Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యునిసెఫ్ చిల్డ్ర‌న్స్ డే వేడుక‌ల్లో భారత మహిళా పుట్‌బాల్ జట్టు

హైదరాబాద్: అసోంలోని డిబ్రూగ‌ర్‌లో యూనిసెఫ్( యునైటెడ్ నేష‌న్స్ చిల్డ్ర‌న్స్ ఫండ్) ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన‌ ఇంట‌ర్నేష‌న‌ల్ చిల్డ్ర‌న్స్ డే వేడుక‌ల్లో జాతీయ మ‌హిళా ఫుట్‌బాల్ జ‌ట్టు పాల్గొంది. ఈ కార్య‌క్రమంలో అర్జున అవార్డు విజేత, మాజీ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫుట్‌బాల్ ప్లేయ‌ర్ బెంబెం దేవితో పాటు, బాలా దేవి, క‌మ‌లా దేవి, దాలిమా చిబ్బేర్ పాల్గొన్నారు.

ఈ వేడుక‌ల్లో భాగంగా మ‌హిళ‌లు ఆట‌ల్లో పాల్గొనేలా త‌ల్లిదండ్రులు విద్యార్ధుల‌ను ప్రోత్సాహించాల‌ని పిలుపునిచ్చారు. మ‌న దేశం త‌రుపున ఫుట్‌బాల్ ఆట‌లో ఆడేందుకు మ‌హిళ‌లు ముందుకు రావాల‌ని కార్యక్రమం నిర్వాహకులు తెలిపారు.

UNICEF joins hands with Indian women's football team

'#shepower' పేరిట ఏఐఎఫ్ఎప్ మహిళల పుట్‌బాల్‌కి ప్రాచుర్యం కల్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో యూనిసెఫ్ అసోం చీఫ్ తుషార్ రానే, డిబ్రూగ‌ర్ డిప్యూటీ క‌మిష‌నర్ ల‌య మాదురీ, జాతీయ తేయాకు ఆసోసియేష‌న్ సెక్ర‌ట‌రీ సందీప్ బోష్ పాల్గొన్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+