Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చిర్రెత్తించిన జెన్నీఫర్ లోపేజ్: ఊపేయనున్న షకీరా

డియో రి జెనీరో: బ్రెజిల్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ మరికొన్ని రోజుల్లో ముగియనుంది. జూలై 13న ఫైనల్ మ్యాచ్ ముందు పాప్ స్టార్ షకీరా ప్రదర్శన ఉంటుందని ఫిఫా ఓ ప్రకటనలో తెలిపింది.

ఈ ముగింపు ఉత్సవంలో షకీరాతో పాటు గిటార్ మ్యాస్ట్రో శాంటానా, రాప్ ఆర్టిస్ట్ విక్లిఫ్ జీన్ కూడా పాల్గొంటారు. షకీరా వరల్డ్ కప్ అఫీషియల్ సాంగ్ 'లా లా లా'ను బ్రెజిల్ స్టార్ కార్లినోస్ బ్రౌన్‌తో కలిసి ఆలపించనుంది.

కాగా, సాకర్ సంబరాలు గత నెల అంగరంగా వైభవంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. నాలుగేళ్లకోసారి వచ్చే సాకర్ క్రీడా సంబరం అంబరాన్ని అంటింది. అయితే, జెన్నీఫర్ లోపేజ్, పిత్బుల్‌ల ప్రదర్శన పైన పలువురు ఫుట్‌బాల్ ప్రేమికులు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. వారు బ్యాడ్ ఫర్మామెన్స్ ఇచ్చారని వ్యాఖ్యానిస్తున్నారట.

షకీరా

షకీరా

బ్రెజిల్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ మరికొన్ని రోజుల్లో ముగియనుంది. జూలై 13న ఫైనల్ మ్యాచ్ ముందు పాప్ స్టార్ షకీరా ప్రదర్శన ఉంటుందని ఫిఫా ఓ ప్రకటనలో తెలిపింది.

జెన్నీఫర్ లోపేజ్

జెన్నీఫర్ లోపేజ్

సాకర్ సంబరాలు గత నెల అంగరంగా వైభవంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. నాలుగేళ్లకోసారి వచ్చే సాకర్ క్రీడా సంబరం అంబరాన్ని అంటింది. అయితే, జెన్నీఫర్ లోపేజ్, పిత్బుల్‌ల ప్రదర్శన పైన పలువురు ఫుట్‌బాల్ ప్రేమికులు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. వారు బ్యాడ్ ఫర్మామెన్స్ ఇచ్చారని వ్యాఖ్యానిస్తున్నారట. షకీరా రప్పించాలని అభిమానులు ఇంటర్నెట్లో పేర్కొన్నారు.

జెన్నీఫర్ లోపేజ్

జెన్నీఫర్ లోపేజ్

జెన్నీఫర్ లోపేజ్, పిత్బుల్ ప్రదర్శనపై సామాజిక వెబ్ సైట్లలోను అభిమానులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. బింగ్ బ్యాక్ షకీరా, ఓపెనింగ్ సెరామనీ పూర్.. అంటూ అభిమానులు స్పందిస్తున్నారు.

 జెన్నీఫర్ లోపేజ్

జెన్నీఫర్ లోపేజ్

ఆరంభ వేడుకలకు ముందు స్టేడియం పరికరాల్లో నిరసనకారులు ఆందోళన చేపట్టారు. ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసి ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారంటూ ఆందోళనకారులు గతేడాదిగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనకారుల నిరసనల నేపథ్యంలో... లోపల జెలో(జెన్నీఫర్ లోపేజ్) తదితరుల ప్రదర్సన కంటే బయట ఆందోళనకారుల ప్రదర్శనే ఎంటర్‌టైన్మెంట్‌గా ఉందంటూ ఎద్దేవా చేస్తున్నారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:06 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+