ఐఎస్ఎల్: ముగిస్తున్న మ్యాచ్‌లో కొస మెరుపు

హైదరాబాద్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్ బాల్ మ్యాచ్లో చెన్నై ఎఫ్‌సీ 1-0 తో గెలిచింది. మరో 8 నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా అద్భుతమైన గోల్ చేసింది. పుణెలోని ఛత్రపతి శివాజీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో పుణె, చెన్నై జట్లు గోల్ కోసం చెమటోడ్చగా చివర్లో చెన్నయిన్ ఆటగాడు హెన్రిక్ సెరేనో (82వ ని) గోల్ చేసి విజయాన్ని అందించాడు.
కేరళ, ముంబైల మధ్య మ్యాచ్ డ్రాగా ముగియగా, కేరళ ఆటగాడు మార్క్ సిఫ్‌నియో ఆరంభంలోనే తమ జట్టుకు గోల్ (14) ని అందించాడు. ముంబై ఆటగాడు బల్వంత్‌సింగ్ చేసిన గోల్ (77)తో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
Story first published: Monday, December 4, 2017, 13:31 [IST]
Other articles published on Dec 4, 2017
Read in English: Sereno nets winner for Chennaiyin
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications