44వ పడిలోకి గిగ్స్: సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ

హైదరాబాద్: మాంచెస్టర్ యునైటెడ్ లెజెండ్ రేయాన్ గిగ్స్ బుధవారం (నవంబర్ 29)న 44వ పడిలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో సహచర అటగాళ్లతో పాటు సాకర్ అభిమానులు ఆయనకు పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఓల్డ్ ట్రాఫోర్డ్ నుంచి తన పుట్‌బాల్ కెరీర్‌ను ఆరంభించిన రేయాన్ గిగ్స్ అతి తక్కువ కాలంలో దిగ్గజ ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. గిగ్స్ ఇప్పటివరకు 13 ప్రీమియర్ లీగ్స్‌తో పాటు రెండు ఛాంపియన్స్ లీగ్స్‌లో సత్తా చాటాడు.
ఇందులో నాలుగు ఎఫ్ఏ కప్‌లు, ఒక ఫిఫా వరల్డ్ కప్, ఒక యుఈఎఫ్ఏ సూపర్ కప్‌తో పాటు ఇంటర్ కాంటినెంటల్ కప్ కూడా ఉండటం విశేషం. ఇక గిగ్స్ క్లబ్ కెరీర్ విషయానికి వస్తే కెరీర్ అసాంతం మాంచెస్టర్ యునైటెడ్ తరుపునే ఆడాడు. 963సార్లు యునైటెడ్ తరుపున ఆడిన గిగ్స్ ఇప్పటివరకు 168 గోల్స్ సాధించాడు.
Story first published: Wednesday, November 29, 2017, 14:57 [IST]
Other articles published on Nov 29, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications