Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రపంచ కప్ ఆరంభం వేడుకలు అదుర్స్: ధోనీ చప్పట్లు (పిక్చర్స్)

క్రైస్ట్‌చర్చ్/మెల్‌బోర్న్: ఐసీసీ ప్రపంచ కప్ 2015 ఆరంభ వేడుకలు గురువారం నాడు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మ్యాచ్‌ల ప్రారంభానికి రెండు రోజుల ముందే న్యూజిలాండ్‌లోని క్రైస్ట్ చర్చ్, ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లలో వేర్వేరుగా జరుగుతున్నాయి.

ఇందులో పలువురు మాజీ, ప్రస్తుత క్రికెటర్లు పాల్గొన్నారు. వారితో పాటు పలువురు సింగర్స్ పాల్గొన్నారు. వారు తమ ఆటాపాటలతో అలరించారు.

ప్రారంభ వేడుకల్లో బాణసంచా వెలుగులు విరజిమ్మాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలకు చెందిన కళాకారులు సంగీత, సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు.

ఆరంభ వేడుకలు

ఆరంభ వేడుకలు

ఐసీసీ ప్రపంచకప్ 2015 ఆరంభ వేడుకల సందర్భంగా భారత జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీ, ఇతర క్రికెటర్లు.. తదితరుల దృశ్యం.

ఆరంభ వేడుకలు

ఆరంభ వేడుకలు

ఐసీసీ ప్రపంచకప్ 2015 ఆరంభ వేడుకల సందర్భంగా భారతీయ నృత్యకారుల సాంస్కృతిక ప్రదర్శనల దృశ్యం. ఆరంభ వేడుకలు అదిరిపోయాయి.

ఆరంభ వేడుకలు

ఆరంభ వేడుకలు

ఐసీసీ ప్రపంచకప్ 2015 ఆరంభ వేడుకల సందర్భంగా భారతీయ నృత్యకారుల సాంస్కృతిక ప్రదర్శనల దృశ్యం. ఆరంభ వేడుకలు అదిరిపోయాయి.

ఆరంభ వేడుకలు

ఆరంభ వేడుకలు

ఐసీసీ ప్రపంచకప్ 2015 ఆరంభ వేడుకల సందర్భంగా భారతీయ నృత్యకారుల సాంస్కృతిక ప్రదర్శనల దృశ్యం. ఆరంభ వేడుకలు అదిరిపోయాయి.

ఆరంభ వేడుకలు

ఆరంభ వేడుకలు

ఐసీసీ ప్రపంచకప్ 2015 ఆరంభ వేడుకల ఆరంభ వేడుకలు అదిరిపోయాయి. చీర్ గర్ల్స్ స్టెప్పులు, రంగురంగుల క్రాకర్స్‌తో వేడుకలు ప్రారంభమయ్యాయి.

ఆరంభ వేడుకలు

ఆరంభ వేడుకలు

ఐసీసీ ప్రపంచకప్ 2015 ఆరంభ వేడుకల సందర్భంగా భారతీయ నృత్యకారుల సాంస్కృతిక ప్రదర్శనల దృశ్యం. ఆరంభ వేడుకలు అదిరిపోయాయి.

ఆరంభ వేడుకలు

ఆరంభ వేడుకలు

ప్రపంచ కప్ మ్యాచుల ప్రారంభానికి రెండు రోజుల ముందు నుండే సాంస్కృతిక కార్యక్రమాలు జరపాలని నిర్ణయించారు. దీంతో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో ఉత్సవ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి.

ఆరంభ వేడుకలు

ఆరంభ వేడుకలు

రెండు రోజుల్లో ప్రపంచ కప్ టోర్నమెంట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఐసీసీ అధికారిక వెబ్‌సైట్‌కు మెరుగులు దిద్దింది. లైవ్ క్రికెట్ స్కోర్, స్టాటిస్టిక్స్ వివరాలను ఎప్పటికప్పుడు పొందుపరిచే ఏర్పాటు చేసింది.

ఆరంభ వేడుకలు

ఆరంభ వేడుకలు

అభిమాన జట్లతో మమేకమయ్యేందుకు అభిమానులకు సైట్ ద్వారా అవకాశం కల్పించింది. టోర్నమెంట్ యాప్ సైతం క్రికెట్ అభిమానుల కోసం అందుబాటులోకి తెచ్చినట్లు ఐసీసీ వర్గాలు తెలిపాయి.

ఐసీసీ ప్రపంచకప్ 2015 ప్రారంభ వేడుకల నేపథ్యంలో... భారత సారథి మహేంద్ర సింగ్ ధోనీ, మరో సారథి మిస్బాతో కలిసి ట్వీట్ దృశ్యం. ఐసీసీ ప్రపంచకప్ 2015 ప్రారంభ వేడుకల నేపథ్యంలో... పలువురు క్రికెటర్లు ట్విట్టర్‌లో తమ ఫోటోలు, వీడియోలతో ట్వీట్ చేశారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:06 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+