For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మేగజైన్‌కోసం నగ్నంగా మహిళా ఫుట్‌బాలర్, వావ్రింకా

By Srinivas

లండన్: స్విట్జర్లాండ్ టెన్నిస్ స్టార్ స్టాన్ వావ్రింకా, అమెరికా మహిళా ఫుట్ బాలర్ అలీ క్రీజెర్ ఓ మేగజైన్‌కు నగ్నంగా ఫోజులు ఇచ్చి వార్తల్లోకి ఎక్కారు. స్పోర్ట్స్ మేగజైన్ ఈఎస్‌పీఎన్ (ది బాడీ ఇష్యూ) 2015 సంచికకు వీరిద్దరు నగ్నంగా ఫోజులు ఇచ్చారు.

ఈ మేగజైన్ శుక్రవారం నాడు మార్కెట్లోకి రానుంది. వావ్రింగా ప్రస్తుతం వింబుల్డన్‌లో ఆడుతున్నాడు. కెనడాలో జరుగుతున్న మహిళల ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌లో అలీ క్రీజర్ అమెరికాకు ప్రాతినిథ్యం వహిస్తోంది.

Stanislas Wawrinka

వీరిద్దరు ఈ మేగజైన్ కోసం శరీరం పైన నూలుపోగు లేకుండా కనిపించారు. ఈ ఫోటోలో అలీ క్రీజర్ బట్టలు లేకుండా కాలికింద గోల్డెన్ ఫుట్‌బాల్‌తో కనిపించింది. వావ్రింకా చేతిలో టెన్నిస్ రాకెట్ పట్టుకొని బ్యాక్ హ్యాండ్, ఫోర్ హ్యాండ్ షాట్లు కొడుతూ కనిపించాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:06 [IST]
Other articles published on Nov 14, 2017
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+