న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

మూడు దక్కని బ్రెజిల్, ఫ్యాన్స్ ఫైర్: ఏడ్చేశారు(పిక్చర్స్)

By Srinivas

రియో జె డెనిరో: బ్రెజిల్‌కు కన్నీరే మిగిలింది! సొంత దేశంలో ఎలాగు ప్రపంచ కప్ నెగ్గలేకపోయిన తమ జట్టు కనీసం మూడో స్థానంతోనైనా సరిపెట్టుకుంటుందని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.

కానీ నెదర్లాండ్స్ చేతిలో బ్రెజిల్ 3-0 తేడాతో ఓడిపోయింది. దీంతో బ్రెజిల్ దేశస్తులు మరోసారి కన్నీటి పర్యంతమయ్యారు. స్టేడియంలోనే కంటతడి పెట్టారు.

బ్రెజిల్ ఇప్పటి వరకు ఐదుసార్లు ప్రపంచ కప్ ఛాంపియన్. ఎప్పుడు ప్రపంచ కప్ జరిగినా ఫేవరేట్ల జాబితాలో ఉంటుంది. సొంత గడ్డ పైన జరిగిన ఈ 20వ ప్రపంచ కప్ ఆ దేశ సాకర్ చరిత్రలో అవాంఛనీయమైన మలుపు, ఓటమి.

బ్రెజిల్

బ్రెజిల్

బ్రెజిల్‌కు కన్నీరే మిగిలింది! సొంత దేశంలో ఎలాగు ప్రపంచ కప్ నెగ్గలేకపోయిన తమ జట్టు కనీసం మూడో స్థానంతోనైనా సరిపెట్టుకుంటుందని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.

శనివారం మూడో స్థానం కోసం జరిగిన మ్యాచులో 3-0తో నెదర్లాండ్స్ చేతిలో బ్రెజిల్ ఓడిపోయింది. జర్మనీతో మ్యాచులో లాగానే ఈ పోరులో బ్రెజిల్ పేలవంగా ఆడింది. డిఫెన్సులో ఆ జట్టు లోపాలు కనిపించాయి.

బ్రెజిల్

బ్రెజిల్

నెదర్లాండుతో జరిగిన మ్యాచులో మూడో నిమిషంలోనే పెనాల్టీని రాబిన్ వాన్ షెర్సీ గోల్‌గా మాలిచాడు. దీంతో నెదర్లాండ్స్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

 బ్రెజిల్

బ్రెజిల్

ఈ మ్యాచును గాయపడ్డ బ్రెజిల్ ఆటగాడు నెయ్ మార్ బెంచ్ పైన కూర్చొని వీక్షించాడు. కాగా, 17వ నిమిషంలో డాలే బ్లిండ్ గోల్ చేసి నెదర్లాండ్ ఆధిక్యాన్ని రెండుకు పెంచాడు. ఇంజూరీ సమయంలో విజ్ నాల్డమ్ గోల్‌తో బ్రెజిల్.. 3-0తో ఓడింది.

బ్రెజిల్

బ్రెజిల్

కాగా, స్వదేశంలో వరల్డ్ కప్ సాకర్‌ను ఆడినప్పటికీ బ్రెజిల్ నాలుగో స్థానానికి పరిమితం కావడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బ్రెజిల్

బ్రెజిల్

కోట్లాది రూపాయల ఖర్చుకు తగిన న్యాయం చేయలేకపోయారంటూ మండిపడుతున్నారు. సెమీ ఫైనల్‌లో జర్మనీ చేతిలో 1-7, మూడో స్థానానికి జరిగిన ప్లే ఆఫ్‌లో నెదర్లాండ్స్‌ను ఎదుర్కొని 0-3 తేడాతో ఓడడాన్ని ఆటగాళ్ల నిర్లక్ష్యంగా అభివర్ణిస్తున్నారు.

బ్రెజిల్

బ్రెజిల్

స్టార్ ఆటగాడు నేయ్‌మార్ గాయపడడం బ్రెజిల్ జట్టును దెబ్బతీసిందని అంగీరిస్తున్నా, మిగతా ఆటగాళ్లు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.

బ్రెజిల్

బ్రెజిల్

కొందరు అభిమానులు నెదర్లాండ్స్ జెర్సీలు వేసుకొని బ్రెజిల్ జట్టుపై తనకు ఉన్న కోపాన్ని వెళ్లగక్కారు. బ్రెజిల్ ఇంత భయంకరంగా విఫలమవుతుందని కలలో కూడా ఊహించలేదంటున్నారు.

 బ్రెజిల్

బ్రెజిల్

బ్రెజిల్ అంటే సాకర్. సాకర్ అంటే బ్రెజిల్. ఇప్పటి వరకు సాకర్ అభిమాని దృష్టిలో ఇలా ఉండేది. తన ఆటతో అభిమానుల మనసుల్లోకి చొచ్చుకుపోయింది బ్రెజిల్.

బ్రెజిల్

బ్రెజిల్

అయితే, ఇప్పుడు జర్మనీ, నెదర్లాండ్స్ చేతిలో ఘోర పరాజయం నేపథ్యంలో ఆ జట్టు సామర్థ్యం పైన జోరుగా చర్చ సాగుతోంది. సాంబా ఆటగాళ్ల మంత్రముగ్ధమైన ఆట చూసేందుకు ప్రపంచం తహతహలాడితే ఇలా ఏమిటని అభిమానులు వాపోతున్నారు.

బ్రెజిల్

బ్రెజిల్

బ్రెజిల్‌కు కన్నీరే మిగిలింది! సొంత దేశంలో ఎలాగు ప్రపంచ కప్ నెగ్గలేకపోయిన తమ జట్టు కనీసం మూడో స్థానంతోనైనా సరిపెట్టుకుంటుందని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.

బ్రెజిల్

బ్రెజిల్

కానీ నెదర్లాండ్స్ చేతిలో బ్రెజిల్ 3-0 తేడాతో ఓడిపోయింది. దీంతో బ్రెజిల్ దేశస్తులు మరోసారి కన్నీటి పర్యంతమయ్యారు. స్టేడియంలోనే కంటతడి పెట్టారు.

బ్రెజిల్

బ్రెజిల్

బ్రెజిల్ ఇప్పటి వరకు ఐదుసార్లు ప్రపంచ కప్ ఛాంపియన్. ఎప్పుడు ప్రపంచ కప్ జరిగినా ఫేవరేట్ల జాబితాలో ఉంటుంది. సొంత గడ్డ పైన జరిగిన ఈ 20వ ప్రపంచ కప్ ఆ దేశ సాకర్ చరిత్రలో అవాంఛనీయమైన మలుపు, ఓటమి.

Story first published: Tuesday, November 14, 2017, 10:06 [IST]
Other articles published on Nov 14, 2017
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X