సిరీ ఏ గేమ్ వీక్ 27: రౌండప్-ఫలితాలు
బెంగళూరు: సిరీ ఏ గేమ్ వీక్ 27లో నాపోలీ 2-1తో ఏఎస్ రోమా పైన గెలుపొందింది. ఇది ఈ వారం హెడ్‌లైన్ మ్యాచ్ అయింది.
బెల్జియన్ ఇంటర్నేషనల్ డారిస్ మెర్టర్న్ రెండు గోల్స్ చేసి నాపోలీని గెలిపించాడు. అతను రెండు హాఫ్‌లలో ఒక్కో గోల్ చేశాడు. దీంతో 2-1తో నాపోలీ గెలిచింది.
ఈ గెలుపుతో నాపోలీ.. పాయింట్ల పట్టికలో రోమాకు దగ్గరగా వచ్చింది. నాపోలి 27 మ్యాచులు ఆడి 57 పాయింట్లు సాధించింది. మరో మ్యాచులో ఏసీ మిలాన్ 3-1తో చివో పైన గెలిచింది.

గేమ్ వీక్ 27 ఫలితాలు, శనివారం, మార్చి 4
ఏఎస్ రోమా 1-2 నాపోలి
సంప్ డోరియా 3-1 పెస్కారా
ఆదివారం, మార్చి 5 ఏసీ మిలాన్ 3-1 చివో
Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Read in English: Serie A game week 27: Roundup
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications