Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నాకౌట్ కు అర్హత సాధించిన ఉరుగ్వే, మెక్సికో

Luis Suarez
గ్రూప్‌ 'ఎ' నుంచి ఉరుగ్వే, మెక్సికోలు నాకౌట్‌కు అర్హత సాధించాయి. ఉరుగ్వే రెండు విజయాలు, ఒక డ్రాతో మొత్తం 7 పాయింట్లు సాధించి గ్రూపులో అగ్రస్థానంలో నిలిచింది. మెక్సికో రెండో స్థానంలో ముందుకెళ్లింది. నిజానికి మెక్సికోకు కూడా దక్షిణాఫ్రికా లాగే 4 పాయింట్లున్నాయి. కానీ గోల్స్‌ తేడాలో మెక్సికో ముందుంది. మూడు మ్యాచ్‌ల్లో కలిపి మెక్సికో (గోల్స్‌ తేడా, +1) మూడు గోల్స్‌ చేసి, రెండు ఇచ్చింది. దక్షిణాఫ్రికా (-2) మూడు గోల్స్‌ చేసి..ఐదు గోల్స్‌ సమర్పించుకుంది. గ్రూప్‌లో ఒకే గోల్‌, ఒకే డ్రా, ఒకే పాయింట్‌తో ఫ్రాన్స్‌ అట్టడుగున నిలిచింది.
Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+