హాకీ జట్టుకు ఆలస్యంగా నజరానాలు
హైదరాబాద్: ఆసియా కప్ గెలుచుకున్న భారత హాకీ జట్టుకు ఆలస్యంగా అయినా నజరానాలు అందుతున్నాయి. తాజాగా భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్ బీ ఐ) హాకీ జట్టు సభ్యులకు ఒకొక్కరికి 5 లక్షల రూపాయల నగదు బహుమతులను ప్రకటించింది.
హాకీ జట్టు సభ్యులు కర్నాటకలో నిరసన వ్యక్తం చేసిన తర్వాత వీరికి నజరానాలు ఇవ్వడానికి వివిధ రాష్ట్రాలు ముందుకు వచ్చాయి. మహారాష్ట్ర ప్రభుత్వం హాకీ జట్టుకు 5 లక్షల కానుకను ఇప్పటికే ప్రకటించగా, కర్నాటక ప్రభుత్వం జట్టు సభ్యులకు ఒకొక్కరికి రెండేసి లక్షల రూపాయల నగదు బహుమతులను ఇవ్వనుంది.
Story first published: Saturday, September 29, 2007, 23:53 [IST]
Other articles published on Sep 29, 2007
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications