గోల్డెన్ బూట్ రేసులో ఆ ముగ్గురు, మరి మెస్సీ..?

హైదరాబాద్: 2018 ఫీఫా ప్రపంచకప్‌లో కొంతమంది స్టార్స్, స్ట్రైకర్స్ ఒక్క గోల్ కూడా నమోదు చేయలేక చేతులెత్తేస్తుంటే...మరికొంతమంది స్టార్స్ పోటీలు పడి మరీ గోల్స్ స్కోర్ చేస్తూ ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తున్నారు. పోర్చుగల్ వండర్ క్రిస్టియానొ రొనాల్డో , బెల్జియం బ్లాక్‌థండర్ రొమెలు లుకాకు, ఇంగ్లండ్ నయా హీరో హ్యారీ కేన్ గోల్స్ కొట్టడంలో తమ తర్వాతే ఎవరైనా అని నిరూపిస్తున్నారు.
ప్రపంచంలోనే అత్యుత్తమ స్ట్రైకర్‌గా వెలుగొందుతోన్న క్రిస్టియానో రొనాల్డో..2018 ఫీఫా వరల్డ్‌కప్‌లో అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా అదరగొడుతున్నాడు. 2 మ్యాచ్‌ల్లో 4 గోల్స్‌తో రొనాల్డో.. పోర్చుగల్ జట్టుకు ప్రీ క్వార్టర్‌ఫైనల్ బెర్త్ దాదాపు ఖాయం చేశాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ స్ట్రైకర్‌గా వెలుగొందుతోన్న క్రిస్టియానో రొనాల్డో..2018 ఫీఫా వరల్డ్‌కప్‌లో అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా అదరగొడుతున్నాడు. 2 మ్యాచ్‌ల్లో 4 గోల్స్‌తో రొనాల్డో.. పోర్చుగల్ జట్టుకు ప్రీ క్వార్టర్‌ఫైనల్ బెర్త్ దాదాపు ఖాయం చేశాడు.

హ్యాట్రిక్ గోల్స్ నమోదు చేసిన రొనాల్డో
తొలి మ్యాచ్‌లోనే పటిష్టమైన స్పెయిన్ జట్టుపై హ్యాట్రిక్ గోల్స్ నమోదు చేసిన రొనాల్డో, 2వ మ్యాచ్‌లో మొరాకోపై ఒక్క గోల్ కొట్టి పోర్చుగల్‌కు విజయాన్నందించాడు. తొలి మ్యాచ్‌లోనే పటిష్టమైన స్పెయిన్ జట్టుపై హ్యాట్రిక్ గోల్స్ నమోదు చేసిన రొనాల్డో, 2వ మ్యాచ్‌లో మొరాకోపై ఒక్క గోల్ కొట్టి పోర్చుగల్‌కు విజయాన్నందించాడు.

బెల్జియం రొమెలు లుకాకు 2 మ్యాచ్‌ల్లో 4 గోల్స్‌తో:
బెల్జియం ఫార్వర్డ్ రొమెలు లుకాకు 2 మ్యాచ్‌ల్లో 4 గోల్స్‌తో సాకర్ దిగ్గజాలతో పాటు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటున్నాడు. బెల్జియం ఫార్వర్డ్ రొమెలు లుకాకు 2 మ్యాచ్‌ల్లో 4 గోల్స్‌తో సాకర్ దిగ్గజాలతో పాటు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటున్నాడు. తొలి గ్రూప్ మ్యాచ్‌లో పనామాపై 2 గోల్స్ స్కోర్ చేసిన లుకాకు, ట్యునీసియాతో జరిగిన 2వ గ్రూప్ మ్యాచ్‌లోనూ డబల్ గోల్స్‌తో అలరించాడు. తొలి గ్రూప్ మ్యాచ్‌లో పనామాపై 2 గోల్స్ స్కోర్ చేసిన లుకాకు, ట్యునీసియాతో జరిగిన 2వ గ్రూప్ మ్యాచ్‌లోనూ డబల్ గోల్స్‌తో అలరించాడు.

2 మ్యాచ్‌ల్లోనే 5 గోల్స్‌తో టాప్ గోల్ స్కోరర్‌గా హ్యారీ కేన్ గోల్డెన్
2 మ్యాచ్‌ల్లోనే 5 గోల్స్‌తో హ్యారీ కేన్ హిస్టరీ క్రియేట్ చేశాడు. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఇంగ్లండ్ స్ట్రైకర్ హ్యారీ కేన్..ఫీఫా ప్రపంచకప్‌లో వీరవిహారం చేస్తున్నాడు. 2 మ్యాచ్‌ల్లోనే 5 గోల్స్‌తో హ్యారీ కేన్ హిస్టరీ క్రియేట్ చేశాడు. ట్యునీసియాపై 2 గోల్స్ కొట్టిన హ్యారీ, పనామాపై హ్యాట్రిక్ గోల్స్‌తో పెద్ద సంచలనమే సృష్టించాడు.కేవలం 2 మ్యాచ్‌ల్లోనే 5 గోల్స్‌తో టాప్ గోల్ స్కోరర్‌గా నిలిచిన హ్యారీ కేన్ గోల్డెన్ బాల్ అవార్డ్ రేస్‌లో ముందు వరుసలో నిలిచాడు.

రాణించలేకపోతున్న మెస్సీ:
ఫిఫా వరల్డ్ కప్‌లో భాగంగా జరిగిన రెండు మ్యాచ్‌లలోనూ అర్జెంటీనా పరాజయం పాలైంది. గోల్ చేసేందుకు తీవ్రంగా శ్రమించినప్పటికీ మెస్సీకి అనుకున్న ఫలితాలు సాధించలేకపోయాడు. ఈ క్రమంలో ప్రపంచ కప్ గెలుచుకోవాలనే మెస్సీ కలలు నెరవేరతాయో లేదో.. మంగళవారం జరగనున్న మ్యాచ్‌లో తేలనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications