విశ్వ విజేత స్పెయిన్ ఫిఫా తాజా ర్యాంకింగ్స్ లోనూ టాప్

ఫిఫా ర్యాంకుల్లో భారత్ స్థానం మెరుగు: ఫిఫా తాజా ర్యాంకింగ్స్‌లో భారత్ ఓ స్థానాన్ని మెరుగుపరచుకుంది. ప్రపంచకప్ తర్వాత ఫిఫా ప్రకటించిన ర్యాంకుల్లో భారత్ 160 పాయింట్లతో 132వ ర్యాంకును దక్కించుకుంది. ఆసియా స్థాయిలోనూ భారత్ ఓ ర్యాంకును మెరుగుపరచుకుంది. 46 ఆసియా దేశాల్లో భారత్‌దిపుడు 21వ స్థానం. ఫిఫా ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా 20, జపాన్ 32, దక్షిణకొరియా 44వ ర్యాంకును దక్కించుకున్నాయి.
Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications