దక్షిణాఫ్రికాలో ధగధగమంటున్న స్టేడియంలు

స్టేడియం: ఎల్లిస్ పార్క్-జోహాన్నెస్ బర్గ్
కెపాసిటీ: 62, 000, నిర్మాణం: 1928, వ్యయం: రూ.129 కోట్లు (ఆధునీకరణ వ్యయం), విశేషాలు: మొదట్లో కేవలం రగ్బీ కోసం ఉపయోగించిన ఈ స్టేడియాన్ని 1982లో పునర్నిర్మించారు.
స్టేడియం: ఫ్రీ స్టేట్- మాంగాంగ్/బ్లోమ్‌ఫోంటేన్
కెపాసిటీ: 48,000, నిర్మాణం: 1952, వ్యయం: రూ.163 (ఆధునీకరణ) కోట్లు, విశేషాలు: గతంలో 38,000 ఉన్న స్టేడియం సామర్థ్యాన్ని మరో పదివేలకు పెంచారు.
స్టేడియం: మోజెస్ మాభిదా-డర్బన్
కెపాసిటీ: 70,000, నిర్మాణం: 2009, వ్యయం: రూ.1688 కోట్లు, విశేషాలు: ఇంతకుముందున్న సాకర్ మైదానాన్ని కూలగొట్టి కొత్తగా నిర్మిస్తున్నారు.
స్టేడియం: నెల్సన్ మండేలా బే-పోర్ట్ ఎలిజబెత్
కెపాసిటీ: 48,400, నిర్మాణం: 2009, వ్యయం: రూ. 900 కోట్లు. విశేషాలు: స్టేట్-ఆఫ్-ద- ఆర్ట్‌కు అచ్చమైన ప్రతీకలా కనిపించే ఈ స్టేడియాన్ని సాకర్‌తో పాటు ఇతర క్రీడలకు కూడా అనువుగా ఉండే విధంగా నిర్మించారు.
స్టేడియం: రాయల్ బఫోకెంగ్-రస్టెన్ బర్గ్
కెపాసిటీ: 42,000, నిర్మాణం: 1995, వ్యయం: రూ. 88 కోట్లు (ఆధునీకరణ వ్యయం). విశేషాలు: పాత్ర ఆకారంలో ఉండే ఈ స్టేడియంలో విశాలమైన సీటింగ్ ఏర్పాటు చేశారు.
స్టేడియం: పీటర్ మొకాబా-పొలోక్వానే
కెపాసిటీ: 46,000, నిర్మాణం: 2010, వ్యయం: రూ. 776 కోట్లు. విశేషాలు: బావోబాబ్ వృక్ష ఆకారంలో నిర్మితమైన అ తిపెద్ద కాంక్రీట్ నిర్మాణంగా ఈ స్టేడియాన్ని పేర్కొనవచ్చు.
స్టేడియం: గ్రీన్ పాయింట్-కేప్ టౌన్
కెపాసిటీ: 70,000, నిర్మాణం:2009, వ్యయం: రూ. 2335 కోట్లు. విశేషాలు: పాత స్టేడియాన్ని 2007లో కూల్చి దాని స్థానంలో తాజా నిర్మాణాన్ని మొదలుపెట్టారు. ఈ స్టేడియం డిసెంబర్ నాటికల్లా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.
స్టేడియం: ఎంబోంబెలా-నెల్ స్ప్రూట్
కెపాసిటీ: 46,000, నిర్మాణం: 2009, వ్యయం: రూ. 562 కోట్లు. విశేషాలు: ప్రపంచ ప్రఖ్యాత క్రూగర్ నేషనల్ పార్క్‌కు సమీపంలో ఈ స్టేడియం ఉంది.
స్టేడియం: సాకర్ సిటీ- జోహాన్నెస్ బర్గ్
కెపాసిటీ: 94,700, నిర్మాణం: 1987, వ్యయం: రూ. 1165 కోట్లు. విశేషాలు: ప్రారంభోత్సవ వేడుకలతో పాటు ఫైనల్స్‌కు కూడా ఈస్టేడియం ఆతిథ్యమివ్వనుంది. 1996లో ఆఫ్రికా కప్ ఫైనల్ మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చింది. ఈ పోటీలో దక్షిణాఫ్రికా జట్టు విజేతగా నిలిచింది.
స్టేడియం: లోఫ్టస్ వెర్స్‌ఫీల్డ్- ష్వానే/ప్రిటోరియా
కెపాసిటీ: 50,000, నిర్మాణం: 1906, వ్యయం: రూ.50 కోట్లు (ఆధునీకరణ వ్యయం). విశేషాలు: దక్షిణాఫ్రికాలోకె ల్లా పురాతన స్టేడియాల్లో ఇదొకటి. తాజాగా ప్రపంచకప్ కోసం ఆధునీకరించారు.
Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications