న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

కావాలనే కిందపడ్డాడు: మెస్సీ కోసం రెండుగా చీలిన నెటిజన్లు (వీడియో)

The GOAT just wanted some grass: Netizens divided after Messi booked for diving during Barcas match vs Dortmund

హైదరాబాద్: అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ కోసం సోషల్ మీడియాలో నెటిజన్లు రెండుగా చీలిపోయారు. ఛాంపియన్స్ లీగ్‌లో భాగంగా బోరుస్సియా డార్ట్మండ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో లియోనల్ మెస్సీ అత్యుత్యాహాం ప్రదర్శించినందుకు గాను మ్యాచ్ రిఫరీ ఎల్లో కార్డు చూపించాడు.

వీసా గడువు ముగిసినా భారత్‌లోనే: రూ. 21వేలు జరిమానాగా చెల్లించిన బంగ్లా ఓపెనర్వీసా గడువు ముగిసినా భారత్‌లోనే: రూ. 21వేలు జరిమానాగా చెల్లించిన బంగ్లా ఓపెనర్

అసలేం జరిగింది?

టోర్నీలో భాగంగా బుధవారం బార్సిలోనా-బోరుస్సియా డార్ట్మండ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్ధి జట్టు పెనాల్టీ ఎరియా వద్ద మెస్సీ అత్యుత్యాహాం ప్రదర్శించాడు. బంతిని తన్నే క్రమంలో తనకు తానుగా కిందపడి డార్ట్మండ్ జట్టు ఆటగాడి వల్లే కిందపడిపోయినట్లు నటించాడు.

మెస్సీపై రిఫరీ ఆగ్రహం

మెస్సీపై రిఫరీ ఆగ్రహం

దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మ్యాచ్ రిఫరీ లియోనల్ మెస్సీకి ఎల్లో కార్డు చూపించడం తోపాటు ప్రత్యర్ధి జట్టుకు ఫ్రీ కిక్ అవకాశమిచ్చాడు. మెస్సీదే తప్పు కావడంతో ఎల్లో కార్డు చూపిస్తున్నప్పుడు రిఫరీని కనీసం అతడు సంప్రదించక పోవడం విశేషం. దీంతో మెస్సీ తన తప్పుని అంగీకరించినట్లు రుజువైంది.

వీడియో సోషల్ మీడియాలో వైరల్

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో కొందరు నెటిజన్లు మెస్సీకి మద్దతుగా నిలవగా... మరికొందరు మెస్సీకి వ్యతిరేకంగా ట్వీట్లు చేయడం మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో బార్సిలోనా జట్టుపై బోరుస్సియా డార్ట్మండ్ 3-1తో విజయం సాధించింది.

Story first published: Thursday, November 28, 2019, 13:13 [IST]
Other articles published on Nov 28, 2019
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X