సిరీ ఏ గేమ్ వీక్ 25: రౌండప్ - ఫలితాలు
బెంగళూరు: ఫిబ్రవరి 18న జరిగిన సీరి ఏ గేమ్ వీక్ 25లో లీగ్ లీడర్ జువెంటస్ 4-1తో పాలెర్మో పైన విజయం సాధించింది.
పాలో డ్యాబాలో బ్రేస్, గొంజాలో హిగున్ - క్లాడియో మార్చిసియోలు చెరో గోల్ చేయడంతో మూడు ఫుల్ పాయింట్లు వచ్చాయి.
మరో రెండు మ్యాచులలో అటలంటా 1-0తో క్రోటోన్‌ను ఓడించింది. ఆండ్రే కోంట్రి 43వ నిమిషంలో గోల్ చేశాడు. లాజియో 2-1తో ఎంపోలిని ఓడించింది.

వీక్ 25, డే 1 ఫలితాలు
జువెంటస్ 4-1 పాలెర్మో
అటలాంటా 1-0 క్రోటోన్
ఎంపోలీ 1-2 లాజియో
Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Read in English: Serie A game week 25: Roundup
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications