Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

డిసెంబర్ 4న ఓ ఇంటివాడు కాబోతున్న సునీల్ ఛెత్రి

Sunil Chhetri to Marry Girlfriend Sonam on Dec 4

హైదరాబాద్: భారత ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు. చిరకాల స్నేహితురాలు సోనమ్‌ భట్టాచార్యను డిసెంబర్‌ 4న పెళ్లి చేసుకోబోతున్నాడు. మోహన్ బగాన్ దిగ్గజ ఫుట్‌బాలర్ సుబ్రతా భట్టాచార్య కూతురే ఈ సోనమ్.

సోనమ్‌తో నవంబర్ 20న గుర్గావ్‌లో నిశ్చితార్థం చేసుకున్నాడు. వీరిద్దరి పెళ్లి డిసెంబర్ 4న కోల్‌కతాలో కుటుంబసభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరుగనుంది. సోనమ్ విషయానికి వస్తే స్కాట్లాండ్‌లో బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ అభ్యసించింది.

స్నేహితులు, అతిథుల కోసం డిసెంబర్ 24న బెంగళూరులో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. 33 ఏళ్ల ఛెత్రి ప్రస్తుతం ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో బెంగళూరు ఎఫ్‌సీ తరఫున ఐఎస్‌ఎల్‌లో ఆడుతున్నాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, November 22, 2017, 14:41 [IST]
Other articles published on Nov 22, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+