
హైదరాబాద్ : ప్రపంచ హాకీ లీగ్‌లో భారత్ ఫైనల్‌లో జర్మనీతో తలపడనుంది. ఆదివారం మూడో స్థానం కోసం జరిగే మ్యాచ్‌లో భారత్.. జర్మనీకి ఫైనల్ మ్యాచ్ జరగనుంది. బెల్జియంను ఓడించిన భారత్‌కు వాతావరణ పరిస్థితులు అనుకూలించక అర్జెంటీనాతో ఓడిపోయింది. శుక్రవారం భారత్ తొలి సెమీఫైనల్లో అర్జెంటీనా చేతిలో ఓడిన సంగతి తెలిసిందే.
శనివారం జరిగిన రెండో సెమీఫైనల్లో జర్మనీ 0-3తో ఆస్ట్రేలియా తలపడింది. ఈ మ్యాచ్‌లో జర్మనీ పరాజయం చవిచూసింది. కాగా జర్మనీ జట్టుతో తలపడి భారత్ గెలిస్తే కాంస్యం గెలుచుకుంటుంది. ఆదివారం భారత్-జర్మనీ మధ్య కాంస్య పోరు జరుగుతుండగా.. ఆస్ట్రేలియా-అర్జెంటీనాల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.