సిరీ ఏ గేమ్ వీక్ 26: రౌండప్ - ఫలితాలు
బెంగళూరు: సిరీ ఏ గేమ్ వీక్ 26లో (శనివారం, ఫిబ్రవర 25) అటలాంటా 2-0తో నాపోలీ పైన గెలుపొందింది. నాపోలీకి గట్టి షాక్ ఇచ్చింది.
ఈ ఓటమి నాపోలీకి ఇబ్బందికరమైనది. ప్రస్తుతం నాపోలీ 12 పాయింట్లతో జువెంటస్ తర్వాతి స్థానంలో ఉంది. మరోవైపు, అటలాంట ఈ గెలుపుతో టేబుల్‌లో నాలుగో స్థానానికి ఎగబాకింది. నాపోలీకి మూడు టీంలతో ఇబ్బందులు ఉన్నాయి.
మరో మ్యాచులో జువెంటస్ 2-0తో ఎంపోలీ పైన గెలుపొందింది. జువెంటస్ ఈ గెలుపుతో టేబుల్‌లో తన తొలి స్థానాన్ని నిలబెట్టుకుంది.

శనివారం, ఫిబ్రవరి 25 ఫలితాలు
నాపోలీ 0-2 అటలాంటా
జువెంటస్ 2-0 ఎంపోలీ
Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Read in English: Serie A game week 26: Roundup
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications