Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫిఫా: గర్ల్‌ఫ్రెండ్‌తో అతను, రొనాల్డో ముద్దు(పిక్చర్స్)

జూరిచ్: రియల్ మాడ్రిడ్ ఫార్వార్డ్ క్రిస్టియానో రొనాల్డో బాలన్ డిఓర్ వరల్డ్ ఫుట్ బాలర్ ఆఫ్ ది అవార్డును గెలుచుకున్నాడు. అతను దీనిని గెలుచుకోవడం వరుసగా రెండో ఏడాది.

పోర్చుగల్ కెప్టెన్ అయిన రొనాల్డో... బార్సిలోనా ఫార్వార్డ్ లియోనల్ మెస్సీ, బేయర్న్ మునిచ్ గోల్ కీపర్ మాన్యూయెల్ న్యూర్‌ను వెనక్కి నెట్టి అవార్డు గెలుచుకున్నాడు.

వోల్ఫ్స్‌బర్గ్ అండ్ జర్మనీ మిడ్ ఫీల్డర్ నదినే కేస్లర్ వుమన్స్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గెలుచుకున్నారు. కొలంబియాకు చెందిన జేమ్స్ రోడ్రిడ్జ్ గోల్ ఆఫ్ ది ఇయర్ గెలుచుకున్నాడు. జర్మనీకి చెందిన జోచిమ్ లో మెన్స్ కోచ్ ఆఫ్ ది ఇయర్ గెలుచుకున్నారు.

ఫిఫా

ఫిఫా

ఫిఫా బాలన్ డిఓర్ 2014 అవార్డుల సందర్భంగా ఫిఫా ప్రెసిడెంట్ జోసెప్ ఎస్ బ్లాటర్, అతని గర్ల్ ఫ్రెండ్ లిండ్రా బర్రాస్‌లు ఇలా...

ఫిఫా

ఫిఫా

రియల్ మాడ్రిడ్ ఫార్వార్డ్ క్రిస్టియానో రొనాల్డో బాలన్ డిఓర్ వరల్డ్ ఫుట్ బాలర్ ఆఫ్ ది అవార్డును గెలుచుకున్నాడు. వోల్ఫ్స్‌బర్గ్ అండ్ జర్మనీ మిడ్ ఫీల్డర్ నదినే కేస్లర్ వుమన్స్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గెలుచుకున్నారు.

ఫిఫా

ఫిఫా

రియల్ మాడ్రిడ్ ఫార్వార్డ్ క్రిస్టియానో రొనాల్డో బాలన్ డిఓర్ వరల్డ్ ఫుట్ బాలర్ ఆఫ్ ది అవార్డును గెలుచుకున్నాడు. అతను దీనిని గెలుచుకోవడం వరుసగా రెండో ఏడాది.

తనయుడికి రొనాల్డో ముద్దు

తనయుడికి రొనాల్డో ముద్దు

రియల్ మాడ్రిడ్ ఫార్వార్డ్ క్రిస్టియానో రొనాల్డో బాలన్ డిఓర్ వరల్డ్ ఫుట్ బాలర్ ఆఫ్ ది అవార్డును గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా తన తనయుడి నుదుటి పైన ముద్దు పెట్టాడు.

ఫిఫా

ఫిఫా

ఫిఫా బాలన్ డిఓర్ 2014 అవార్డుల సందర్భంగా కార్యక్రమానికి వచ్చిన అర్జెంటీనా ఆటగాడు లియోనల్ మెస్సీ, పోర్జుగల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో

Story first published: Friday, February 23, 2018, 10:01 [IST]
Other articles published on Feb 23, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+