ఉరుగ్వే 'ఘన'మైన విజయం

అదనపు సమయంలో అందివచ్చిన పెనాల్టీ షూటవుట్‌ను చేజార్చుకోవడంతో మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించడానికి పెనాల్టీ షూటవుట్‌లకు దారి తీసింది. ఘనా, ఉరుగ్వే జట్లు మూడవ షూట్ అవుట్స్‌ను వరుసగా మిస్ చేయడంతో మ్యాచ్ ఆసక్తి కరంగా మారింది. ఆ తర్వాత నాలుగవ షూటవుట్‌ను ఘనా ఆటగాడు గోల్‌లోకి కొట్టడకపోవడంతో మ్యాచ్ విజయవకాశాలు దెబ్బతిన్నాయి. చివరి షూట్ అవుట్‌ను ఉరుగ్వే ఆటగాడు గోల్‌చేయడం ద్వారా విజయం సాధించి సెమీస్‌కు చేరుకుంది
Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications