ఈసారి మెస్సీని దాటేస్తాడా?: ఫిఫా అవార్డుల బరిలో మళ్లీ రొనాల్డో

హైదరాబాద్: అక్టోబరులో జరిగిన ఫిఫా అవార్డుల ప్రదానోత్సవంలో ఉత్తమ ఆటగాడిగా అవార్డు అందుకున్న రొనాల్డో మళ్లీ బెల్లోన్ డీఆర్ అవార్డు అందుకునేందుకు బరిలో ఉన్నాడు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మెస్సీ ఈ అవార్డు అందుకోవడం కుతూహలంగా ఉన్నాడు. తన లక్ష్యం ఏడు అవార్డులు అందుకోవడమని గతంలో ఓ సారి ప్రస్తావించిన విషయం తెలిసిందే.
అయితే బార్సిలోనా స్టార్ లియోనల్ మెస్సీ కూడా నాలుగు సార్లు 2010, 2011, 2012, 2015 సంవత్సరాల్లో అవార్డులు గెలుచుకున్నాడు. డిసెంబర్ 7న జరగబోతోన్న అవార్డు ప్రదానోత్సవంలో రొనాల్డో మళ్లీ అవార్డును గెలుచుకుంటే మెస్సీ రికార్డును అధిగమిస్తాడు.
భారత కాలమానం ప్రకారం ఈ కార్యక్రమం డిసెంబరు 7 శుక్రవారం అర్ధరాత్రి 12:15నిమిషాలకు జరగనుంది.
The Ballon d'Or nominees
| Player | Teams |
|---|---|
| Cristiano Ronaldo | Real Madrid & Portugal |
| Eden Hazard | Chelsea & Belgium |
| Leonardo Bonucci | AC Milan & Italy |
| Isco | Real Madrid & Spain |
| Kylian Mbappe | PSG & France |
| Neymar | PSG & Brazil |
| Luka Modric | Real Madrid & Croatia |
| Paulo Dybala | Juventus & Argentina |
| Marcelo | Real Madrid & Brazil |
| N'Golo Kante | Chelsea & France |
| Luis Suarez | Barcelona & Uruguay |
| Sergio Ramos | Real Madrid & Spain |
| Jan Oblak | Atletico Madrid & Slovenia |
| Philippe Coutinho | Liverpool & Brazil |
| Dries Mertens | Napoli & Belgium |
| Kevin De Bruyne | Manchester City & Belgium |
| Robert Lewandowski | Bayern Munich & Poland |
| David de Gea | Manchester United & Spain |
| Harry Kane | Tottenham & England |
| Edin Dzeko | Roma & Bosnia-Herzegovina |
| Antoine Griezmann | Atletico Madrid & France |
| Gianluigi Buffon | Juventus & Italy |
| Radamel Falcao | Monaco & Colombia |
| Sadio Mane | Liverpool & Senegal |
| Toni Kroos | Real Madrid & Germany |
| Lionel Messi | Barcelona & Argentina |
| Pierre-Emerick Aubameyang | Borussia Dortmund & Gabon |
| Edinson Cavani | PSG & Uruguay |
| Mats Hummels | Bayern Munich & Germany |
| Karim Benzema | Real Madrid & France |
Story first published: Tuesday, December 5, 2017, 14:50 [IST]
Other articles published on Dec 5, 2017
Read in English: Ronaldo frontrunner for Ballon d'Or
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications