ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) - 2020
హోం  »  ఐపీఎల్ వేలం 2020

ఐపీఎల్ వేలం 2020 ఆటగాళ్ల జాబితా

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 కోసం ఆటగాళ్ల వేలం డిసెంబర్ 19న కోల్‌కతాలో జరుగుతుంది. కోల్‌కతాలో ఐపీఎల్ వేలం నిర్వహించడం ఇదే మొదటిసారి. గత వేలంలో మిగిలిన బ్యాలెన్స్‌తో పాటు ఐపీఎల్ 2020 సీజన్ కోసం నిర్వహిస్తోన్న వేలంలో ప్రాంచైజీలు అదనంగా మరో రూ.3 కోట్లు పొందనున్నాయి. 2021 సీజన్‌కు ముందు అన్ని ఫ్రాంఛైజీలు రద్దు చేయబడతాయి. కాబట్టి, ఇదే చివరి వేలం. 2021 వేలంతో సరికొత్త జట్లతో ప్రాంచైజీలు బరిలోకి దిగుతాయి.

వేలం ప్రారంభమయ్యే సమయం: Dec 19 - 3pm IST
టీవీ ఛానల్: స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్
లైవ్ స్ట్రీమింగ్: హాట్ స్టార్ (యాప్, వెబ్‌సైట్)
వేదిక: కోల్కతా
అమ్ముడుపోయిన ఆటగాళ్ళు
ఆటగాడి పేరు కనీస ధర అమ్ముడుపోయిన ధర రకం జట్టు దేశం
1.    ఇసురు ఉదాన Rs. 50.00 Lac Rs. 50.00 Lac ఆల్ రౌండర్ బెంగళూరు శ్రీలంక
2.    టామ్ కరాన్ Rs. 1.00 Cr Rs. 1.00 Cr ఆల్ రౌండర్ రాజస్థాన్ ఇంగ్లాండ్
3.    నిఖిల్ నాయక్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac వికెట్ కీపర్ కోల్‌కతా ఇండియా
4.    షాబాజ్ అహ్మద్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac వికెట్ కీపర్ బెంగళూరు ఇండియా
5.    లలిత్ యాదవ్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఢిల్లీ ఇండియా
6.    ఆండ్రూ టై Rs. 1.00 Cr Rs. 1.00 Cr బౌలర్ రాజస్థాన్ ఆస్ట్రేలియా
7.    డేల్ స్టెయిన్ Rs. 2.00 Cr Rs. 2.00 Cr బౌలర్ బెంగళూరు దక్షిణాఫ్రికా
8.    మార్కస్ స్టోయినిస్ Rs. 1.00 Cr Rs. 4.80 Cr ఆల్ రౌండర్ ఢిల్లీ ఆస్ట్రేలియా
9.    ఆర్య. సాయి కిశోర్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac బౌలర్ చెన్నై ఇండియా
10.    తుషార్ దేశ్‌పాండే Rs. 20.00 Lac Rs. 20.00 Lac బౌలర్ ఢిల్లీ ఇండియా
11.    ప్రభసిమ్రన్ సింగ్ Rs. 20.00 Lac Rs. 55.00 Lac వికెట్ కీపర్ పంజాబ్ ఇండియా
12.    పవన్ దేశ్‌పాండే Rs. 20.00 Lac Rs. 20.00 Lac ఆల్ రౌండర్ బెంగళూరు ఇండియా
13.    మోహిత్ శర్మ Rs. 50.00 Lac Rs. 50.00 Lac బౌలర్ ఢిల్లీ ఇండియా
14.    Sanjay Yadav Rs. 20.00 Lac Rs. 20.00 Lac ఆల్ రౌండర్ హైదరాబాద్ ఇండియా
15.    ప్రిన్స్ బల్వంత రాయ్ సింగ్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ముంబై ఇండియా
16.    దిగ్విజయ్ దేశ్ ముఖ్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ముంబై ఇండియా
17.    అనిరుద్ధ జోషి Rs. 20.00 Lac Rs. 20.00 Lac ఆల్ రౌండర్ రాజస్థాన్ ఇండియా
18.    అబ్ధుల్ సమద్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac ఆల్ రౌండర్ హైదరాబాద్ ఇండియా
19.    తాజిందర్ ధిల్లాన్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac ఆల్ రౌండర్ పంజాబ్ ఇండియా
20.    ప్రవీన్ తాంబ్రే Rs. 20.00 Lac Rs. 20.00 Lac బౌలర్ కోల్‌కతా ఇండియా
21.    ఓషనే థామస్ Rs. 50.00 Lac Rs. 50.00 Lac బౌలర్ రాజస్థాన్ వెస్టిండిస్
22.    కేన్ రిచర్డ్‌సన్ Rs. 1.50 Cr Rs. 4.00 Cr బౌలర్ బెంగళూరు ఆస్ట్రేలియా
23.    క్రిస్ జోర్డాన్ Rs. 75.00 Lac Rs. 3.00 Cr ఆల్ రౌండర్ పంజాబ్ ఇంగ్లాండ్
24.    ఫబీన్ అలీన్ Rs. 50.00 Lac Rs. 50.00 Lac ఆల్ రౌండర్ హైదరాబాద్ వెస్టిండిస్
25.    టామ్ బాంటన్ Rs. 1.00 Cr Rs. 1.00 Cr బ్యాట్స్‌మెన్ కోల్‌కతా ఇంగ్లాండ్
26.    మొహ్సిన్ ఖాన్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac బౌలర్ ముంబై ఇండియా
27.    జాషువా ఫిలిప్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac వికెట్ కీపర్ బెంగళూరు ఆస్ట్రేలియా
28.    క్రిస్ గ్రీన్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac ఆల్ రౌండర్ కోల్‌కతా ఆస్ట్రేలియా
29.    సందీప్ బవానాక Rs. 20.00 Lac Rs. 20.00 Lac ఆల్ రౌండర్ హైదరాబాద్ ఇండియా
30.    జోష్ హాజెల్‌ఉడ్ Rs. 2.00 Cr Rs. 2.00 Cr బౌలర్ చెన్నై ఆస్ట్రేలియా
31.    జేమ్స్ నీషమ్ Rs. 50.00 Lac Rs. 50.00 Lac ఆల్ రౌండర్ పంజాబ్ న్యూజిలాండ్
32.    మిచెల్ మార్ష్ Rs. 2.00 Cr Rs. 2.00 Cr ఆల్ రౌండర్ హైదరాబాద్ ఆస్ట్రేలియా
33.    సౌరబ్ తివారీ Rs. 50.00 Lac Rs. 50.00 Lac బ్యాట్స్‌మెన్ ముంబై ఇండియా
34.    డేవిడ్ మిల్లర్ Rs. 75.00 Lac Rs. 75.00 Lac బ్యాట్స్‌మెన్ రాజస్థాన్ దక్షిణాఫ్రికా
35.    సిమ్రాన్ హెట్‌మెయిర్ Rs. 50.00 Lac Rs. 7.75 Cr బ్యాట్స్‌మెన్ ఢిల్లీ వెస్టిండిస్
36.    రవి బిష్ణోయ్ Rs. 20.00 Lac Rs. 2.00 Cr బౌలర్ పంజాబ్ ఇండియా
37.    ఎమ్ సిద్దార్ధ్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac బౌలర్ కోల్‌కతా ఇండియా
38.    ఇషాన్ పోరెల్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac బౌలర్ పంజాబ్ ఇండియా
39.    కార్తిక్ త్యాగి Rs. 20.00 Lac Rs. 1.30 Cr బౌలర్ రాజస్థాన్ ఇండియా
40.    ఆకాాశ్ సింగ్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac బౌలర్ రాజస్థాన్ ఇండియా
41.    అనుజ్ రావత్ Rs. 20.00 Lac Rs. 80.00 Lac వికెట్ కీపర్ రాజస్థాన్ ఇండియా
42.    యశస్వి జైస్వాల్ Rs. 20.00 Lac Rs. 2.40 Cr ఆల్ రౌండర్ రాజస్థాన్ ఇండియా
43.    వరుణ్ చక్రవర్తి Rs. 30.00 Lac Rs. 4.00 Cr ఆల్ రౌండర్ కోల్‌కతా ఇండియా
44.    దీపక్ హుడా Rs. 40.00 Lac Rs. 50.00 Lac ఆల్ రౌండర్ పంజాబ్ ఇండియా
45.    ప్రియామ్ గార్గ్ Rs. 20.00 Lac Rs. 1.90 Cr బ్యాట్స్‌మెన్ హైదరాబాద్ ఇండియా
46.    విరాట్ సింగ్ Rs. 20.00 Lac Rs. 1.90 Cr బ్యాట్స్‌మెన్ హైదరాబాద్ ఇండియా
47.    రాహుల్ త్రిపాఠి Rs. 20.00 Lac Rs. 60.00 Lac బ్యాట్స్‌మెన్ కోల్‌కతా ఇండియా
48.    పియూష్ చావ్లా Rs. 1.00 Cr Rs. 6.75 Cr బౌలర్ చెన్నై ఇండియా
49.    షెల్దోన్ కాట్రెల్ Rs. 50.00 Lac Rs. 8.50 Cr బౌలర్ పంజాబ్ వెస్టిండిస్
50.    నాథన్ కౌల్టర్-నైల్ Rs. 1.00 Cr Rs. 8.00 Cr బౌలర్ ముంబై ఆస్ట్రేలియా
51.    జయదేవ్ ఉనాద్కాట్ Rs. 1.00 Cr Rs. 3.00 Cr బౌలర్ రాజస్థాన్ ఇండియా
52.    అలెక్స్ కారే Rs. 50.00 Lac Rs. 2.40 Cr వికెట్ కీపర్ ఢిల్లీ ఆస్ట్రేలియా
53.    క్రిస్ మోరిస్ Rs. 1.50 Cr Rs. 10.00 Cr ఆల్ రౌండర్ బెంగళూరు దక్షిణాఫ్రికా
54.    శామ్ కర్రన్ Rs. 1.00 Cr Rs. 5.50 Cr ఆల్ రౌండర్ చెన్నై ఇంగ్లాండ్
55.    పాట్ కుమ్మిన్స్ Rs. 2.00 Cr Rs. 15.50 Cr ఆల్ రౌండర్ కోల్‌కతా ఆస్ట్రేలియా
56.    క్రిస్ వోక్స్ Rs. 1.50 Cr Rs. 1.50 Cr ఆల్ రౌండర్ ఢిల్లీ ఇంగ్లాండ్
57.    గ్లెన్ మాక్స్‌వెల్ Rs. 2.00 Cr Rs. 10.75 Cr ఆల్ రౌండర్ పంజాబ్ ఆస్ట్రేలియా
58.    ఆరోన్ ఫించ్ Rs. 1.00 Cr Rs. 4.40 Cr బ్యాట్స్‌మెన్ బెంగళూరు ఆస్ట్రేలియా
59.    జాసన్ రాయ్ Rs. 1.50 Cr Rs. 1.50 Cr బ్యాట్స్‌మెన్ ఢిల్లీ ఇంగ్లాండ్
60.    రాబిన్ ఊతప్ప Rs. 1.50 Cr Rs. 3.00 Cr బ్యాట్స్‌మెన్ రాజస్థాన్ ఇండియా
61.    ఇయాన్ మోర్గాన్ Rs. 1.50 Cr Rs. 5.25 Cr బ్యాట్స్‌మెన్ కోల్‌కతా ఇంగ్లాండ్
62.    క్రిస్ లిన్ Rs. 2.00 Cr Rs. 2.00 Cr బ్యాట్స్‌మెన్ ముంబై ఆస్ట్రేలియా
అట్టిపెట్టుకున్న ఆటగాళ్ళు
ఆటగాడి పేరు అమ్ముడుపోయిన ధర రకం దేశం
1.   విరాట్ కోహ్లీ Rs. 17.00 Cr బ్యాట్స్‌మెన్ ఇండియా
2.   AB డివిలియర్స్ Rs. 11.00 Cr వికెట్ కీపర్ దక్షిణాఫ్రికా
3.   యుజువేంద్ర చాహల్ Rs. 6.00 Cr బౌలర్ ఇండియా
4.   శివమ్ దుబే Rs. 5.00 Cr ఆల్ రౌండర్ ఇండియా
5.   ఉమేష్ యాదవ్ Rs. 4.20 Cr బౌలర్ ఇండియా
6.   వాషింగ్టన్ సుందర్ Rs. 3.20 Cr ఆల్ రౌండర్ ఇండియా
7.   నవదీప్ సైనీ Rs. 3.00 Cr బౌలర్ ఇండియా
8.   మొహ్ద్ సిరాజ్ Rs. 2.60 Cr బౌలర్ ఇండియా
9.   మొయిన్ అలీ Rs. 1.70 Cr ఆల్ రౌండర్ ఇంగ్లాండ్
10.   పార్థివ్ పటేల్ Rs. 1.70 Cr వికెట్ కీపర్ ఇండియా
11.   పవన్ నెగి Rs. 1.00 Cr ఆల్ రౌండర్ ఇండియా
12.   గుర్క్రీత్ సింగ్ Rs. 50.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
13.   దేవ్‌దుత్ పడిక్కల్ Rs. 20.00 Lac బ్యాట్స్‌మెన్ ఇండియా

తాజా వార్తలు

పోల్స్
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X