహ్మదాబాద్ ఇండియా
126.    డామినిక్ డ్రేక్స్ Rs. 75.00 Lac Rs. 1.10 Cr ఆల్ రౌండర్ అహ్మదాబాద్ వెస్టిండిస్
127.    లైమ్ లివింగ్ స్టోన్ Rs. 1.00 Cr Rs. 11.50 Cr ఆల్ రౌండర్ పంజాబ్ ఇంగ్లాండ్
128.    మన్దీప్ సింగ్ Rs. 50.00 Lac Rs. 1.10 Cr బ్యాట్స్‌మెన్ ఢిల్లీ ఇండియా
129.    అజింక్య రహానే Rs. 1.00 Cr Rs. 1.00 Cr బ్యాట్స్‌మెన్ కోల్‌కతా ఇండియా
130.    ఐడెన్ మార్క్రమ్ Rs. 1.00 Cr Rs. 2.60 Cr బ్యాట్స్‌మెన్ హైదరాబాద్ దక్షిణాఫ్రికా
131.    ఆర్య. సాయి కిశోర్ Rs. 20.00 Lac Rs. 3.00 Cr బౌలర్ అహ్మదాబాద్ ఇండియా
132.    జగదీశు సుశిత్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac బౌలర్ హైదరాబాద్ ఇండియా
133.    శ్రీయాస్ గోపాల్ Rs. 20.00 Lac Rs. 75.00 Lac బౌలర్ హైదరాబాద్ ఇండియా
134.    కేెసీ కరియప్ప Rs. 20.00 Lac Rs. 30.00 Lac బౌలర్ రాజస్థాన్ ఇండియా
135.    మురుగన్ అశ్విన్ Rs. 20.00 Lac Rs. 1.60 Cr బౌలర్ ముంబై ఇండియా
136.    నూర్ అహ్మద్ Rs. 30.00 Lac Rs. 30.00 Lac బౌలర్ అహ్మదాబాద్ ఆఫ్గనిస్తాన్
137.    అంకిత్ సింగ్ రాజ్‌పుత్ Rs. 20.00 Lac Rs. 50.00 Lac బౌలర్ లక్నో ఇండియా
138.    తుషార్ దేశ్‌పాండే Rs. 20.00 Lac Rs. 20.00 Lac బౌలర్ చెన్నై ఇండియా
139.    ఇషాన్ పోరెల్ Rs. 20.00 Lac Rs. 25.00 Lac బౌలర్ పంజాబ్ ఇండియా
140.    అవేష్ ఖాన్ Rs. 20.00 Lac Rs. 10.00 Cr బౌలర్ లక్నో ఇండియా
141.    కేఎం ఆసిఫ్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac బౌలర్ చెన్నై ఇండియా
142.    ఆకాశ్ దీప్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac బౌలర్ బెంగళూరు ఇండియా
143.    కార్తిక్ త్యాగి Rs. 20.00 Lac Rs. 4.00 Cr బౌలర్ హైదరాబాద్ ఇండియా
144.    బాసిల్ తంపి Rs. 30.00 Lac Rs. 30.00 Lac బౌలర్ ముంబై ఇండియా
145.    జితేష్ శర్మ Rs. 20.00 Lac Rs. 20.00 Lac వికెట్ కీపర్ పంజాబ్ ఇండియా
146.    షెల్దోన్ జాక్సన్ Rs. 30.00 Lac Rs. 60.00 Lac వికెట్ కీపర్ కోల్‌కతా ఇండియా
147.    ప్రభసిమ్రన్ సింగ్ Rs. 20.00 Lac Rs. 60.00 Lac వికెట్ కీపర్ పంజాబ్ ఇండియా
148.    అనుజ్ రావత్ Rs. 20.00 Lac Rs. 3.40 Cr వికెట్ కీపర్ బెంగళూరు ఇండియా
149.    కెఎస్ భరత్ Rs. 20.00 Lac Rs. 2.00 Cr వికెట్ కీపర్ ఢిల్లీ ఇండియా
150.    షాబాజ్ అహ్మద్ Rs. 30.00 Lac Rs. 2.40 Cr ఆల్ రౌండర్ బెంగళూరు ఇండియా
151.    హర్‌ప్రీత్ బ్రార్ Rs. 20.00 Lac Rs. 3.80 Cr ఆల్ రౌండర్ పంజాబ్ ఇండియా
152.    కమలేష్ నాగర్‌కోటి Rs. 40.00 Lac Rs. 1.10 Cr ఆల్ రౌండర్ ఢిల్లీ ఇండియా
153.    రాహుల్ తెవాటియా Rs. 40.00 Lac Rs. 9.00 Cr ఆల్ రౌండర్ అహ్మదాబాద్ ఇండియా
154.    శివం మావి Rs. 40.00 Lac Rs. 7.25 Cr ఆల్ రౌండర్ కోల్‌కతా ఇండియా
155.    షారుక్ ఖాన్ Rs. 40.00 Lac Rs. 9.00 Cr ఆల్ రౌండర్ పంజాబ్ ఇండియా
156.    సర్వరాజ్ ఖాన్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఢిల్లీ ఇండియా
157.    అభిషేక్ శర్మ Rs. 20.00 Lac Rs. 6.50 Cr ఆల్ రౌండర్ హైదరాబాద్ ఇండియా
158.    రియాన్ పరాగ్ Rs. 30.00 Lac Rs. 3.80 Cr ఆల్ రౌండర్ రాజస్థాన్ ఇండియా
159.    రాహుల్ త్రిపాఠి Rs. 40.00 Lac Rs. 8.50 Cr బ్యాట్స్‌మెన్ హైదరాబాద్ ఇండియా
160.    అశ్విన్ హెబ్బర్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac బ్యాట్స్‌మెన్ ఢిల్లీ ఇండియా
161.    దేవాల్డ్ బ్రేవిస్ Rs. 20.00 Lac Rs. 3.00 Cr బ్యాట్స్‌మెన్ ముంబై దక్షిణాఫ్రికా
162.    అభినవ్ సాదరంగానీ Rs. 20.00 Lac Rs. 2.60 Cr బ్యాట్స్‌మెన్ అహ్మదాబాద్ ఇండియా
163.    ప్రియామ్ గార్గ్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac బ్యాట్స్‌మెన్ హైదరాబాద్ ఇండియా
164.    యుజువేంద్ర చాహల్ Rs. 2.00 Cr Rs. 6.50 Cr బౌలర్ రాజస్థాన్ ఇండియా
165.    రాహుల్ చహర్ Rs. 75.00 Lac Rs. 5.25 Cr బౌలర్ పంజాబ్ ఇండియా
166.    కుల్దీప్ యాదవ్ Rs. 1.00 Cr Rs. 2.00 Cr బౌలర్ ఢిల్లీ ఇండియా
167.    ముస్తాఫిజుర్ రెహమాన్ Rs. 2.00 Cr Rs. 2.00 Cr బౌలర్ ఢిల్లీ బంగ్లాదేశ్
168.    శార్దుల్ ఠాకూర్ Rs. 2.00 Cr Rs. 10.75 Cr బౌలర్ ఢిల్లీ ఇండియా
169.    భువనేశ్వర్ కుమార్ Rs. 2.00 Cr Rs. 4.20 Cr బౌలర్ హైదరాబాద్ ఇండియా
170.    చెక్కను గుర్తించండి Rs. 2.00 Cr Rs. 7.50 Cr బౌలర్ లక్నో ఇంగ్లాండ్
171.    జోష్ హాజెల్‌ఉడ్ Rs. 2.00 Cr Rs. 7.75 Cr బౌలర్ బెంగళూరు ఆస్ట్రేలియా
172.    లాకీ ఫెర్గూసన్ Rs. 2.00 Cr Rs. 10.00 Cr బౌలర్ అహ్మదాబాద్ న్యూజిలాండ్
173.    ప్రశిద్ కృష్ణ Rs. 1.00 Cr Rs. 10.00 Cr బౌలర్ రాజస్థాన్ ఇండియా
174.    దీపక్ చహర్ Rs. 2.00 Cr Rs. 14.00 Cr బౌలర్ చెన్నై ఇండియా
175.    టి నటరాజన్ Rs. 1.00 Cr Rs. 4.00 Cr బౌలర్ హైదరాబాద్ ఇండియా
176.    నికోలస్ పురన్ Rs. 1.50 Cr Rs. 10.75 Cr వికెట్ కీపర్ హైదరాబాద్ వెస్టిండిస్
177.    దినేష్ కార్తీక్ Rs. 2.00 Cr Rs. 5.50 Cr వికెట్ కీపర్ బెంగళూరు ఇండియా
178.    జానీ బెయిర్ స్టో Rs. 1.50 Cr Rs. 6.75 Cr వికెట్ కీపర్ పంజాబ్ ఇంగ్లాండ్
179.    ఇషాన్ కిషన్ Rs. 2.00 Cr Rs. 15.25 Cr వికెట్ కీపర్ ముంబై ఇండియా
180.    అంబటి రాయుడు Rs. 2.00 Cr Rs. 6.75 Cr వికెట్ కీపర్ చెన్నై ఇండియా
181.    మిచెల్ మార్ష్ Rs. 2.00 Cr Rs. 6.50 Cr ఆల్ రౌండర్ ఢిల్లీ ఆస్ట్రేలియా
182.    క్రునాల్ పాండ్య Rs. 2.00 Cr Rs. 8.25 Cr ఆల్ రౌండర్ లక్నో ఇండియా
183.    వాషింగ్టన్ సుందర్ Rs. 1.50 Cr Rs. 8.75 Cr ఆల్ రౌండర్ హైదరాబాద్ ఇండియా
184.    వనిండు హసరంగ Rs. 1.00 Cr Rs. 10.75 Cr ఆల్ రౌండర్ బెంగళూరు శ్రీలంక
185.    దీపక్ హుడా Rs. 75.00 Lac Rs. 5.75 Cr ఆల్ రౌండర్ లక్నో ఇండియా
186.    హర్షల్ పటేల్ Rs. 2.00 Cr Rs. 10.75 Cr ఆల్ రౌండర్ బెంగళూరు ఇండియా
187.    జాసన్ హోల్డర్ Rs. 1.50 Cr Rs. 8.75 Cr ఆల్ రౌండర్ లక్నో వెస్టిండిస్
188.    నితీష్ రానా Rs. 1.00 Cr Rs. 8.00 Cr ఆల్ రౌండర్ కోల్‌కతా ఇండియా
189.    డ్వేన్ బ్రావో Rs. 2.00 Cr Rs. 4.40 Cr ఆల్ రౌండర్ చెన్నై వెస్టిండిస్
190.    దేవ్‌దుత్ పడిక్కల్ Rs. 2.00 Cr Rs. 7.75 Cr బ్యాట్స్‌మెన్ రాజస్థాన్ ఇండియా
191.    జాసన్ రాయ్ Rs. 2.00 Cr Rs. 2.00 Cr బ్యాట్స్‌మెన్ అహ్మదాబాద్ ఇంగ్లాండ్
192.    రాబిన్ ఊతప్ప Rs. 2.00 Cr Rs. 2.00 Cr బ్యాట్స్‌మెన్ చెన్నై ఇండియా
193.    సిమ్రాన్ హెట్‌మెయిర్ Rs. 1.50 Cr Rs. 8.50 Cr బ్యాట్స్‌మెన్ రాజస్థాన్ వెస్టిండిస్
194.    మనీష్ పాండే Rs. 1.00 Cr Rs. 4.60 Cr బ్యాట్స్‌మెన్ లక్నో ఇండియా
195.    డేవిడ్ వార్నర్ Rs. 2.00 Cr Rs. 6.25 Cr బ్యాట్స్‌మెన్ ఢిల్లీ ఆస్ట్రేలియా
196.    క్వంటన్ డి కాక్ Rs. 2.00 Cr Rs. 6.75 Cr వికెట్ కీపర్ లక్నో దక్షిణాఫ్రికా
197.    ఫా డుప్లెసిస్ Rs. 2.00 Cr Rs. 7.00 Cr బ్యాట్స్‌మెన్ బెంగళూరు దక్షిణాఫ్రికా
198.    మహమ్మద్ షమీ Rs. 2.00 Cr Rs. 6.25 Cr బౌలర్ అహ్మదాబాద్ ఇండియా
199.    శ్రీయాస్ అయ్యర్ Rs. 2.00 Cr Rs. 12.25 Cr బ్యాట్స్‌మెన్ కోల్‌కతా ఇండియా
200.    ట్రెంట్ బౌల్ట్ Rs. 2.00 Cr Rs. 8.00 Cr బౌలర్ రాజస్థాన్ న్యూజిలాండ్
201.    కగిసో రబాడ Rs. 2.00 Cr Rs. 9.25 Cr బౌలర్ పంజాబ్ దక్షిణాఫ్రికా
202.    పాట్ కుమ్మిన్స్ Rs. 2.00 Cr Rs. 7.25 Cr ఆల్ రౌండర్ కోల్‌కతా ఆస్ట్రేలియా
203.    ఆర్.అశ్విన్ Rs. 2.00 Cr Rs. 5.00 Cr ఆల్ రౌండర్ రాజస్థాన్ ఇండియా
204.    శిఖర్ ధావన్ Rs. 2.00 Cr Rs. 8.25 Cr బ్యాట్స్‌మెన్ పంజాబ్ ఇండియా
జట్టు
ఆటగాడి పేరు అమ్ముడుపోయిన ధర రకం దేశం
1    హార్ధిక్ పాండ్యా RETAINED Rs. 15.00 Cr ఆల్ రౌండర్ ఇండియా
2    రషీద్ ఖాన్ అర్మాన్ RETAINED Rs. 15.00 Cr బౌలర్ ఆఫ్గనిస్తాన్
3    లాకీ ఫెర్గూసన్ AUCTIONED Rs. 10.00 Cr బౌలర్ న్యూజిలాండ్
4    రాహుల్ తెవాటియా AUCTIONED Rs. 9.00 Cr ఆల్ రౌండర్ ఇండియా
5    శుభమాన్ గిల్ RETAINED Rs. 8.00 Cr బ్యాట్స్‌మెన్ ఇండియా
6    మహమ్మద్ షమీ AUCTIONED Rs. 6.25 Cr బౌలర్ ఇండియా
7    యష్ దయాల్ AUCTIONED Rs. 3.20 Cr బౌలర్ ఇండియా
8    డేవిడ్ మిల్లర్ AUCTIONED Rs. 3.00 Cr బ్యాట్స్‌మెన్ దక్షిణాఫ్రికా
9    ఆర్య. సాయి కిశోర్ AUCTIONED Rs. 3.00 Cr బౌలర్ ఇండియా
10    అభినవ్ సాదరంగానీ AUCTIONED Rs. 2.60 Cr బ్యాట్స్‌మెన్ ఇండియా
11    మాథ్యూ వేడ్ AUCTIONED Rs. 2.40 Cr వికెట్ కీపర్ ఆస్ట్రేలియా
12    అల్జారి జోసెఫ్ AUCTIONED Rs. 2.40 Cr బౌలర్ వెస్టిండిస్
13    జాసన్ రాయ్ AUCTIONED Rs. 2.00 Cr బ్యాట్స్‌మెన్ ఇంగ్లాండ్
14    వృద్ధిమాన్ సాహ AUCTIONED Rs. 1.90 Cr వికెట్ కీపర్ ఇండియా
15    జయంత్ యాదవ్ AUCTIONED Rs. 1.70 Cr ఆల్ రౌండర్ ఇండియా
16    విజయ్ శంకర్ AUCTIONED Rs. 1.40 Cr ఆల్ రౌండర్ ఇండియా
17    డామినిక్ డ్రేక్స్ AUCTIONED Rs. 1.10 Cr ఆల్ రౌండర్ వెస్టిండిస్
18    గుర్క్రీత్ సింగ్ AUCTIONED Rs. 50.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
19    వరుణ్ ఆరోన్ AUCTIONED Rs. 50.00 Lac బౌలర్ ఇండియా
20    నూర్ అహ్మద్ AUCTIONED Rs. 30.00 Lac బౌలర్ ఆఫ్గనిస్తాన్
21    దర్శన్ నాల్కొండే AUCTIONED Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
22    బి.సాయి సుదర్శన్ AUCTIONED Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
23    ప్రదీప్ సంగ్వాన్ AUCTIONED Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా

తాజా వార్తలు

పోల్స్
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X