ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) - 2021
హోం  »  ఐపీఎల్ వేలం 2021

ఐపీఎల్ వేలం 2021 ప్లేయర్స్ జాబితా

ఐపీఎల్ 14వ సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల వేలం ఫిబ్రవరి 18వ తేదీన జరుగుతుంది. ఇందులో మొత్తం 8 జట్ల యాజమాన్యాలు పాల్గొని వారికి కావాల్సిన ప్లేయర్లను వేలంపాట ద్వారా కొనుగోలు చేయనుంది. ట్రాన్స్‌ఫర్ విండో ఆప్షన్ ద్వారా ఇప్పటికే పలువురు ప్లేయర్లను తమ తమ జట్లలోకి చేర్చుకున్నాయి ఆయా యాజమాన్యాలు. అదే సమయంలో వారి వద్దనే అట్టి పెట్టుకున్న ప్లేయర్లతో పాటు మరికొందరు ఆటగాళ్లను రిలీజ్ చేస్తూ జాబితాను విడుదల చేశాయి. ఫిబ్రవరి 4వ తేదీతో ఆటగాళ్ల రిజిస్ట్రేషన్‌కు గడువు కూడా ముగిసింది.ఇక తొలి జాబితాలో 1000 మంది క్రికెటర్లు ఉన్నారు. ఫిబ్రవరి 11వ తేదీన ఆయా జట్లు యాజమాన్యాలు బీసీసీఐకి 292 మందితో కూడిన ప్లేయర్ల జాబితాను అందజేశాయి. ఇందులో 164 మంది భారత్‌కు చెందిన క్రికెటర్లు ఉండగా... 125 మంది ఓవర్సీస్ ఆటగాళ్లు ముగ్గురు అనుబంధ దేశాలకు చెందిన ఆటగాళ్లున్నారు. ఇక వేలం పాట చెన్నైలో జరగనుంది. ఐపీఎల్ 2021 వేలంకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి

వేలం ప్రారంభమయ్యే సమయం: Feb 18 - 3pm IST
టీవీ ఛానల్: స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్
లైవ్ స్ట్రీమింగ్: హాట్ స్టార్ (యాప్, వెబ్‌సైట్)
వేదిక: చెన్నై
Players Released: 57
Players Retained: 139
అమ్ముడుపోయిన ఆటగాళ్ళు
ఆటగాడి పేరు కనీస ధర అమ్ముడుపోయిన ధర రకం జట్టు దేశం
1.    అర్జున్ టెండూల్కర్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ముంబై ఇండియా
2.    ఆకాాశ్ సింగ్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac బౌలర్ రాజస్థాన్ ఇండియా
3.    పవన్ నెగి Rs. 50.00 Lac Rs. 50.00 Lac ఆల్ రౌండర్ కోల్‌కతా ఇండియా
4.    వెంకటేశ్ అయ్యర్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac ఆల్ రౌండర్ కోల్‌కతా ఇండియా
5.    బెన్ కట్టింగ్ Rs. 75.00 Lac Rs. 75.00 Lac ఆల్ రౌండర్ కోల్‌కతా ఆస్ట్రేలియా
6.    సి.హరి నిషాంత్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac బ్యాట్స్‌మెన్ చెన్నై ఇండియా
7.    హర్భజన్ సింగ్ Rs. 2.00 Cr Rs. 2.00 Cr బౌలర్ కోల్‌కతా ఇండియా
8.    ముజీబుర్ రెహ్మాన్ Rs. 1.50 Cr Rs. 1.50 Cr బౌలర్ హైదరాబాద్ ఆఫ్గనిస్తాన్
9.    సామ్ బిల్లింగ్స్ Rs. 2.00 Cr Rs. 2.00 Cr వికెట్ కీపర్ ఢిల్లీ ఇంగ్లాండ్
10.    కేదార్ జాదవ్ Rs. 2.00 Cr Rs. 2.00 Cr ఆల్ రౌండర్ హైదరాబాద్ ఇండియా
11.    కరుణ్ నాయర్ Rs. 50.00 Lac Rs. 50.00 Lac బ్యాట్స్‌మెన్ కోల్‌కతా ఇండియా
12.    సౌరభ్ కుమార్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac ఆల్ రౌండర్ పంజాబ్ ఇండియా
13.    మార్కో జాన్సెన్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ముంబై దక్షిణాఫ్రికా
14.    కె.భగత్ వర్మ Rs. 20.00 Lac Rs. 20.00 Lac ఆల్ రౌండర్ చెన్నై ఇండియా
15.    యుధివీర్ చరాక్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ముంబై ఇండియా
16.    జేమ్స్ నీషమ్ Rs. 50.00 Lac Rs. 50.00 Lac ఆల్ రౌండర్ ముంబై న్యూజిలాండ్
17.    కుల్దిప్ యాదవ్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac బౌలర్ రాజస్థాన్ ఇండియా
18.    ఎం. హరిశంకర్ రెడ్డి Rs. 20.00 Lac Rs. 20.00 Lac బౌలర్ చెన్నై ఇండియా
19.    కెఎస్ భరత్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac వికెట్ కీపర్ బెంగళూరు ఇండియా
20.    సుయాష్ ప్రభుదేశాయి Rs. 20.00 Lac Rs. 20.00 Lac ఆల్ రౌండర్ బెంగళూరు ఇండియా
21.    లైమ్ లివింగ్ స్టోన్ Rs. 75.00 Lac Rs. 75.00 Lac ఆల్ రౌండర్ రాజస్థాన్ ఇంగ్లాండ్
22.    డానియెల్ క్రిస్టియన్ Rs. 75.00 Lac Rs. 4.80 Cr ఆల్ రౌండర్ బెంగళూరు ఆస్ట్రేలియా
23.    ఫబీన్ అలీన్ Rs. 75.00 Lac Rs. 75.00 Lac ఆల్ రౌండర్ పంజాబ్ వెస్టిండిస్
24.    వైభవ్ అరోరా Rs. 20.00 Lac Rs. 20.00 Lac బౌలర్ కోల్‌కతా ఇండియా
25.    ఉత్కర్ష్ సింగ్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac ఆల్ రౌండర్ పంజాబ్ ఇండియా
26.    జలాజ్ సక్సేనా Rs. 30.00 Lac Rs. 30.00 Lac ఆల్ రౌండర్ పంజాబ్ ఇండియా
27.    మోయిసెస్ హెన్రిక్యూస్ Rs. 1.00 Cr Rs. 4.20 Cr ఆల్ రౌండర్ పంజాబ్ ఆస్ట్రేలియా
28.    టామ్ కరాన్ Rs. 1.50 Cr Rs. 5.25 Cr ఆల్ రౌండర్ ఢిల్లీ ఇంగ్లాండ్
29.    కైల్ జేమిసన్ Rs. 75.00 Lac Rs. 15.00 Cr ఆల్ రౌండర్ బెంగళూరు న్యూజిలాండ్
30.    చెటేశ్వర్ పుజారా Rs. 50.00 Lac Rs. 50.00 Lac బ్యాట్స్‌మెన్ చెన్నై ఇండియా
31.    కేెసీ కరియప్ప Rs. 20.00 Lac Rs. 20.00 Lac బౌలర్ రాజస్థాన్ ఇండియా
32.    జగదీశు సుశిత్ Rs. 20.00 Lac Rs. 30.00 Lac బౌలర్ హైదరాబాద్ ఇండియా
33.    ఎమ్ సిద్దార్ధ్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac బౌలర్ ఢిల్లీ ఇండియా
34.    రిలే మెరెడిత్ Rs. 40.00 Lac Rs. 8.00 Cr బౌలర్ పంజాబ్ ఆస్ట్రేలియా
35.    చేతన్ సాకరియా Rs. 20.00 Lac Rs. 1.20 Cr బౌలర్ రాజస్థాన్ ఇండియా
36.    లుక్మాన్ హుస్సేన్ మెరివాలా Rs. 20.00 Lac Rs. 20.00 Lac బౌలర్ ఢిల్లీ ఇండియా
37.    మొహ్మద్ అజారుద్దీన్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac వికెట్ కీపర్ బెంగళూరు ఇండియా
38.    షెల్దోన్ జాక్సన్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac వికెట్ కీపర్ కోల్‌కతా ఇండియా
39.    విష్ణు వినోద్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac వికెట్ కీపర్ ఢిల్లీ ఇండియా
40.    కె.గౌతమ్ Rs. 20.00 Lac Rs. 9.25 Cr ఆల్ రౌండర్ చెన్నై ఇండియా
41.    షారుక్ ఖాన్ Rs. 20.00 Lac Rs. 5.25 Cr ఆల్ రౌండర్ పంజాబ్ ఇండియా
42.    రైపల్ పాటిల్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఢిల్లీ ఇండియా
43.    రజత్ పితీదర్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac బ్యాట్స్‌మెన్ బెంగళూరు ఇండియా
44.    సచిన్ బేబీ Rs. 20.00 Lac Rs. 20.00 Lac బ్యాట్స్‌మెన్ బెంగళూరు ఇండియా
45.    పియూష్ చావ్లా Rs. 50.00 Lac Rs. 2.40 Cr బౌలర్ ముంబై ఇండియా
46.    ఉమేష్ యాదవ్ Rs. 1.00 Cr Rs. 1.00 Cr బౌలర్ ఢిల్లీ ఇండియా
47.    నాథన్ కౌల్టర్-నైల్ Rs. 1.50 Cr Rs. 5.00 Cr బౌలర్ ముంబై ఆస్ట్రేలియా
48.    ఝీ రిచర్డ్సన్ Rs. 1.50 Cr Rs. 14.00 Cr బౌలర్ పంజాబ్ ఆస్ట్రేలియా
49.    ముస్తాఫిజుర్ రెహమాన్ Rs. 1.00 Cr Rs. 1.00 Cr బౌలర్ రాజస్థాన్ బంగ్లాదేశ్
50.    ఆడమ్ మిల్నే Rs. 50.00 Lac Rs. 3.20 Cr బౌలర్ ముంబై న్యూజిలాండ్
51.    డేవిడ్ మలన్ Rs. 1.50 Cr Rs. 1.50 Cr ఆల్ రౌండర్ పంజాబ్ ఇంగ్లాండ్
52.    క్రిస్ మోరిస్ Rs. 75.00 Lac Rs. 16.25 Cr ఆల్ రౌండర్ రాజస్థాన్ దక్షిణాఫ్రికా
53.    శివమ్ దుబే Rs. 50.00 Lac Rs. 4.40 Cr ఆల్ రౌండర్ రాజస్థాన్ ఇండియా
54.    మొయిన్ అలీ Rs. 2.00 Cr Rs. 7.00 Cr ఆల్ రౌండర్ చెన్నై ఇంగ్లాండ్
55.    షకీబ్ అల్ హసన్ Rs. 2.00 Cr Rs. 3.20 Cr ఆల్ రౌండర్ కోల్‌కతా బంగ్లాదేశ్
56.    గ్లెన్ మాక్స్‌వెల్ Rs. 2.00 Cr Rs. 14.25 Cr ఆల్ రౌండర్ బెంగళూరు ఆస్ట్రేలియా
57.    స్టీవ్ స్మిత్ Rs. 2.00 Cr Rs. 2.20 Cr బ్యాట్స్‌మెన్ ఢిల్లీ ఆస్ట్రేలియా
అట్టిపెట్టుకున్న ఆటగాళ్ళు
ఆటగాడి పేరు అమ్ముడుపోయిన ధర రకం దేశం
1.   విరాట్ కోహ్లీ Rs. 17.00 Cr బ్యాట్స్‌మెన్ ఇండియా
2.   AB డివిలియర్స్ Rs. 11.00 Cr వికెట్ కీపర్ దక్షిణాఫ్రికా
3.   యుజువేంద్ర చాహల్ Rs. 6.00 Cr బౌలర్ ఇండియా
4.   కేన్ రిచర్డ్‌సన్ Rs. 4.00 Cr బౌలర్ ఆస్ట్రేలియా
5.   వాషింగ్టన్ సుందర్ Rs. 3.20 Cr ఆల్ రౌండర్ ఇండియా
6.   నవదీప్ సైనీ Rs. 3.00 Cr బౌలర్ ఇండియా
7.   మొహ్ద్ సిరాజ్ Rs. 2.60 Cr బౌలర్ ఇండియా
8.   ఆడమ్ జంపా Rs. 1.50 Cr బౌలర్ ఆస్ట్రేలియా
9.   డానియేల్ శామ్స్ TRADED Rs. 30.00 Lac ఆల్ రౌండర్ ఆస్ట్రేలియా
10.   హర్షల్ పటేల్ TRADED Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
11.   దేవ్‌దుత్ పడిక్కల్ Rs. 20.00 Lac బ్యాట్స్‌మెన్ ఇండియా
12.   పవన్ దేశ్‌పాండే Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
13.   షాబాజ్ అహ్మద్ Rs. 20.00 Lac వికెట్ కీపర్ ఇండియా
14.   జాషువా ఫిలిప్ Rs. 20.00 Lac వికెట్ కీపర్ ఆస్ట్రేలియా

తాజా వార్తలు

పోల్స్
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X