ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) - 2019
April 07 - May 27, 2018
హోం  »  ఐపీఎల్ వేలం 2019

ఐపీఎల్ వేలం 2019 ఆటగాళ్ల జాబితా

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2019 కోసం ఆటగాళ్ల వేలం డిసెంబర్ 18న జైపూర్‌ వేదికగా జరగనుంది. ఒకే రోజుతో ముగిసిపోయే ఈ వేలంలో గరిష్టంగా 70 మంది ఆటగాళ్లను ఎంచుకునే అవకాశం ఉంది. ఇందులో 50 మంది భారత క్రికెటర్లు కాగా 20 మంది విదేశీయులు. ఈ వేలంలో పాల్గొనే ఎనిమిది ఫ్రాంచైజీల వద్ద కలిపి రూ. 145.25 కోట్లు అందుబాటులో ఉన్నాయి.

వేలం ప్రారంభమయ్యే సమయం: 3pm IST
టీవీ ఛానల్: స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్
వేలం ముగింపు సమయం: 9:30pm IST
లైవ్ స్ట్రీమింగ్: హాట్ స్టార్ (యాప్, వెబ్‌సైట్)
వేదిక: జైపూర్
ప్రాంచైజీలో మొత్తం ఆటగాళ్లు: 25 మంది ప్లేయర్లు(8 మంది వరకు విదేశీ ప్లేయర్లు), మినిమం 18 మంది ప్లేయర్లు.
ఆటగాడి పేరు కనీస ధర అమ్ముడుపోయిన ధర రకం జట్టు దేశం
రియాన్ పరాగ్ ₹ 20.00 Lac ₹ 20.00 Lac ఆల్ రౌండర్ రాజస్థాన్ ఇండియా
ఆష్టన్ టర్నర్ ₹ 50.00 Lac ₹ 50.00 Lac ఆల్ రౌండర్ రాజస్థాన్ ఆస్ట్రేలియా
మనన్ వోహ్రా ₹ 20.00 Lac ₹ 20.00 Lac బ్యాట్స్‌మెన్ రాజస్థాన్ ఇండియా
శ్రీకాంత్ ముండే ₹ 20.00 Lac ₹ 20.00 Lac ఆల్ రౌండర్ కోల్‌కతా ఇండియా
బండారు అయ్యప్ప ₹ 20.00 Lac ₹ 20.00 Lac బౌలర్ ఢిల్లీ ఇండియా
జో డెన్లీ ₹ 1.00 Cr ₹ 1.00 Cr బ్యాట్స్‌మెన్ కోల్‌కతా ఇంగ్లాండ్
శుభమ్ రంజనే ₹ 20.00 Lac ₹ 20.00 Lac ఆల్ రౌండర్ రాజస్థాన్ ఇండియా
రుతురాజ్ గైక్వాడ్ ₹ 20.00 Lac ₹ 20.00 Lac బ్యాట్స్‌మెన్ చెన్నై ఇండియా
మురుగన్ అశ్విన్ ₹ 20.00 Lac ₹ 20.00 Lac బౌలర్ పంజాబ్ ఇండియా
జలాజ్ సక్సేనా ₹ 20.00 Lac ₹ 20.00 Lac ఆల్ రౌండర్ ఢిల్లీ ఇండియా
అక్షద్దీప్ నాథ్ ₹ 20.00 Lac ₹ 3.60 Cr ఆల్ రౌండర్ బెంగళూరు ఇండియా
యువరాజ్ సింగ్ ₹ 1.00 Cr ₹ 1.00 Cr ఆల్ రౌండర్ ముంబై ఇండియా
Martin Guptill ₹ 1.00 Cr ₹ 1.00 Cr బ్యాట్స్‌మెన్ హైదరాబాద్ న్యూజిలాండ్
హర్‌ప్రీత్ బ్రార్ ₹ 20.00 Lac ₹ 20.00 Lac ఆల్ రౌండర్ పంజాబ్ ఇండియా
అగ్నివేష్ ఆయాచి ₹ 20.00 Lac ₹ 20.00 Lac ఆల్ రౌండర్ పంజాబ్ ఇండియా
ప్రేయాస్ రే బర్మన్ ₹ 20.00 Lac ₹ 1.50 Cr ఆల్ రౌండర్ బెంగళూరు ఇండియా
కీమో పాల్ ₹ 50.00 Lac ₹ 50.00 Lac ఆల్ రౌండర్ ఢిల్లీ వెస్టిండిస్
లైమ్ లివింగ్ స్టోన్ ₹ 50.00 Lac ₹ 50.00 Lac ఆల్ రౌండర్ రాజస్థాన్ ఇంగ్లాండ్
పృథ్వీ రాజ్ యర్రా ₹ 20.00 Lac ₹ 20.00 Lac బౌలర్ కోల్‌కతా ఇండియా
రషీఖే ధర్ ₹ 20.00 Lac ₹ 20.00 Lac బౌలర్ ముంబై ఇండియా
ప్రభసిమ్రన్ సింగ్ ₹ 20.00 Lac ₹ 4.80 Cr వికెట్ కీపర్ పంజాబ్ ఇండియా
శశాంక్ సింగ్ ₹ 20.00 Lac ₹ 30.00 Lac ఆల్ రౌండర్ రాజస్థాన్ ఇండియా
దర్శన్ నాల్కొండే ₹ 20.00 Lac ₹ 30.00 Lac ఆల్ రౌండర్ పంజాబ్ ఇండియా
మిలింద్ కుమార్ ₹ 20.00 Lac ₹ 20.00 Lac ఆల్ రౌండర్ బెంగళూరు ఇండియా
పంకజ్ జస్వాల్ ₹ 20.00 Lac ₹ 20.00 Lac ఆల్ రౌండర్ ముంబై ఇండియా
హ్యారీ గర్నే ₹ 75.00 Lac ₹ 75.00 Lac బౌలర్ కోల్‌కతా ఇంగ్లాండ్
అర్షదీప్ సింగ్ ₹ 20.00 Lac ₹ 20.00 Lac బౌలర్ పంజాబ్ ఇండియా
నిఖిల్ నాయక్ ₹ 20.00 Lac ₹ 20.00 Lac వికెట్ కీపర్ కోల్‌కతా ఇండియా
హిమ్మాత్ సింగ్ ₹ 20.00 Lac ₹ 65.00 Lac బ్యాట్స్‌మెన్ బెంగళూరు ఇండియా
హోర్డస్ విజయిన్ ₹ 75.00 Lac ₹ 75.00 Lac బౌలర్ పంజాబ్ దక్షిణాఫ్రికా
ఓషనే థామస్ ₹ 50.00 Lac ₹ 1.10 Cr బౌలర్ రాజస్థాన్ వెస్టిండిస్
అన్రిచ్ నోర్ఝి ₹ 20.00 Lac ₹ 20.00 Lac బౌలర్ కోల్‌కతా దక్షిణాఫ్రికా
షెర్ఫీన్ రూథర్‌ఫోర్డ్ ₹ 40.00 Lac ₹ 2.00 Cr ఆల్ రౌండర్ ఢిల్లీ వెస్టిండిస్
లాకీ ఫెర్గూసన్ ₹ 1.00 Cr ₹ 1.60 Cr బౌలర్ కోల్‌కతా న్యూజిలాండ్
బరిందర్ శ్రాన్ ₹ 50.00 Lac ₹ 3.40 Cr బౌలర్ ముంబై ఇండియా
హెన్రిచ్ క్లాసెన్ ₹ 50.00 Lac ₹ 50.00 Lac వికెట్ కీపర్ బెంగళూరు దక్షిణాఫ్రికా
శామ్యూల్ కుర్రన్ ₹ 2.00 Cr ₹ 7.20 Cr ఆల్ రౌండర్ పంజాబ్ ఇంగ్లాండ్
కోలిన్ ఇంగ్రామ్ ₹ 2.00 Cr ₹ 6.40 Cr బ్యాట్స్‌మెన్ ఢిల్లీ దక్షిణాఫ్రికా
నథు సింగ్ ₹ 20.00 Lac ₹ 20.00 Lac బౌలర్ ఢిల్లీ ఇండియా
అంకుష్ బెయిన్స్ ₹ 20.00 Lac ₹ 20.00 Lac వికెట్ కీపర్ ఢిల్లీ ఇండియా
వరుణ్ చక్రవర్తి ₹ 20.00 Lac ₹ 8.40 Cr ఆల్ రౌండర్ పంజాబ్ ఇండియా
శివమ్ దుబే ₹ 20.00 Lac ₹ 5.00 Cr ఆల్ రౌండర్ బెంగళూరు ఇండియా
సర్వరాజ్ ఖాన్ ₹ 20.00 Lac ₹ 25.00 Lac ఆల్ రౌండర్ పంజాబ్ ఇండియా
అన్మోల్ప్రీత్ సింగ్ ₹ 20.00 Lac ₹ 80.00 Lac బ్యాట్స్‌మెన్ ముంబై ఇండియా
దేవ్‌దుత్ పడిక్కల్ ₹ 20.00 Lac ₹ 20.00 Lac బ్యాట్స్‌మెన్ బెంగళూరు ఇండియా
మోహిత్ శర్మ ₹ 50.00 Lac ₹ 5.00 Cr బౌలర్ చెన్నై ఇండియా
వరుణ్ ఆరోన్ ₹ 50.00 Lac ₹ 2.40 Cr బౌలర్ రాజస్థాన్ ఇండియా
మహమ్మద్ షమీ ₹ 1.00 Cr ₹ 4.80 Cr బౌలర్ పంజాబ్ ఇండియా
లసిత్ మలింగ ₹ 2.00 Cr ₹ 2.00 Cr బౌలర్ ముంబై శ్రీలంక
ఇషాంత్ శర్మ ₹ 75.00 Lac ₹ 1.10 Cr బౌలర్ ఢిల్లీ ఇండియా
జయదేవ్ ఉనాద్కాట్ ₹ 1.50 Cr ₹ 8.40 Cr బౌలర్ రాజస్థాన్ ఇండియా
వృద్ధిమాన్ సాహ ₹ 1.00 Cr ₹ 1.20 Cr వికెట్ కీపర్ హైదరాబాద్ ఇండియా
నికోలస్ పురన్ ₹ 75.00 Lac ₹ 4.20 Cr వికెట్ కీపర్ పంజాబ్ వెస్టిండిస్
జానీ బెయిర్ స్టో ₹ 1.50 Cr ₹ 2.20 Cr వికెట్ కీపర్ హైదరాబాద్ ఇంగ్లాండ్
అక్సర్ పటేల్ ₹ 1.00 Cr ₹ 5.00 Cr ఆల్ రౌండర్ ఢిల్లీ ఇండియా
మోయిసెస్ హెన్రిక్యూస్ ₹ 1.00 Cr ₹ 1.00 Cr ఆల్ రౌండర్ పంజాబ్ ఆస్ట్రేలియా
గుర్క్రీత్ సింగ్ ₹ 50.00 Lac ₹ 50.00 Lac ఆల్ రౌండర్ బెంగళూరు ఇండియా
కార్లోస్ బ్రాత్‌వైట్ ₹ 75.00 Lac ₹ 5.00 Cr ఆల్ రౌండర్ కోల్‌కతా వెస్టిండిస్
సిమ్రాన్ హెట్‌మెయిర్ ₹ 50.00 Lac ₹ 4.20 Cr బ్యాట్స్‌మెన్ బెంగళూరు వెస్టిండిస్
హనుమ విహారి ₹ 50.00 Lac ₹ 2.00 Cr బ్యాట్స్‌మెన్ ఢిల్లీ ఇండియా
పోల్స్
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Mykhel sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Mykhel website. However, you can change your cookie settings at any time. Learn more

Get breaking news alerts from myKhel

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X