సాకర్ ప్రియులకు 2018 వరల్డ్ కప్ సరికొత్త అనుభూతి: ఫిఫా ప్రెసిడెంట్

Russian World Cup will change perceptions - Infantino
హైదరాబాద్: 2018లో జరిగే ఫిఫా వరల్డ్ కప్‌కు రష్యా ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిఫా ప్రెసిడెంట్ జియానీ ఇన్ఫ్యాంటినో మాట్లాడుతూ వచ్చే ఏడాది రష్యాలో జరిగే ఫిఫా వరల్డ్ కప్ ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతిని కలిగిస్తుందని అన్నారు. ఈ వరల్డ్ కప్‌కు ఎంతో ప్రత్యేకత ఉందని ఆయన అన్నారు. రష్యా అతిథ్యమిస్తోన్న ఈ వరల్డ్ కప్‌కు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయని... జూన్, జులై నెలలు పుట్‌బాల్ అభిమానులకు ఓ పండగని అన్నారు.
Story first published: Tuesday, November 28, 2017, 16:52 [IST]
Other articles published on Nov 28, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications