
హైదరాబాద్: 2017 సంవత్సరానికి గాను ఫుట్‌బాల్ క్రీడాకారులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే బెలోన్ డీఆర్ అవార్డుని రొనాల్డో గెలుచుకున్నాడు. ఈ అవార్డుని రొనాల్డో గెలుచుకోవడం వరుసగా రెండోసారి కాగా మొత్తంగా ఐదోది. ఐదోసారి బెలోన్ డీఆర్ అవార్డుని గెలుచుకున్న రొనాల్డోపై పలువురు ప్రశంసల వర్షం కురుస్తోంది. బ్రెజిల్ లెజెండ్ క్రిస్టియానో మాట్లాడుతూ 'రొనాల్డో అనేది లక్కీ పేరు' అని అన్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.