For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హాకీ: జర్మనీతో తలపడి కాంస్యం గెలుచుకున్న భారత్

HWL Final: India edge depleted Germany to clinch bronze

హైదరాబాద్: హాకీ ప్రపంచ లీగ్‌ (హెచ్‌డబ్ల్యూఎల్‌) పది రోజుల పాటు జరిగిన ఈ టోర్నీ ఆదివారంతో ముగిసింది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా విజేతగా నిలిచి స్వర్ణాన్ని గెలుచుకుంది. ఆదివారం జరిగిన ఆఖరి పోరులో నాలుగు జట్లు తలపడ్డాయి. ఆస్ట్రేలియా, అర్జెంటీనా తలపడి 2-1 తేడాతో ఆస్ట్రేలియా టోర్నీ విజేతగా నిలిచింది. భారత్, జర్మనీ తలపడి 2-1 స్కోరుతో భారత్ కాంస్యం గెలుచుకుంది.

కాంస్యం గెలిచిన భారత్‌కు రూ. 10 లక్షల నజరానా:

ప్రపంచ హాకీ లీగ్‌లో వరుసగా రెండోసారి కాంస్యం నెగ్గిన భారత హాకీ జట్టుకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ నగదు బహుమతి ప్రకటించారు. జట్టులో ఒక్కో ఆటగాడికి రూ. 10 లక్షల చెక్కును అందజేసి ఆట తీరును ప్రశంసించారు. సహాయ సిబ్బందికి సైతం రూ. 5 లక్షలు ఇచ్చారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, December 11, 2017, 9:52 [IST]
Other articles published on Dec 11, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+