Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సాకర్ అభిమానంతో దక్షిణాఫ్రికాకు షారుక్ ఖాన్

Shahrukh khan
న్యూఢిల్లీ: బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కు ఫుట్ బాల్ మ్యాచ్ లంటే అంత పిచ్చా? ఈ విషయాన్ని షారుక్ ట్విట్టర్‌ లో పోస్టు చేసుకున్నాడు. తనకు చిన్నప్పటి నుంచి ఫుట్‌ బాల్ అంటే పిచ్చి అభిమానమని షారుక్ పేర్కొన్నాడు. ఈసారి ఫుట్ బాల వరల్డ్ కప్ ను తన పిల్లలతో కలిసి ప్రత్యక్షంగా చూడడానికి గ్రాండ్ ట్రిప్‌నే ప్లాన్ చేశాడు. సాకర్ వరల్డ్‌కప్ కోసం షారుక్ తన పిల్లలతో కలిసి దక్షిణాఫ్రికా వెళ్లనున్నాడట..!

అ ప్పట్లో తన తల్లితో కలిసి వరల్డ్‌కప్ మ్యా చుల్ని దూరదర్శన్‌లో చూసేవాణ్నని ఈ బాలీవుడ్ కింగ్ గుర్తుచేసుకున్నాడు. ప్ర త్యేకించి రూడీ వాలర్ (జర్మనీ), సోక్రటీ స్ (బ్రెజిల్), మారడోనా (అర్జెంటీనా)లాంటి స్టార్ల ఆటను చూసేందుకు రా త్రంతా టీవీలకు అతుక్కుపోయే వాళ్లమని షారుక్ రాసుకున్నాడు. కాగా అభిషేక్ బచ్చన్ కూడా వరల్డ్‌కప్ కోసం దక్షిణాఫ్రికా వెళ్లే ఆలోచనలో ఉన్నాడట..!
Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+